02-12-2018, 09:45 PM
సాయంత్రం 5గంటలకి మా పిన్ని లేపితేకాని మెలుకువ రాలేదు లేచి ప్రెస్ అయి మా పిన్ని టీ ఇస్తే తాగాను మా పిన్ని పదా టెర్రస్ పైకి వెల్దాము చల్లగా ఉంటుంది అంటే ఇద్దరం టెర్రస్ పైకి వెల్లాము. మా పిన్ని నేను ఎదురెదురుగా నిలబడి ఇద్దరం మాట్లాడుతున్నాము ఇంటి పక్కన ఒకతను తన ఇంటి ముందు పెరట్లో ఎక్సైజ్ చెస్తునాడు అతను నాకు కనపడుతునాడు మా పిన్నికి కనబడడు అతను చాలా హైట్ గా ఎక్కువగా లావులేకుండా నార్మల్ గా తెల్లగా చాలా బాగునాడు మా పిన్నితో మాట్లాడుతునే తనని గమనిస్తునాను అతని చూడగానే నాకు మనసులో ఎదో అయింది సడన్ గా మాపిన్ని అటు తిరిగింది అతను మా పిన్నిని పలకరించాడు అతని వాయిస్ కూడ చాలా బాగుంది
అతను : హాయ్ ఆంటీ
మా పిన్ని : హాయ్
అతను : ఎవరు ఆంటీ పక్కనఅతను : ఎవరు ఆంటీ పక్కన
మా పిన్ని : మా అక్క కూతురు నాకు ఆరోగ్యం బాగలేదని నాకు తోడుగ కొన్ని రోజులు ఉండటానికి వచ్చింది
అతను : అవునా! ఇప్పుడు ఎలా ఉంది ఆంటీ ఆరోగ్యం
మా పిన్ని : అలాగే ఉంది
అతను : సరే ఆంటీ
అని అతను లోపలికి వెల్లాడు మా పిన్ని అతనకి నన్ను పరిచయం చేయడం కాని అతని పేరు నాకు చెప్పడం కాని అతనిని పేరు పెట్టి పిలవడం కాని నా పేరు తనకి చెప్పడం కాని జరగలేదు అతని పేరు ఎమిటో అని మా పిన్నిని అడుగుదాం అనుకున్నాను కాని తప్పుగా అనుకుంటుందని అడగలేదు సరే ఇంకోన్ని రోజులు ఉంటాను కదా! పక్కనే కదా!తెలుసుకుందాం అనుకొని కాసేపు మాట్లాడుకోని కిందకి వచ్చాము ఆ రోజు నైట్ కి వంట మొత్తం నేనే చెసాను మా పిన్నిని ఒక పని కూడ చేయనివలేదు భోజనం చేసి ఎవరి గదుల్లో వాల్లం పడుకున్నాము కొత్త స్థలం కావడంతో నాకు సరిగ నిదుర రావడం లేదు సడన్ గా పక్కింటి అతను గుర్తుకు వచ్చాడు చాలా సేపు ఆలోచిస్తు అతని పేరు ఎమిటో అని రకరకాల పేర్లు మనసులో తలుచుకున్నాను అలా! చాలాసేపు తలుచుకొని నిదురపోయాను ఉదయం లేచి ఇంట్లో మొత్తం పని చెసాను టిపిన్ కూడ రెడి చెసాను మా పిన్ని, బాబాయి టిపిన్ చెసి ఆసుపత్రికి వెళ్లి వస్తామని డోర్ వేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆసుపత్రికి వెళ్లారు వాళ్ళు వెల్లాక డోర్ లోపల లాక్ చెసుకొని TV చూస్తున్నాను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఎవరబ్బా అనుకొని వెళ్లి డోర్ తిసాను ఎదురుగా పక్కింటి అతను, అతను హాయ్ అని ఆంటీ ఉన్నారా అని నేను చెప్పే సమాదానం కోసం ఎదురుచూడకుండ ఇంట్లోకి వచ్చి కొంచెము గట్టిగా... ...../03