21-08-2020, 08:11 AM
రాజా విసిరిన ఫోన్ తన రూమ్ లో ఉన్న బాక్సింగ్ బాగ్ కీ తగిలి రివర్స్ లో వచ్చి మళ్లీ వాడి తలకు తగిలింది ఆ తర్వాత రాత్రి సెక్యూరిటీ ఆఫీసర్లు కొట్టిన దెబ్బకు వాడికి జ్వరం కూడా వచ్చింది దాంతో శివ, రాజా నీ హాస్పిటల్ కి తీసుకోని వెళ్లాడు అక్కడ హాస్పిటల్ లో ఒక లేడి డాక్టర్ రాజా నీ చెక్ చేయడానికి రమ్మని చెప్పింది కానీ రాజా మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు దాంతో శివ డాక్టర్ నీ రిక్వెస్ట్ చేసి కొన్ని మందులు తీసుకోని వచ్చాడు అప్పుడు రాజా హాస్పిటల్ బయట టి షాప్ దెగ్గర కూర్చుని హర్లీక్స్ తాగుతున్నాడు అప్పుడు శివ బయటికి వచ్చి రాజా నీ కోపం గా చూశాడు శివ ఆ చూపులో ఒక కొట్టి బూతులు రాజా కీ అర్థం అయ్యింది "అరేయ్ పంది నాయాలా నీకు బుద్ది ఉందా కొబ్బరి చెట్టు కీ సగం ఎత్తు ఉన్నావు దున్నపోతు కీ షర్ట్ వేసినట్లు బాడి పెంచావు అయినా కూడా అమ్మాయిలు అంటే భయం బయట నీ లాంటి features ఉన్నవాడి కోసం అమ్మాయిలు ఎగబడుతుంటే నువ్వు ఏమో అమ్మాయిలను చూసి పారిపోతావు అసలు ఎందుకు అమ్మాయిలు అంటే అంత భయం నీకు" అని అడిగాడు, దానికి రాజా "మధురీమ నా జీవితంలో నాకూ ఉన్న ఒకే ఒక అమ్మాయి ఫ్రెండ్ కాలేజ్ లో నాకూ ఒక ఫ్రెండ్ ఉండేవాడు పేరు ప్రసాద్ వాడు మధు నీ లవ్ చేస్తూన్నా అన్నాడు దాని కోసం నను కోరియర్ సర్వీస్ కింద వాడుకున్నాడు వాడు రాసిన లవ్ లెటర్ ఆ అమ్మాయి బుక్స్ లో పెట్టు అనే వాడు పెట్టాను అలా ఒక రోజు నేను తన బాగ్ లో పెడుతుంటే అప్పుడే వచ్చిన మా సార్ చూశాడు నను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు మా పేరేంట్స్ వాళ్ల పేరేంట్స్ వచ్చారు ఆ అమ్మాయి వాళ్లది మా పక్క ఇళ్లు దాంతో ఆ అంకుల్ నన్ను కొట్టాడు నేను తనని లవ్ చేస్తూన్నా అని డౌట్ వచ్చి మా నాన్న, ప్రిన్సిపాల్ అందరూ కొట్టారు అయిన నేను నా ఫ్రెండ్ పేరు చెప్పలేదు ఆ తర్వాత వాళ్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లారు వాళ్లు ఇంటి నుంచి వెళ్లుతున్నప్పుడు మధు నా వైపు ఒక చూపు చూసింది అందులో నేను నీ పైన పెట్టుకున్న నమ్మకం నా కన్న వాళ్లకు నా మీద లేకుండా చేశావు కదా అని ఆ చూపు లో అర్థం నాకూ అర్థమవుతోంది ఆ చూపు నీ నేను ఎదుర్కోలేక పోయాను అప్పటి నుంచి ఏ అమ్మాయిని ఎదుర్కోలేక పోతున్నా ఇప్పుడు లోపల ఉన్న అమ్మాయి మధు తనకి నేను గుర్తు లేను ఏమో కానీ నాకూ గుర్తు ఉంది తన లైఫ్ లో ఒక మచ్చ లాగా మిగిలిన నేను తనని చూడలేను "అని చెప్పి ఆటో ఎక్కి ఇద్దరు రూమ్ కీ వెళ్లారు.
ఆ తర్వాత సాయంత్రం వాళ్ల ఫ్రెండ్ చెర్రీ ఫోన్ చేశాడు వాడు తిరిగి బెంగళూరు వచ్చాడు అని చెప్పాడు "అదేంటి రా అమెరికా లో నీ కాంట్రాక్ట్ ఇంకా రెండు సంవత్సరాల పాటు ఉంది రాలేను అని చెప్పావు " అని అడిగాడు రాజా, దానికి చెర్రీ "ఈ కరోనా ఏమో కానీ మొన్న నేను ఆఫీసు లో దగ్గుతుంటే నాకూ కరోనా వచ్చింది ఏమో అని 14 రోజులు isolation చేసి నా సాలారీ సెట్ చేసి పంపేసారు ఇంక నేను అమెరికా లో సంపాదించి దాచిన డబ్బు తో బెంగళూరు లో ఒక హోటల్ బిజినెస్ పెడుతున్నా బార్ అండ్ రెస్టారెంట్ విత్ పబ్" అని చెప్పాడు, "రేయ్ బావ నాకూ నీ హోటల్ లో కనీసం క్లీనర్ ఉద్యోగం అయిన ఇవ్వురా నీ పేరు చెప్పుకొని బ్రతికేస్తా " అన్నాడు దానికి నవ్వుతూ చెర్రీ "నువ్వు క్లీనర్ ఏంటి బే నా పార్టనర్ నువ్వు ఆయన నీకు వంట వచ్చు గా చీఫ్ చేఫ్ నువ్వే " అని అన్నాడు చెర్రీ ప్లేస్, పర్మీషన్ లు అన్ని ఆయన తరువాత పిలుస్తా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు చెర్రీ దాంతో మళ్లీ తన అదృష్టం ఏదో మూల్ల మొదలు అయ్యింది అని ఆశపడ్డాడు అప్పుడే మళ్లీ తన ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పెళ్లి గురించి దాంతో ఆ అమ్మాయిని కలిసి తన గురించి చెప్తే తనే పెళ్లి వద్దు అని వెళ్లిపోతుంది అనుకోని అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది అని ఒక కాఫీ షాప్ కి రమ్మని చెప్పాడు.
మరుసటి రోజు సాయంత్రం ఒక కాఫీ షాప్ కి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ టీవీ లో ఒక న్యూస్ వస్తుంది "కర్నూల్ లోని కల్లూరు ఎస్టేట్ పరిధిలో ఉన్న ఒక లైమ్ స్టోన్ పౌడర్ ఫ్యాక్టరీ లో ఒక శవం దొరికింది ఆ శవం దెగ్గర దొరికిన పర్స్ లో అధారం బట్టి అది archeology department ఆఫీసర్ రామకృష్ణ రావు గా సెక్యూరిటీ ఆఫీసర్లు గుర్తించారు" అని న్యూస్ వచ్చింది అది ఏమీ పట్టించుకోకుండా చిరాకుగా ఉన్నాడు రాజా, ఆ పక్క టేబుల్ పైన ఎవరో బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు అది రాజా బాగా irritation తెప్పించింది, అప్పుడే వచ్చిన ఆ అమ్మాయి "హయ్ నేను రీతిక" అని పరిచయం చేసుకుంది కానీ రాజా ఇంకా irritation లోనే ఉన్నాడు ఆ తర్వాత రీతిక వైపు కూడా చిరాకుగా చూసి "డైరెక్ట్ గా టాపిక్ కీ వస్తా నాకూ పెళ్లి ఇంటరెస్ట్ లేదు అలా అని నీతోనే ఇష్టం లేదని కాదు నాకూ ఏ అమ్మాయి తో ఇష్టం లేదు" అన్నాడు దానికి రీతిక మెల్లగా "ఎందుకు నువ్వు గే నా" అని అడిగి నవ్వింది అప్పుడు రాజా కీ కోపం ఇంకా ఎక్కువ అయ్యింది అప్పుడు పక్కన ఉన్న బర్త్ డే పార్టీ వాళ్ల వైపు చూసి "రేయ్ ఏంట్రా మీ గొల్ల బర్త్ డే అయితే ఇంట్లో చేసుకొండి అంతే కానీ ఇలా పబ్లిక్ ప్లేస్ లో ఏంటి మీ గొల్ల ఆ చేసుకునేది అయిన సరిగా చేసుకున్నార మొత్తం మోహలకు పూసుకుంటారు తినేదాని తినడానికి పూసుకొవాలి ఏ ఇలా కాఫీ షాప్ లోనే చేసుకోవాలా ఇంట్లో చేసుకుంటే బర్త్ డే కాదా అయిన ఆ బయటకు చూడు అక్కడ ఎంత మంది పిల్లలు తిండి లేక రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్నారో మీకు ఎక్కువ అయితే వాళ్ళకి ఇవ్వండి అంతే కానీ వేస్ట్ చేయేదు " అని అరిచాడు దానికి ఆ బ్యాచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు రాజా కొంచెం కూల్ అయ్యాడు ఆ తర్వాత నవ్వుతూ రీతిక వైపు చూసి "ఏమైనా ఆర్డర్ ఇద్దామా " అని అడిగాడు దానికి రీతిక షాక్ లో రాజా వైపు చూసింది ఇంత సేపు నా పేరు సూర్య లో అల్లు అర్జున్ లా ఉన్న వాడు సడన్ గా ఆర్య 2 లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా మారిపోవడం చూసి ఆశ్చర్య పోయింది.