Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
#36
కాసేపు రెస్ట్ తీసుకుని మొగుడికి ఫోన్ చేసింది హారిక..

హా ఏంటి చేరావు ?

హారిక: ఎందుకంత కోపం...ఇప్పుడు నేనేమన్నాను...

వెంకీ: ఏమి లేదు చెప్పు..ఇందాక నీ చెల్లెలు ఫోన్ చేసి విసిగించింది..

హారిక: దానితో ఏంటండీ చిన్న పిల్ల..

వెంకీ: అది చిన్న పిల్ల కాదే డైనోసార్ పిల్ల...

హారిక: సరే ఇంటికి వెళ్లి డిన్నర్ చెయ్యండి...నేను రాత్రికి కాల్ చేస్తా..

వెంకీ: నీ చెల్లెలు రావద్దు అంది...నేను ఇక్కడే ఉంటా...నాకు పని ఉంది..

హారిక: సరే మీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది..

8 అయ్యాక స్నానం చేసి డిన్నర్ కి అని కిందకి వెళ్లి తినేసి వచ్చింది..

వచ్చేటప్పుడు కారిడార్ లో మధ్యాహ్నం చూసిన అబ్బాయిని చూసింది...
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 24-08-2020, 11:06 PM



Users browsing this thread: 4 Guest(s)