Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఓ అందమైన లలిత మాలతిల కథ BY KANALAKRISHNA
#11
అతను : స్వారీ ఊరికే క్యాజువల్ గా తెలుసుకుందామని
తిరిగి వెళ్ళబోతుంటే
నేను : మీ పేరు అని అడిగాను
అతను : నీ పేరుతో నాకు అవసరం లేదు అనుకుంటే నా పేరుతో కూడ నీకు అవసరం లేదు అనుకుంటా అని తెలివిగా సమాదానం చెప్పాడు
నేను : మా పిన్ని వస్తే చెపుదామని
అతను : పక్కింటి అతను వచ్చాడని చెప్పు అని వెల్లిపోయాడు
నేను చీ... అని మనసులో నన్ను నేను తిట్టుకోని డోర్ లాక్ చెసుకొని TV చూస్తూ చా..ఎందుకు అలా ప్రవర్తించాను అయినా ఆ మాత్రం బెట్ చెయాలిలే లేకపోతే తన దృష్టిలో లోకువ అవుతాను అని తనను తను సమర్దించుకొని TV చూస్తుంది
మరో వైపు అతను వెల్తు వెల్తు తనని పరిశీలనగ చూసి వచ్చినప్పటి నుండి మనసు మనసులో లేదు అబ్బా ఎముందిరా! ఫిగర్ అప్సరసలా ఉంది కానీ కాస్త పొగరుంది అయిన అంత అందంగా ఉన్నాక ఆ మాత్రం పొగరుండాలి అని తనకు కూడ ఆమే మీద ఇష్టం ఎర్పడింది అలా రోజు ఒకరిని ఒకరు చూసుకునే వారు కాని ఎప్పుడు మాట్లాడుకోలేదు ఒకరంటే ఒకరికి ఇష్టం ఎర్పడింది కాని చెప్పుకోలేదు ఆ రోజు అతను మా పిన్ని ఇంటినుండి వెల్లినప్పటి నుండి మళ్ళీ మా పిన్ని ఇంటికి రాలేదు మా పిన్నినే వాల్ల ఇంటికి వెల్లి వచ్చెది నేను ఎప్పుడు తన గురించి అడగలేదు మా పిన్ని కూడ తన గురించి నాతో ఎమి మాట్లాడలేదు రోజు నేను టెర్రస్ పైన అతను తన ఇంటిముందు పెరట్లో కూర్చొని కళ్ళతోనే మాటలు కళ్శ తోనే పలకరింపులు జరిగేవి అలా! వారు ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమలో పడ్డారు కానీ చెప్పుకోలేదు కొన్ని రోజులకి మా పిన్ని ఆరోగ్యం బాగయింది మా అమ్మ కూడ పోన్ చేసి లలితని పంపించు తనకి ఒక సంబందం వచ్చింది రేపు వారంలో చూసుకోడానికి వస్తామన్నారు అని పోన్ చేసి మా పిన్నికి చెప్పింది మా పిన్ని సరే పంపిస్తాను అనింది నాకు మాత్రం చాలా బాదగ ఉంది ఆ రోజు నైట్ చాలా ఎడ్చాను ఉదయం మా పిన్ని లేపి రెడి అవమని చెప్పి వెల్లింది నేను లేసి రెడి అయి బయటికి వచ్చాను మా పిన్ని లలిత జాగ్రత్తగా వెళ్ళు అలాగే మీ బాబాయ్ పని మీద బయటికి వెల్లాడు నిన్ను బస్టాండ్ వరకు పక్కింటి అబ్బాయి డ్రాప్ చెస్తాడు అని చెప్పింది నేను మనసులో సంతోషంగా పీల్ అయ్యాను కానీ బయటీక మాత్రం పర్వాలేదు పిన్ని నేను ఆటోలో వెల్తాను అన్నాను అప్పుడు. మా పిన్ని ఎమీ అవసరం లేదులే ఆ అబ్బాయి చాలా మంచివాడు అడిగో మాట్టలోనే వస్తునాడు అనింది అతను బైకు తీసుకొని వచ్చాడు నేను మనసులో మా పిన్నికి థాంక్స్ చెప్పుకొని అతని బైక్ ఎక్కాను మా పిన్ని జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఓ అందమైన లలిత మాలతిల కథ BY KANALAKRISHNA - by LUKYYRUS - 02-12-2018, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)