24-08-2020, 03:25 PM
(This post was last modified: 24-08-2020, 06:51 PM by gangaraju. Edited 2 times in total. Edited 2 times in total.)
(24-08-2020, 11:51 AM)Naga raj Wrote: హాయ్ మహేష్ గారు మీరు సైట్ లోకి వచ్చి వెెల్తున్న్నారు కానీ మా అందరిని పలకరిించడం లేదు, మీరు ఈసారి వచ్చినప్పుడు పలకరించండి... మా అందరికి కూడా ప్రశాంతంగా ఉంటుంది అని మనవి.... ........![]()
![]()
కొద్దీరోజుల క్రితం అనగా 17 తారీకున వచ్చి పలకరించి నాకుకొద్దీ రోజులు సమయం కావాలి అని తెలిపా రు మన మిత్రుడు (మహేష్ ) బ్రో 21 తారీఖున మాత్రమే మహేష్ గారు సైట్ లోకి రావడం మల్లి రాలేదు బ్రో దాన్ని బట్టి ఆలోచిస్తే తాను ముఖ్యమైన పనిలో ఉన్నాడని అర్థం అవుతోంది ...