02-12-2018, 09:46 PM
మా పిన్ని, బాబాయి టిపిన్ చెసి ఆసుపత్రికి వెళ్లి వస్తామని డోర్ వేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆసుపత్రికి వెళ్లారు వాళ్ళు వెల్లాక డోర్ వెసుకొని లోపల లాక్ చెసుకొని TV చూస్తున్నాను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఎవరబ్బా అనుకొని వెళ్లి డోర్ తిసాను ఎదురుగా పక్కింటి అతను, అతను హాయ్ అని ఆంటీ ఉన్నారా అని నేను చెప్పే సమాదానం కోసం ఎదురుచూడకుండ ఇంట్లోకి వచ్చి కొంచెము గట్టిగా...
ఆంటీ ఆంటీ పిలుస్తున్నాడు రాత్రంతా తలుచుకున్న అతను ఇప్పుడు నా కళ్ళ ముందు మా ఇంట్లో అది ఎవరు లేని టైమ్ లో అని తలుచుకుంటేనే గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది కాళ్ళు చేతులు ఆడటం లేదు మాట పెదవి దాటి రాకుంది పెదాలు తడబడుతునాయి తను మాత్రం ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నాడు ఇక లాభం లేదు అనుకొని గట్టిగ ఊపిరి బిగపట్టుకొని మా పిన్ని ఇంట్లో లేదని చెప్పాను
తను : లేదా! ఎక్కడికి వెళ్ళింది
నేను : ఆసుపత్రికి వెళ్ళారు
తను : అవునా! స్వారీ
నేను : ఓకే
తనను నిన్న దూరంనుండి కంటే ఇప్పుడు దగ్గరగా చూస్తే ఇంకా బాగునాడు అని మనసులో అనుకున్నాను చాలా నీట్ గా రెడి అయ్యాడు నాకు తెలియకుండానే అతని మీద ఇష్టం, ప్రేమ పెరుగుతుంది మరీ! ఇది వ్యామోహమో మరీ నిజమైన ప్రేమనో తెలియదు, చాలామంది మగవారు అమ్మాయిలను చూడగానే తినేసాల చూస్తారు కానీ! అతను నన్ను చూడకుండానే అటు ఇటు చూస్తు నాతో మాట్లాడుతున్నాడు చాలా పద్దతి గలవాడు అనుకున్నాను దానితో అతనంటే నాకు ఇంకా ఇంప్రెస్ పెరిగింది కానీ! అతనంటే ఇష్టం అని అంత తోందరగా బయటపడకూడదు చాలా చులకన అవుతాను,నా గురించి తప్పుగా కూడ అనుకుంటాడు కొంచెము బెట్టు చేయాలి అని మనసులో అనుకున్నాను ఇంతలో అతను సరే నేను మళ్లీ వస్తాను
నేను : ఓకే ..(ఇంకా ఎదైన మాట్లాడురా బాబు అని మనసులో)
అతను : వెల్తు వెల్తు ఎదో మరిచిపోయినట్టు సడన్ గా వెనక్కి తిరిగి నన్ను పరీశీలనగా చూసి ఆ... మీ పేరు అని అడిగాడు
నేను : నా పేరుతో నీకేం పని ( చీ..ఎమిటి అలా అనెసాను అని మనసులో తనను తాను తిట్టుకుంది)