24-08-2020, 05:49 PM
మన మితృడు మహేష్ అప్డేట్ ఇవ్వడం లేదంటె నా అంచనాలు ప్రకారం ఒకటి మన కొసం పెద్ద అప్డేట్ రెడి చేయడంలోbusy ఉన్నారు. రెండు- మన సైట్ కు పట్టిన పురుగులు కథల చొరుల పై బాధ పొంది కథను అందించడంలో సమయం ఎక్కువ చెస్తున్నారు. మొదటిది ఐతే పరవాలెదు. కానీ రెండవది ఐతే మాత్రం చాలా వరకు మనకు నష్టం కలుగుతుంది. మహేష్ మన నిజమైన పాఠక మిత్రులు పై కొపగించుకొకుండ మమ్మల్ని దయతలచి అప్డేట్ ఇస్తె మనందరం ధన్యజీవులవుతాము. వెరె రచయితలాగ మన మహేష్ కూడా మనసు చలించి రాయడానికి వెనకడుగు వెస్తె మన దురదృష్టం అనుకుని ఉండాలి అంతె.