24-08-2020, 10:41 PM
హారిక హనీ ఇద్దరు అక్క చెల్లెల్లు.
హరికకి వెంకీకి పెళ్లయింది ఆరు నెలల క్రితం.
హారిక వాళ్ళ ఫామిలీ వెంకీని బాగా డామినెటే చెయ్యటం తో వెంకీ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు..
పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు...అప్పుడే వీళ్ళ డామినేషన్ మొదలెట్టారు అనుకుంటూ చికాకుగా ఉండేవాడు.
మెల్లగా ఆ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగి పోయింది..
హారిక కూడా బాగా విసిగిపోయింది ఇంట్లో గొడవలకి..
ఇంతలో హాస్టలో ఫుడ్ బాలేదని హారిక వాళ్ళ ఇంటికి వచ్చేసింది హనీ.
దానితో అక్క చెల్లెల్లు ఇద్దరు చేసే పనులకి వెంకీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది..
రోజు గొడవలతో ఇల్లంతా గందరగోళంగా తయారయ్యింది..