20-08-2020, 11:02 AM
Haihello గార్కి,
ముందుగా ఈ కథ ఓపెనింగ్ అదిరింది. మీ ఇతర కథలు కూడా బాగున్నాయి. కాకపోతే ఒకటి. ఐదు కథలు ఒకే సారి నడపటం చాలా కష్టం బాగా చిన్న కథ లైతే తప్ప. villageladies కి update ఇచ్చి 20 రోజులు దాటింది. మీరు రాయాలనే కోరిక. దానికి update లేకుండా ఇది మొదలు పెట్టారు. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అన్ని nadipistunte ఒకే. కొంచెం ఆలోచించండి.