22-08-2020, 07:08 PM
Actual గా ఇవాళ ఇచ్చింది మొత్తం నేను అనుకున్న అప్డేట్ లోని సగం మాత్రమే.... కానీ అది పోస్ట్ చేసేసరికే తల ప్రాణాలు తోకలో కొచ్చాయి.....అందుకు మొదటి కారణం మొబైల్ అయితే రెండవది సైట్ రిఫ్రెష్ అయిన ప్రతిసారి అప్డేట్ మొదటి నుండి రాయవలసి రావడం....
ఇక అది పక్కన పెడితే నా ఈ దీర్ఘకాలిక విరామానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి.... అవన్నీ చెప్పి విసుగు తెప్పించను కానీ కొందరు మిత్రులకు ముఖ్యంగా సూపర్ స్టార్ వంటి వారి ఓపిక చూసి వారి సహనాన్ని పరీక్షించడానికి గల కారణం మాత్రం చెప్తా....
ఒకటి కరోనా పాజిటివ్ అని తేలడంతో హస్పిటల్ లో క్వారంటైన్లో పెట్టారు.... సో సైటు ఓపెన్ చేసే ఓపిక లేక కొన్ని రోజులు.....ఓపిక వచ్చిన తర్వాత ప్రైవసీ లేకపోవడం.....
అనుకోకుండా మొబైల్ బాత్రూమ్ లో నీళ్ళల్లో పడి( ఎందుకో నీకు అర్థంం అయ్యే వుంటుంది)
పాడైపోయిన తర్వాత రాసుకున్న అప్డేట్స్ అన్ని ఎగిరిపోయింది..... బాగు చేయించేందుకు షాపులు తెరవకపోవడం.....తెరిచాక అప్పటికే పూర్తిగా పాడైపోయిందని తెలిసి కొత్త ఫోన్ తీసుకుని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఎవరికీ తెలియకుండా రాయడానికి ట్రై చేయడం..... మూడ్ లేక మానేయడం.... ఇలా జరిగిన తరువాత చాలా కథలు చదివాను మళ్ళీ ఎమోషనల్ అయిపోయి మద్యలో ఆపేసిన కథలను అందరూ తిడుతూ ఉంటే నా కథను కూడ
ఇలాగే మిస్ అయ్యే వాళ్ళు నాలాగే ఫీల్ అవుతున్నారేమో నని చూడలేక మొదలు పెట్టాను.... మళ్ళీ ముందుకు వచ్చాను..

మీ భాయిజాన్