Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(20-08-2020, 09:39 AM)DJDJDJ Wrote: Sowmya ki divorce eppinchi akka mogudu thi pelli chesi ending istharu anukuntunna

DJDJDJ గారు, మీకు నచ్చినందుకు ఆనందం. థాంక్స్ సర్. ఎలా ముగుస్తుందో త్వరలోనే తెలియబోతోంది.

(20-08-2020, 09:42 AM)stories1968 Wrote: శోభన గదిలోకి వచ్చిన సౌమ్య 
[Image: 97428474-672283016942685-7414917460635156480-o.jpg]

Stories1968 ప్రతి ఎపిసోడ్ కు అతికినట్టుగా బొమ్మలు పెట్టడం ఈ సైట్ లో మీ ప్రత్యేకత. చివరికి నా కధకు ఆ భాగ్యం తక్కింది. థాంక్స్ సర్.

(20-08-2020, 11:43 AM)Smartkutty234 Wrote: Super ga raasaru

Smartkutty234 గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. నచ్చిందని తెలియ చేసినందుకు థాంక్స్.

(20-08-2020, 03:40 PM)ravali.rrr Wrote: Episode matram super asalu

ravali.rrr గారు, మీకు బాగా నచ్చినందుకు హ్యాపీ. థాంక్స్.

(20-08-2020, 04:44 PM)nar0606 Wrote: very good update

nar0606 గారు, మీకు థాంక్స్ సర్.

(20-08-2020, 11:55 PM)Loveguru69 Wrote: Amazing story and screen play... Novel chaduvuthunna feeling... Bagundi anadam chala chinna padam... Adbhutham

Loveguru69 గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. మీ కామెంట్ తో కడుపు నింపేశారు.

(20-08-2020, 11:56 PM)Loveguru69 Wrote: Story name... Bava Bava panneeru
Ani pedte better ani na opinion

Loveguru69 గారు, మొదట్లో కధకు నేను వేరే పేరు అనుకొన్న. ఎందుకు మార్చానో చివరిలో చెబుతా. మీ సజెషన్ బాగుంది. కధ ఇంకో ఆరు ఎపిసోడ్స్ తో అయిపొయింది. చివరికి ఏ పేరు బాగుందో చెప్పండి. థాంక్స్.

(21-08-2020, 12:09 AM)raaki Wrote: Adbutham ga rasaru

raaki గారు, మీకు బాగా నచ్చినందుకు హ్యాపీ. థాంక్స్ సర్.

(21-08-2020, 07:36 AM)vaddadi2007 Wrote: చాలా బాగా రాస్తున్నారు. Sex without emotion is meaning less. మీరు ఆ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు.

vaddadi2007 గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్.  మీరు చెప్పింది అక్షరాలా నిజం. మంచి మాట చెప్పారు. థాంక్స్ సర్.

ఫ్రెండ్స్ తరువాత అప్డేట్ రాస్తున్న. కొంచెం ఇది కూడా పెద్దదిగా వచ్చేలా ఉంది. ఇందాకే గుర్తుకు వచ్చింది రేపు పండగ అని. ఒకవేళ రేపటికి పూర్తి కాకపొతే ఆదివారం అప్డేట్ తప్పక ఇస్తాను.

మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 21-08-2020, 08:50 AM



Users browsing this thread: 12 Guest(s)