22-08-2020, 09:12 PM
(22-08-2020, 09:01 PM)Sadusri Wrote: Ee storie lo main heroin character emm chesthudo ela vudo Oka sari interduce cheaiyadi sir
ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదు అని నేను చెప్పను కానీ ఈ కథలో
మెయిన్ హీరోయిన్ రమ్య మాత్రం కాదు..... అలా అని ఆమె సైడ్ క్యారెక్టర్ అని చెప్పను కథ మొత్తం ఉంటుంది కాబట్టి......
కానీ కథలో ఇంకా చాలా పాత్రలు రావల్సి ఉన్నాయి.... మరియు నేను మొదలు పెట్టింది పేరు కూడా భర్త కథ అని అతని వైపు నుంచి కథను చెప్తున్నాను.....
నాకు తెలిసి ఇంకో మూడు నాలుగు అప్డేట్స్ తర్వాత తన ఎంట్రీ ఎక్సపెక్ట్ చేయొచ్చు.....
చాలా మంది మిత్రులు ఈ విషయాన్ని అడిగారు కాబట్టి అందరికీ చెప్తున్నా.....
మీ భాయిజాన్
