24-08-2020, 09:42 PM
(23-08-2020, 11:39 AM)will Wrote: దొరికిన వాడిని వదిలేసింది పిల్ల....
(24-08-2020, 10:21 AM)will Wrote: నేను ఈ స్టోరీ ఇంగ్లీష్ లో చదివాను..
ఇక్కడి నుండి రైటర్ తడబడ్డాడు..ఒరిజినల్ కాకుండా రెండో రైటర్ కూడా కొంత రాశాడు...ఇదే పట్టు కొనసాగించలేక పోయారు...
ప్రిన్స్ చూసుకోండి,,,ఇక్కడి నుండి మీరు సొంతంగా వెళ్తునట్టే....
(24-08-2020, 10:22 AM)will Wrote: ముగ్గురు వర్కర్స్ ను రైటర్ వాడుకోలేదు కదా ఇంగ్లీష్ లో....
ఇంట్లో వర్క్ ఎపిసోడ్ కూడా ఒక సారి చూడండి ప్రిన్స్...
ఒరిజినల్ రైటర్ ఇక్కడ వదిలేశారు...
Will గారు...
నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు,
నా సమస్య ఏంటంటే... తర్వాతి 2 updates ని కాపీ చేసి రాసేశాను కూడా... కేవలం ప్రూఫ్ రీడింగ్ మాత్రమే మిగిలింది,
కానీ ప్రయత్నిస్తాను... కనీసం కొద్దిపాటి మార్పులకైనా...
