Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
హలో ఫ్రెండ్స్ నేను 2 రోజులు ఊరికి వెళ్లడం వల్ల Update ఇవ్వలేక పోయాను ఇంక మన కథలోకీ వస్తే


గొంతు తెగి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్న ప్రమోద్ నీ చూసి ఒక సారిగా నిర్ఘాంతపోయారు విక్కి, నిఖిల్, ప్రకాష్ అప్పుడే బయట వెళ్లిన కార్ గురించి గుర్తుకు వచ్చింది విక్కి కీ అప్పుడు yatch బయట ఉన్న సెక్యూరిటీ కెమెరా లో ఆ కార్ ఎవరిదో చూడ్డానికి ట్రై చేశాడు విక్కి కానీ ఆ కార్ వచ్చి ఆగిన దగ్గర నుంచి కెమెరా పనిచేయలేదు మళ్లీ ఆ కార్ వెనకు వెళ్లినప్పుడు ఆ కార్ వెనుక నెంబర్ కనిపించింది అది చూసిన ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని చూసిన నిఖిల్ ఏమీ జరిగింది అన్నట్టు సైగ చేశాడు అది చూసిన ప్రకాష్ "ఆ కార్ తార ది" అని చెప్పాడు

ప్రకాష్ చెప్పింది వినీ విక్కి, నిఖిల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు కానీ విక్కి కీ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ప్రమోద్, తార ఇద్దరు నిన్న మొన్నటి వరకు బాగా కోల్జ్ గా ఉన్నారు, అలాంటిది తార కచ్చితంగా ప్రమోద్ నీ చంపుండదు కానీ చంపిన వాడికి సహకరించి ఉండాలి అని విక్కి ఆలోచిస్తూండగా, వినీత నుంచి ప్రకాష్ కీ ఫోన్ వచ్చింది "సార్ మీ చెల్లి తార కార్ కీ ఆక్సిడేంట్ అయి కార్ మొత్తం కాలి పోయింది మీరు urgent గా రావాలి" అని చెప్పి ఫోన్ పెట్టింది వినీత, అది విన్న ప్రకాష్ ఒక సారిగా ఉన్న చోటే నిలబడి పోయాడు.

ఇంతలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అలా అందరూ కలిసి తార ఆక్సిడేంట్ జరిగిన చోటికి వెళ్లారు తార శవం సగం కాలిపోయింది ఆ బాడి నీ హాస్పిటల్ కీ పంపారు దాంతో పాటు అందరూ హాస్పిటల్ వెళ్లారు ప్రకాష్ తార శవం తీసుకొని post-mortem కీ వెళ్లాడు. పూజా కూడా అదే హాస్పిటల్ లో ఉండటం తో నిఖిల్, విక్కి పూజా రూమ్ వైపు వెళ్లారు అక్కడ డాక్టర్ "తనకి బాగా స్ట్రాంగ్ డోస్ డ్రగ్స్ ఇచ్చారు మేము antidote ఇచ్చాం ఇంకో గంట లో సృహలోకి వస్తుంది అప్పటి వరకు డిస్టర్బ్ చేయొదు "అని చెప్పి బయటకు వెళ్లింది డాక్టర్. 

నిఖిల్, విక్కి బయట ఉండి పూజా ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, అప్పుడే వినీత వచ్చి విక్కి తో పూజా గురించి అడిగి తెలుసుకుంది, నిఖిల్ తలుపు దెగ్గర నుంచి చూస్తున్నాడు పూజా మేలుకుంది దాంతో ముగ్గురు లోపలికి వెళ్లారు పూజా లేచిన వెంటనే కొంచెం బయటపడుతు చుట్టూ పక్కల అంతా వెతికింది కొంచెం పిచ్చి దానిలా ప్రవర్తించింది నిఖిల్ నీ చూశాక వెంటనే వాడిని పట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టింది, అప్పుడు విక్కి పూజా తో ప్రమోద్ విషయం చెప్పాడు దాంతో పూజా ఇంకా ఎక్కువ గా ఏడుస్తుంది "అసలు నేను ఎమ్ పాపం చేశాను రా నేను ప్రేమించిన అజయ్ నాకూ దక్కలేదు ఇప్పుడు నా మీద ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రమోద్ లాంటి మంచి వాడికి ఇలా జరిగింది" అని పదే పదే ఏడుస్తుంది.


అప్పుడే ప్రకాష్ పరిగెత్తుతూ వచ్చాడు వచ్చి విక్కి తో "ప్రమోద్ నీ చంపింది తార నే "అని తన ఫోన్ కీ చివరి గా తార నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ నీ వాళ్ల ముందు ప్లే చేశాడు
" అన్నయ్య నేను ఇంక నీకు నా మొహం చూపించ లేను నేను ఈ రోజు తో నా జీవితానికి ఒక ముగింపు చెప్తున్నా కానీ దానికి ముందు నను ఎన్నో రోజులుగా బాధ పెడుతున్నా ఆ ప్రమోద్ నీ చంపడానికి వెళుతున్న ఆ తరువాత నేను చనిపోతా హే ఆగు" అని అలా ఆ మెసేజ్ కట్ అయింది.

ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి హాస్పిటల్ నీ రౌండ్ అప్ చేశారు ACP శ్రీధర్ లోపలికి వచ్చి పూజా వైపు వెళ్లి" మిస్ పూజా you are under arrest "అని చెప్పాడు దానికి మొత్తం అందరూ షాక్ అయ్యారు విక్కి వెళ్లి" ఎందుకు తనను అరెస్ట్ చేస్తున్నారు తను ఇప్పుడు patient ఎలా అరెస్ట్ చేస్తారు" అని గట్టిగా అడిగాడు దానికి ACP వెటకారం గా "అందుకే కదా మేము తనని రేపు డిస్చార్జ అయ్యాక అరెస్ట్ చేస్తున్నాం "అని నవ్వాడు" అసలు మా అక్క నీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు"అని ఆవేశం గా అడిగాడు నిఖిల్, దానికి శ్రీధర్ కీ చిరాకు వచ్చి" మీ అక్క తన కాబోయే భర్త అయిన ప్రమోద్ రాయుడు నీ కిరాతకంగా చంపింది అందుకే అరెస్ట్ చేస్తున్నాం "అని చెప్పాడు ఆ మాట కీ అందరి తల పైన బాంబ్ పడినట్లు అయింది. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply


Messages In This Thread
అరకు లో - by Vickyking02 - 20-02-2019, 02:53 PM
RE: అరకు లో - by Dileep6923 - 20-02-2019, 03:28 PM
RE: అరకు లో - by Vickyking02 - 20-02-2019, 03:55 PM
RE: అరకు లో - by Sivakrishna - 20-02-2019, 03:46 PM
RE: అరకు లో - by Vickyking02 - 20-02-2019, 03:57 PM
RE: అరకు లో - by Chandra228 - 20-02-2019, 03:46 PM
RE: అరకు లో - by Vickyking02 - 20-02-2019, 03:57 PM
RE: అరకు లో - by coolsatti - 23-02-2019, 12:00 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 01:14 PM
RE: అరకు లో - by Bubbly - 23-02-2019, 12:28 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 01:14 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 02:01 PM
RE: అరకు లో - by coolsatti - 23-02-2019, 02:46 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 02:49 PM
RE: అరకు లో - by saleem8026 - 23-02-2019, 02:56 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 03:41 PM
RE: అరకు లో - by twinciteeguy - 23-02-2019, 04:40 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 06:10 PM
RE: అరకు లో - by Sivakrishna - 23-02-2019, 05:06 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 06:11 PM
RE: అరకు లో - by k3vv3 - 23-02-2019, 05:24 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 06:12 PM
RE: అరకు లో - by SHREDDER - 23-02-2019, 06:45 PM
RE: అరకు లో - by Vickyking02 - 23-02-2019, 08:22 PM
RE: అరకు లో - by twinciteeguy - 23-02-2019, 10:43 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 04:10 AM
RE: అరకు లో - by Bubbly - 24-02-2019, 10:47 AM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 01:19 PM
RE: అరకు లో - by Munna97 - 24-02-2019, 03:06 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 03:10 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 03:08 PM
RE: అరకు లో - by Dileep6923 - 24-02-2019, 03:22 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 03:51 PM
RE: అరకు లో - by Bubbly - 24-02-2019, 03:48 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 03:52 PM
RE: అరకు లో - by coolsatti - 24-02-2019, 06:28 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 07:03 PM
RE: అరకు లో - by coolsatti - 24-02-2019, 09:08 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 04:23 AM
RE: అరకు లో - by Sivakrishna - 24-02-2019, 06:29 PM
RE: అరకు లో - by Vickyking02 - 24-02-2019, 07:04 PM
RE: అరకు లో - by saleem8026 - 24-02-2019, 09:07 PM
RE: అరకు లో - by coolsatti - 24-02-2019, 09:10 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 04:27 AM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 02:02 PM
RE: అరకు లో - by twinciteeguy - 25-02-2019, 02:19 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 02:35 PM
RE: అరకు లో - by Sivakrishna - 25-02-2019, 02:23 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 02:36 PM
RE: అరకు లో - by Kumar541 - 25-02-2019, 02:34 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 02:38 PM
RE: అరకు లో - by saleem8026 - 25-02-2019, 03:00 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 03:46 PM
RE: అరకు లో - by Bubbly - 25-02-2019, 03:06 PM
RE: అరకు లో - by Vickyking02 - 25-02-2019, 03:47 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-02-2019, 03:11 PM
RE: అరకు లో - by Sivakrishna - 26-02-2019, 04:30 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-02-2019, 05:38 PM
RE: అరకు లో - by Sivakrishna - 26-02-2019, 05:46 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-02-2019, 08:12 PM
RE: అరకు లో - by twinciteeguy - 26-02-2019, 04:49 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-02-2019, 05:39 PM
RE: అరకు లో - by Bubbly - 26-02-2019, 05:46 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-02-2019, 08:12 PM
RE: అరకు లో - by Dileep6923 - 26-02-2019, 11:07 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 05:15 AM
RE: అరకు లో - by krish - 27-02-2019, 06:12 AM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 01:23 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 01:26 PM
RE: అరకు లో - by Bubbly - 27-02-2019, 02:24 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 03:10 PM
RE: అరకు లో - by Bubbly - 27-02-2019, 03:42 PM
RE: అరకు లో - by Vijay77 - 27-02-2019, 03:20 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 06:36 PM
RE: అరకు లో - by twinciteeguy - 27-02-2019, 04:19 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 06:37 PM
RE: అరకు లో - by twinciteeguy - 27-02-2019, 09:35 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 10:23 PM
RE: అరకు లో - by Sivakrishna - 27-02-2019, 04:39 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-02-2019, 06:38 PM
RE: అరకు లో - by Dileep6923 - 27-02-2019, 10:34 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 04:21 AM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 01:37 PM
RE: అరకు లో - by Bubbly - 28-02-2019, 02:15 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 02:29 PM
RE: అరకు లో - by Sivakrishna - 28-02-2019, 02:34 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 06:10 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 06:11 PM
RE: అరకు లో - by twinciteeguy - 28-02-2019, 02:35 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 06:11 PM
RE: అరకు లో - by ravinanda - 28-02-2019, 06:41 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 09:26 PM
RE: అరకు లో - by saleem8026 - 28-02-2019, 07:37 PM
RE: అరకు లో - by Vickyking02 - 28-02-2019, 09:27 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 03:27 PM
RE: అరకు లో - by rajniraj - 01-03-2019, 03:53 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 04:28 PM
RE: అరకు లో - by Sivakrishna - 01-03-2019, 04:23 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 04:28 PM
RE: అరకు లో - by twinciteeguy - 01-03-2019, 07:04 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 07:30 PM
RE: అరకు లో - by GURUNAMDHA - 01-03-2019, 07:09 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 07:30 PM
RE: అరకు లో - by Dileep6923 - 01-03-2019, 07:12 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 07:31 PM
RE: అరకు లో - by coolsatti - 01-03-2019, 07:51 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 10:10 PM
RE: అరకు లో - by saleem8026 - 01-03-2019, 08:09 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 10:10 PM
RE: అరకు లో - by Bubbly - 01-03-2019, 09:39 PM
RE: అరకు లో - by Vickyking02 - 01-03-2019, 10:11 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 11:15 AM
RE: అరకు లో - by saleem8026 - 02-03-2019, 01:27 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 02:39 PM
RE: అరకు లో - by Sivakrishna - 02-03-2019, 01:35 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 02:39 PM
RE: అరకు లో - by Bubbly - 02-03-2019, 02:03 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 02:40 PM
RE: అరకు లో - by Bubbly - 02-03-2019, 02:41 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 07:58 PM
RE: అరకు లో - by coolsatti - 02-03-2019, 02:37 PM
RE: అరకు లో - by Vickyking02 - 02-03-2019, 02:41 PM
RE: అరకు లో - by Dileep6923 - 02-03-2019, 11:57 PM
RE: అరకు లో - by Vickyking02 - 03-03-2019, 03:23 AM
RE: అరకు లో - by twinciteeguy - 03-03-2019, 04:25 AM
RE: అరకు లో - by Vickyking02 - 03-03-2019, 03:52 PM
RE: అరకు లో - by Vickyking02 - 03-03-2019, 03:53 PM
RE: అరకు లో - by coolsatti - 03-03-2019, 04:49 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 12:05 PM
RE: అరకు లో - by Sivakrishna - 04-03-2019, 12:22 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 02:43 PM
RE: అరకు లో - by Bubbly - 04-03-2019, 01:57 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 02:43 PM
RE: అరకు లో - by saleem8026 - 04-03-2019, 03:44 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 05:26 PM
RE: అరకు లో - by twinciteeguy - 04-03-2019, 04:21 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 05:27 PM
RE: అరకు లో - by Rajkumar1 - 04-03-2019, 06:09 PM
RE: అరకు లో - by Vickyking02 - 04-03-2019, 06:13 PM
RE: అరకు లో - by ravinanda - 04-03-2019, 09:08 PM
RE: అరకు లో - by Vickyking02 - 05-03-2019, 05:56 AM
RE: అరకు లో - by Dileep6923 - 05-03-2019, 10:42 PM
RE: అరకు లో - by Vickyking02 - 07-03-2019, 03:48 PM
RE: అరకు లో - by Vickyking02 - 07-03-2019, 03:52 PM
RE: అరకు లో - by Bubbly - 07-03-2019, 04:28 PM
RE: అరకు లో - by Vickyking02 - 07-03-2019, 04:32 PM
RE: అరకు లో - by saleem8026 - 07-03-2019, 06:56 PM
RE: అరకు లో - by Vickyking02 - 07-03-2019, 08:57 PM
RE: అరకు లో - by twinciteeguy - 07-03-2019, 07:39 PM
RE: అరకు లో - by Vickyking02 - 07-03-2019, 08:58 PM
RE: అరకు లో - by Lovely lovely - 07-03-2019, 11:39 PM
RE: అరకు లో - by Vickyking02 - 08-03-2019, 04:33 AM
RE: అరకు లో - by Vickyking02 - 08-03-2019, 03:59 PM
RE: అరకు లో - by saleem8026 - 08-03-2019, 05:02 PM
RE: అరకు లో - by Vickyking02 - 08-03-2019, 05:19 PM
RE: అరకు లో - by Lovely lovely - 08-03-2019, 05:23 PM
RE: అరకు లో - by Vickyking02 - 08-03-2019, 06:15 PM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 09:34 AM
RE: అరకు లో - by saleem8026 - 09-03-2019, 10:46 AM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 10:50 AM
RE: అరకు లో - by Sivakrishna - 09-03-2019, 11:35 AM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 01:56 PM
RE: అరకు లో - by twinciteeguy - 09-03-2019, 04:52 PM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 09:16 PM
RE: అరకు లో - by Eswarraj3372 - 09-03-2019, 10:07 PM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 11:00 PM
RE: అరకు లో - by Dileep6923 - 09-03-2019, 10:57 PM
RE: అరకు లో - by Vickyking02 - 09-03-2019, 11:03 PM
RE: అరకు లో - by Vickyking02 - 10-03-2019, 10:05 PM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 10:56 AM
RE: అరకు లో - by Bubbly - 11-03-2019, 11:04 AM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 12:55 PM
RE: అరకు లో - by twinciteeguy - 11-03-2019, 11:38 AM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 12:56 PM
RE: అరకు లో - by saleem8026 - 11-03-2019, 11:42 AM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 12:55 PM
RE: అరకు లో - by NanduHyd - 11-03-2019, 03:34 PM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 07:07 PM
RE: అరకు లో - by Rajaofromance - 11-03-2019, 05:09 PM
RE: అరకు లో - by Vickyking02 - 11-03-2019, 07:10 PM
RE: అరకు లో - by Vickyking02 - 12-03-2019, 11:38 AM
RE: అరకు లో - by Bubbly - 12-03-2019, 11:44 AM
RE: అరకు లో - by Vickyking02 - 12-03-2019, 12:16 PM
RE: అరకు లో - by saleem8026 - 12-03-2019, 01:40 PM
RE: అరకు లో - by Vickyking02 - 12-03-2019, 01:41 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-03-2019, 10:07 AM
RE: అరకు లో - by Bubbly - 13-03-2019, 10:46 AM
RE: అరకు లో - by Vickyking02 - 13-03-2019, 11:15 AM
RE: అరకు లో - by saleem8026 - 13-03-2019, 12:22 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-03-2019, 02:18 PM
RE: అరకు లో - by twinciteeguy - 13-03-2019, 03:56 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-03-2019, 05:01 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-03-2019, 12:58 PM
RE: అరకు లో - by twinciteeguy - 14-03-2019, 01:19 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-03-2019, 01:25 PM
RE: అరకు లో - by saleem8026 - 14-03-2019, 01:36 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-03-2019, 02:52 PM
RE: అరకు లో - by Bubbly - 14-03-2019, 05:27 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-03-2019, 06:10 PM
RE: అరకు లో - by Kannaiya - 14-03-2019, 05:48 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-03-2019, 06:12 PM
RE: అరకు లో - by Vickyking02 - 15-03-2019, 12:27 PM
RE: అరకు లో - by Bubbly - 15-03-2019, 01:18 PM
RE: అరకు లో - by Vickyking02 - 15-03-2019, 01:37 PM
RE: అరకు లో - by saleem8026 - 15-03-2019, 01:18 PM
RE: అరకు లో - by Vickyking02 - 15-03-2019, 01:37 PM
RE: అరకు లో - by twinciteeguy - 16-03-2019, 07:04 AM
RE: అరకు లో - by Vickyking02 - 16-03-2019, 01:19 PM
RE: అరకు లో - by Vickyking02 - 16-03-2019, 02:46 PM
RE: అరకు లో - by Kannaiya - 16-03-2019, 02:57 PM
RE: అరకు లో - by Vickyking02 - 16-03-2019, 03:15 PM
RE: అరకు లో - by saleem8026 - 16-03-2019, 02:59 PM
RE: అరకు లో - by Vickyking02 - 16-03-2019, 03:15 PM
RE: అరకు లో - by Vickyking02 - 17-03-2019, 11:54 AM
RE: అరకు లో - by twinciteeguy - 17-03-2019, 05:33 PM
RE: అరకు లో - by Vickyking02 - 17-03-2019, 06:20 PM
RE: అరకు లో - by Dileep6923 - 17-03-2019, 11:52 PM
RE: అరకు లో - by Vickyking02 - 18-03-2019, 05:03 AM
RE: అరకు లో - by saleem8026 - 18-03-2019, 12:05 PM
RE: అరకు లో - by Vickyking02 - 18-03-2019, 02:07 PM
RE: అరకు లో - by rascal - 13-04-2019, 07:20 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-04-2019, 07:21 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-04-2019, 07:22 PM
RE: అరకు లో - by rascal - 13-04-2019, 07:33 PM
RE: అరకు లో - by Vickyking02 - 13-04-2019, 07:49 PM
RE: అరకు లో - by rascal - 13-04-2019, 07:54 PM
RE: అరకు లో - by Vickyking02 - 14-04-2019, 05:07 AM
RE: అరకు లో - by raj558 - 26-05-2019, 10:40 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-05-2019, 12:25 PM
RE: అరకు లో - by Chiranjeevi - 26-05-2019, 11:18 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-05-2019, 12:27 PM
RE: అరకు లో - by Chiranjeevi - 27-05-2019, 12:37 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-05-2019, 01:35 PM
RE: అరకు లో - by naani - 18-06-2019, 09:11 PM
RE: అరకు లో - by Vickyking02 - 18-06-2019, 10:25 PM
RE: అరకు లో - by Vickyking02 - 26-09-2019, 03:57 PM
RE: అరకు లో - by Vickyking02 - 27-09-2019, 01:29 PM
RE: అరకు లో - by sri7869 - 09-03-2024, 08:28 PM
RE: అరకు లో - by Paty@123 - 09-03-2024, 09:01 PM



Users browsing this thread: 8 Guest(s)