22-08-2020, 12:14 PM
(21-08-2020, 12:15 PM)prasad_rao16 Wrote: కధ చాలా చాలా బాగున్నది......ఎవరైనా pdf లోకి మార్చి ఇవ్వగలరా.......
మీరు వీటిని ఎందులో చదువుతున్నారు. డెస్క్ టాప్ లోనే కదా.. ఇంకా ఈ కాలంలో కూడా PDF లోకి మార్చుకోవడం తెలియట్లేదా..?? మీ వద్ద MS WORD వున్నది కదా...? వుంటే అది ఓపన్ చేసి ఇక్కడ నుండి కాపీ అండ్ పేస్ట్ అందులో చేసుకొని పైన సేవ్ అనే చోట క్లిక్ నప్పుడు మీకు చాలా ఆప్షన్స్ వొస్తాయి. అందులో PDF ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవడమే.. చాలా వీజీ ఈ ప్రాసెస్..!
అయినా కథ అంతా పూర్తి అయ్యాక అలా పి.డి.ఎఫ్ చేసుకొంటే బాగుంటుందేమో..??