Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఓ అందమైన లలిత మాలతిల కథ BY KANALAKRISHNA
#7
రాము ఎంతో ఆశతో వెనక్కి తిరిగి లలిత దగ్గరకు వెళ్ళి చెప్పండి అమ్మగారు అన్నాడు వినయంగ,ఇందాక తినేసాల చూసి ఇప్పుడు ఎమీ! వినయం నటిస్తున్నాడో అనుకుంది మనసులో
లలిత :ఏమీలేదు ఈ మద్యన మీ అయ్యగారు నైట్ టైమ్ ఎందుకు ఇంటికి లేటుగా వస్తున్నారు షాప్ ఎంతకు బంద్ చెస్తారు
రాము : ఎమో! అమ్మగారు షాప్ పది పదిన్నరకంత .బంద్ చెస్తాము
లలిత : సరె మా ఆయనది ఒక్కోసారి మొబైల్ ఎందుకు పనిచేయదు
రాము : గ్రౌండ్ ప్లోర్లో ఉన్నప్పుడు సిగ్నల్ సరిగ రావమ్మగారు
లలిత : సరే నీకు మొబైల్ ఉందా అర్జెంట్ అయినపుడు మా ఆయన నెంబర్ పని చేయకపోతె నీకైన చెస్తే మా ఆయనతో మాట్లాడిస్తావు కదా! (మనసులో ఉన్నది ఒకటి బయటికి చెప్పింది ఒకటి)
రాము : హా..ఉంది అమ్మగారు
లలిత : అయితే నెంబర్ చెప్పు
రాము లలితకి మొబైల్ నెంబర్ ఇచ్చి షాప్ కి వెళ్ళాడు
లలిత రాముగాడి నెంబర్ సేవ్ చెసుకొని ఇంట్లోకి వెళ్లి జడవెసుకొని మాలతి కోసం ఎదురు చూస్తుంది.ఇంతలోనే కాలింగ్ బెల్ మోగింది
లలిత వెల్లి డోర్ తీసింది ఎదురుగా మాలతని చూసి హాయ్ మాలతి రా.. నీకోసమే ఎదురుచూస్తున్న అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది
మాలతి : థాంక్స్ లలిత
లలిత : డ్రెస్ చాలా బాగుంది మాలతి
మాలతి : అవునా!
లలిత : అవును డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు
మాలతి : చాలా థాంక్స్ కానీ! నాకు డ్రెస్ కన్నా చీరలంటేనే ఇష్టం
ఎందుకో ఈ రోజు డ్రెస్ వేసుకోవాలనిపించి వేసుకున్నాను బాగుందా
లలిత : చాలా చాలా బాగుంది
మాలతి : మీ ఆయన లేడా!
లలిత : హా.. లేడు షాప్ కి వెల్లాడు
మాలతి : ఈ రోజు ఆదివారం కదా!
లలిత : మా ఆయనకి ఆది లేదు సోమ లేదు
మాలతి : అవునా!
లలిత : హా.. సరే ఎమైన తీసుకుంటావా!
మాలతి : ఎమీ వద్దు లలిత
లలిత : సరే పదా ఇళ్లు చూపిస్తా అని మాలతికి ఇళ్లు మొత్తం చూపించి ఇద్దరు హాల్లోకి వచ్చి సోపాలో కూర్చునారు
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఓ అందమైన లలిత మాలతిల కథ BY KANALAKRISHNA - by LUKYYRUS - 02-12-2018, 09:44 PM



Users browsing this thread: 1 Guest(s)