02-12-2018, 09:47 PM
అతను బైక్ కదిలించాడు దొంగ సచ్చినోడ ఒక్క మాటైన మాట్లాడురా అని మనసులో అతనిని తిట్టుకునాను ఇంతలో అతను : ఎమిటి ఇంత సడన్ గా వెల్తునావు
నేను : మా ఇంట్లో సంబందం చూసారు రేపు వారంలో చూసుకోడానికి వస్తున్నారు ఆ విషయం చెప్పగానే అతను చాలా బాదపడ్డాడు తను వెనక ఉండటం వలన అతని బాద ఆమెకు కనపడలేదు ఒకరికి తెలియకుండా ఒకరు బాదపడ్డారుఇంతలో బస్టాండ్ వచ్చింది ఎంక్వైరీ కౌంటర్ లో కనుకుంటే అర్దగంటలో బస్ వస్తుంది అని చెప్పారు ఈ అర్దగంటలో ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు ఎవరికి వారు మనసులో బాదపడుతున్నారు ఇంతలో బస్ వచ్చింది
లలిత : వెళ్ళోస్తాను
తను : ఒకే జాగ్రత్త
నాకు ఎడుపు వస్తుంది అలాగే దిగమింగుకున్నాను
తనకు అలాగే ఉంది
లలిత : స్వారీ
తను ': ఎందుకు స్వారీ
లలిత : ఆ రోజు నువ్వు పేరు అడిగితే చెప్పనందుకు
తను : పర్వాలేదులే
లలిత : నా పేరు లలిత
తను : చాలా బాగుంది
లలిత : మరీ నీ పేరు
తను : నంద కుమార్ అందరూ నందు అని పిలుస్తారు ( ఇతని పేరు నంద కుమార్ బీటెక్ కంప్లీట్ చెసాడు జాబ్ సెర్చ్ లో ఉన్నాడు)
లలిత : చాలా బాగుంది
నందు : ,ఎమిటీ
లలిత : ,మీ పేరు
నందు : ,థాంక్స్
ఇంతలో బస్ కదిలబోయింది లలిత బస్ ఎక్కి విండో సీట్లో కూర్చుంది నందు విండో దగ్గరకు వచ్చాడు
లలిత : బై నందు
నందు : లలితా...
లలిత : హా ...చెప్పు
నందు : ఎదో చెప్పబోయి ఎమీ లేదు వెల్లాక పోన్ చెయ్
లలిత : నీ నెంబర్ నాతో లేదు
నందు పెపర్ లో పోన్ నెంబర్ రాసి ఇచ్చాడు ఇంతలో బస్ కదిలింది నందు నెంబర్ లలిత తీసుకుంది బస్ కదలడంతో లలిత నెంబర్ నందు తీసుకోలేకపోయాడు.
లలిత ఊరికి వెల్లాక ఊహించని ఇన్సీడెంట్ జరగడంతో వచ్చిన సంబంధం కుదిరి లలిత పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు