02-12-2018, 10:54 PM
(02-12-2018, 10:52 PM)Vikatakavi02 Wrote: అరంగేట్రం — debut; మొదటిసారి ఏదైనా కార్యాన్ని చెయ్యటంMeru peru ki taggate meru nijam ga kavule vikatakavi2 garu... Thank you for brief explain...
సాధారణంగా ఈ పదాన్ని తొలిసారి తమ నాట్యాన్ని ప్రదర్శించేవారిని ఉద్దేశించి ఉపయోగిస్తారు. అలాగే, ఈమధ్య రాజకీయ అరంగేట్రాలూ ఎక్కువయ్యాయి... ఉదా: రజనీకాంత్, కమల్ హాసన్, ఉపేంద్ర, పవన్ కళ్యాణ్...
ఇక, ఈ త్రెడ్ విషయానికొస్తే... జీవితంలో మొదటిసారి చవిచూసిన శృంగార అనుభవాలు... అంటే, హస్తప్రయోగము, దొంగచూపులు, తాకడం, సంభోగం..... ఇలాంటివి అన్నమాట.