24-08-2020, 10:54 PM
మెల్లగా వెంకీ ఇంటికి రావడం మానేసాడు..
ఒక రోజు హారిక ఫోన్ చేసి నాకు ముంబై ఆఫీస్ లో వర్క్ ఉంది వన్ వీక్ వరకు రాను అని చెప్పింది..
వెంకీ కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఓకే తొందరగా వచ్చేయి అని చెప్పాడు..
సరే అని బయల్దేరివెళ్తూ బావతో గొడవ పెట్టుకోకు సరిగా ఉండు అని హనీ కి చెప్పి బయల్దేరింది హారిక...
సరే అని చెప్పి హారికాని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చేసింది హనీ.
ఇంటికి రాంగానే బావకి ఫోన్ చేసింది..
బావ వస్తున్నావా ఇవ్వాళ్ళయినా ఇంటికి ?
నేను రాను..నువ్వు హాయిగా ఒక్కదానివే ఉండు అన్నాడు వెంకీ..
హమ్మయ్య వస్తావేమో నీకు వంట చెయ్యాలి అనవసరంగా అనుకున్నా అంది హనీ.
కోపం తో ఫోన్ పెట్టేసాడు వెంకీ..