20-08-2020, 11:51 PM
ఫ్రెండ్స్ కథను మీకు నచ్చేలాగా చాలా కష్టపడి రాస్తున్నాను ఈ కథ నుంచి కొన్ని లేట్ అప్డేట్లు ఇస్తున్నందుకు క్షమాపనలు లాక్డౌన్ వలన పని ఒత్తిడి ఎక్కువయ్యి కథ రాయటం కుదరలేదు, దయ చేసి ఈ కథ చదివే వారికి కథ నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ ద్వారా తెలపండి తద్వారా కథను నడపాల లేదా అనే ఆలోచనకి వస్తాను