25-08-2020, 10:26 AM
(24-08-2020, 09:42 PM)The Prince Wrote: Will గారు...
నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు,
నా సమస్య ఏంటంటే... తర్వాతి 2 updates ని కాపీ చేసి రాసేశాను కూడా... కేవలం ప్రూఫ్ రీడింగ్ మాత్రమే మిగిలింది,
కానీ ప్రయత్నిస్తాను... కనీసం కొద్దిపాటి మార్పులకైనా...
thank you
మీ కష్టం వల్ల ఇక్కడిదాకా బాగా వచ్చింది....
నేను చెప్పింది ఇక్కడి నుంచి మీరు సొంతంగా వెళ్తేనే మంచిది...అని...
మీకు అర్థం అయ్యింది ....