Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
#10
(డిసెంబర్ 31st 2019 హైదరాబాద్)


హైటెక్ సిటీ flyover డివైడర్ పైన నిలబడి మందు బీర్ బాటిల్స్ మీద బీర్ లేపీ తాగుతున్నాడు రాజా తన రూమ్ మేట్ శివ వాడిని అదుపు చేయాలి అని చూశాడు ఎందుకంటే రాజా లైఫ్ లో మొదటి సారిగా మందు కొడుతూన్నాడు, "హ్యాపీ న్యూ ఇయర్ హు హు హు" అని అరుస్తూ ఉన్నాడు రాజా దానికి శివ "రేయ్ ఇప్పటికే ఎక్కువ అయ్యింది పద రూమ్ కి వెళ్లదాం" అని అన్నాడు, "నను ఆప్పోదు అన్న ఈ రోజు తో నా లైఫ్ లో ఉన్న దరిద్రం మొత్తం పోయింది అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి లేదు ఇక వీల tourture లేదు ఏక్ నిరంజన్ ఇంకో నెలలో అమెరికా చెక్కేస్తా" అని మత్తులో తూగుతు అన్నాడు రాజా, కింద పడిపోతున్న రాజా నీ పట్టుకుని "ఇక్కడి నుంచి పడితే అమెరికా కాదు స్వర్గం కీ పోతావు ముందు" అని వాడిని మోసుకుంటు బైక్ దగ్గరికి కీ వెళ్లుతున్నాడు శివ అప్పుడే పక్క నుంచి వెళ్లుతున్న కొంతమంది బైక్ గ్యాంగ్ వాళ్ల మీద బీర్ బాటిల్స్ విసిరేసి గొల్ల చేసి వెళ్లారు దాంతో కోపం వచ్చి రాజా శివ నీ వెనకు తోసి తను బైక్ నడపడం మొదలు పెట్టి ఫాస్ట్ గా ఆ బైక్ గ్యాంగ్ లో ఒక్కడి తల పైన బీర్ బాటిల్ విసిరి బ్రేక్ వేస్తే అది అడ్డదిడ్డం గా పొయ్యి ఎదురుగా ఉన్న ఒక సెక్యూరిటీ అధికారి కార్ దెగ్గర నిలబడి ఉన్న ఒక ఇన్స్పెక్టర్ కీ సెంటర్ లో గుద్దుకున్నారు దాంతో ఆ ఇన్స్పెక్టర్ వెళ్లి కార్ మీద పడ్డాడు.

ఆ తర్వాత వాళ్ళని స్టేషన్ కీ తీసుకోని వెళ్లి రాజా నీ ఒక లైన్ గీసి దాని మీద నడవమన్నారు లైన్ తప్పితే ముందు వెనుక సెక్యూరిటీ అధికారి లు లాఠీ తో వాయిస్తున్నారు అది చూసిన శివ బాధ తో ఇన్స్పెక్టర్ వైపు చూశాడు ఆయన పాంట్ విప్పి టవల్ కట్టుకొని టేబుల్ ఫ్యాన్ మధ్యలో గాలి తగిలేటట్టు పెట్టి నిద్ర పోతున్నాడు అది చూసి శివ కీ నవ్వు వస్తున్న ఆపుకున్నాడు "సార్ వాడిని వదిలేయండి సార్ పాపం అమాయకుడు సార్ లైఫ్ లో 1st టైమ్ మందు కొట్టాడు అందుకే అలా చేశాడు" అని మర్యాదగా అడిగాడు, దానికి ఇన్స్పెక్టర్ కొంచెం వెనక్కి జరిగి "వాడి దరిద్రం బాగోక నా చేతికి దొరికాడు ఇంక వాడి లైఫ్ అంతే" అన్నాడు దానికి శివ "వాడికి మీరు కొత్త గాని దరిద్రం కాదు సార్ వాడు పుట్టి పెరిగిన దగ్గరి నుంచి ఆ దరిద్రం కూడా వాడితో పాటు పెరుగుతు వచ్చింది" అని అన్నాడు దానికి ఇన్స్పెక్టర్ "అంటే అర్థం కాలేదు" అని అడిగాడు, అప్పుడు శివ రాజా జీవితం గురించి చెప్పడం మొదలు పెట్టాడు "వాడు చిన్నప్పుడు చదువులో పూర్ ఎంత చదివినా మెదడు కీ ఎక్కేది కాదు దాంతో వాడే మార్కులు మార్చి వేసుకున్నేవాడు కానీ ఇంట్లో దొరికి పోయేవాడు" దానికి ఇన్స్పెక్టర్ "ఎలా" అని అడిగాడు "కరెక్షన్ రెడ్ పెన్ తో చేస్తే వాడు బ్లూ పెన్ తో మార్క్స్ వేసుకున్నేవాడు ఒక తప్పు కూడా పక్కాగా చేయడం రాదు వాడికి, వాడి దరిద్రం కొద్ది వాడికి ఒక ఫ్రెండ్ కూడా లేడు కారణం వాళ్ల అమ్మ నాన్న " అని చెప్పాడు దానికి ఇన్స్పెక్టర్ అర్థం కానట్టు చూశాడు "వాళ్ల పెరేంట్స్ చాలా స్ట్రీక్ట్ వాడికి ఒక పది రూపాయలు ఇచ్చిన దాని మొత్తం బ్యాలెన్స్ షీట్ అడుగుతారు అందుకే వాడు ఒక రూపాయి కర్చు పెట్టడానికి కూడా వెయ్యి సార్లు ఆలోచిస్తాడు దానికి వాళ్ల ఫ్రెండ్స్ ఏమీ అనలేదు కానీ వాడి ఇంటి గేట్ దాటి కూడా వాడి ఫ్రెండ్స్ నీ ఎప్పుడు లోపలికి రానివ్వకుండా రూల్ పెట్టారు దాంతో వాళ్లు కోపం తో వాడితో ఫ్రెండ్షిప్ మానేశారు ఉండేది ఒకే ఒక్క ఫ్రెండ్ వాడు ఎక్కడో us లో ఉన్నాడు, వాడికి స్కాలర్షిప్ వస్తే ఆ డబ్బుతో వాళ్ల నాన్న వాడి చెల్లి కీ ఫీజు కట్టి తనని ప్రైవేట్ కాలేజీ లో చేర్పించారు వీడిని గవర్నమెంట్ కాలేజీ లో వేశారు ఎప్పుడు చూసిన ఏదో ఒక property కోనడం దాని అమ్మడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి వీడి MBA కోసం పెట్టిన డబ్బు నీ మళ్లీ వాళ్ల అమ్మ నాన్న నే వాడి చెల్లి పెళ్లికి కర్చు చేశారు దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటు చదువుకున్నాడు ఇప్పుడు వాడి లైఫ్ లో ఒక మంచి జరిగింది వాడికి అమెరికా లో జాబ్ వచ్చింది నెల రోజుల్లో వెళ్లాలి ఇప్పుడు దరిద్రం కొద్ది మీకు దొరికాడు"అని శివ చెప్పి పూర్తి చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రాజా వైపు చూసి వాడి దరిద్రం గురించి అర్థం అయ్యి మళ్లీ వాడు నాకూ కనపడకుడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు.

మరుసటి రోజు ఉదయం రాజా పూర్తి నిద్ర లో ఉంటే వాళ్ల ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది దాంతో చూసుకోకుండా ఫోన్ ఎత్తాడు వాళ్ల ఇంట్లో వాళ్లు ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు నిద్ర మబ్బులోనే థాంక్ యు చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆ తర్వాత తన అమెరికా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ఆత్రం గా ఎత్తాడు అవతలి నుండి "కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అవ్వడం తో వాళ్లు తనని జాబ్ లోకి తీసుకోలేము" అని చెప్పారు దాంతో షాక్ లో ఉన్న రాజా కీ మళ్లీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది "రేయ్ నీకు మంచి పెళ్లి సంబంధం" వచ్చింది అని చెప్పింది వాళ్ల అమ్మ దాంతో రాజా తన ఫోన్ తీసి నెలకు వేసి కొట్టాడు.
[+] 11 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 06:35 PM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 19-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 08:12 PM
RE: రన్ (FOR LIFE) - by rameshapu7 - 19-08-2020, 09:03 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 19-08-2020, 09:37 PM
RE: రన్ (FOR LIFE) - by Mondimodda - 19-08-2020, 11:05 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:50 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 20-08-2020, 12:02 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 07:54 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 20-08-2020, 08:22 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 10:30 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 20-08-2020, 12:56 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 01:10 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 20-08-2020, 01:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 20-08-2020, 04:06 PM
RE: రన్ (FOR LIFE) - by Shaikhsabjan114 - 20-08-2020, 11:01 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 05:42 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 08:11 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 21-08-2020, 09:24 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 10:08 AM
RE: రన్ (FOR LIFE) - by Morty - 21-08-2020, 10:10 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 21-08-2020, 05:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:14 PM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 21-08-2020, 10:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 12:19 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 21-08-2020, 01:44 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 03:29 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 21-08-2020, 06:21 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 21-08-2020, 06:37 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 21-08-2020, 07:15 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 08:14 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 22-08-2020, 09:06 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 10:34 AM
RE: రన్ (FOR LIFE) - by Shaikhsabjan114 - 22-08-2020, 10:08 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 10:34 AM
RE: రన్ (FOR LIFE) - by appalapradeep - 22-08-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 11:48 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 22-08-2020, 01:37 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 01:49 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 22-08-2020, 02:10 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 03:06 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 22-08-2020, 04:51 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 22-08-2020, 04:59 PM
RE: రన్ (FOR LIFE) - by appalapradeep - 22-08-2020, 06:17 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 22-08-2020, 06:43 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by kkiran11 - 22-08-2020, 06:49 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 23-08-2020, 05:40 AM
RE: రన్ (FOR LIFE) - by naree721 - 23-08-2020, 09:04 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:10 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 23-08-2020, 09:39 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 24-08-2020, 09:03 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 10:40 AM
RE: రన్ (FOR LIFE) - by Hemalatha - 24-08-2020, 09:54 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 10:39 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 24-08-2020, 11:38 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 12:00 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 24-08-2020, 01:06 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 01:48 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 24-08-2020, 02:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 02:55 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 24-08-2020, 03:01 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 24-08-2020, 04:14 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 24-08-2020, 09:07 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 05:53 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 25-08-2020, 12:15 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 05:53 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 08:16 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 25-08-2020, 09:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:18 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 25-08-2020, 09:20 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:19 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 25-08-2020, 10:17 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 10:19 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 25-08-2020, 02:53 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 03:41 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 25-08-2020, 08:02 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 25-08-2020, 09:52 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 26-08-2020, 08:32 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:06 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 26-08-2020, 08:39 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:06 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 26-08-2020, 08:47 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:07 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 26-08-2020, 10:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 11:07 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 26-08-2020, 12:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 02:21 PM
RE: రన్ (FOR LIFE) - by Pinkymunna - 26-08-2020, 04:03 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-08-2020, 05:35 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 26-08-2020, 07:54 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 05:41 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 08:04 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 27-08-2020, 08:10 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:27 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 27-08-2020, 08:14 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:27 AM
RE: రన్ (FOR LIFE) - by POIU1234 - 27-08-2020, 08:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:28 AM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 27-08-2020, 09:43 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 10:29 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 27-08-2020, 10:33 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 11:11 AM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 27-08-2020, 10:55 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 11:10 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 27-08-2020, 11:45 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 01:03 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 27-08-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-08-2020, 01:02 PM
RE: రన్ (FOR LIFE) - by Chandra228 - 28-08-2020, 06:28 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 08:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 08:12 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 28-08-2020, 09:48 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:08 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 28-08-2020, 10:09 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:09 AM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 28-08-2020, 10:13 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 11:09 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 28-08-2020, 12:28 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 01:47 PM
RE: రన్ (FOR LIFE) - by Ravindrat - 28-08-2020, 03:35 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:52 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 28-08-2020, 04:22 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:56 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 28-08-2020, 05:24 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:53 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 28-08-2020, 08:31 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 28-08-2020, 09:55 PM
RE: రన్ (FOR LIFE) - by Pinkymunna - 29-08-2020, 10:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Reddy 211993 - 29-08-2020, 02:54 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2020, 05:30 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 08:42 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 30-08-2020, 08:50 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 11:27 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 30-08-2020, 11:21 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 11:28 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 30-08-2020, 04:16 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 30-08-2020, 04:20 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 30-08-2020, 10:13 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 05:46 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 31-08-2020, 06:53 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 08:03 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 31-08-2020, 08:38 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 10:47 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 31-08-2020, 09:57 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 10:47 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 31-08-2020, 11:11 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 12:02 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 31-08-2020, 11:30 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 11:59 AM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 31-08-2020, 04:40 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 31-08-2020, 05:13 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 31-08-2020, 07:36 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 05:26 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 07:55 AM
RE: రన్ (FOR LIFE) - by Naga raj - 01-09-2020, 08:04 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 12:28 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 01-09-2020, 08:44 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 12:29 PM
RE: రన్ (FOR LIFE) - by utkrusta - 01-09-2020, 02:35 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 06:15 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 01-09-2020, 08:45 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 01-09-2020, 09:59 PM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 01-09-2020, 10:50 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:47 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 01-09-2020, 11:45 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:49 AM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 03:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 04:49 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 07:56 AM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 02-09-2020, 09:02 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 11:10 AM
RE: రన్ (FOR LIFE) - by Joncena - 02-09-2020, 09:31 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 11:17 AM
RE: రన్ (FOR LIFE) - by Umesh5251 - 02-09-2020, 01:43 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 02:28 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 02:59 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 03:40 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 04:36 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 05:27 PM
RE: రన్ (FOR LIFE) - by raj558 - 02-09-2020, 07:47 PM
RE: రన్ (FOR LIFE) - by SVK007 - 02-09-2020, 03:06 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 03:42 PM
RE: రన్ (FOR LIFE) - by kriss.mohan - 02-09-2020, 05:08 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 05:23 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 02-09-2020, 08:28 PM
RE: రన్ (FOR LIFE) - by Saikarthik - 03-09-2020, 05:56 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 03-09-2020, 06:44 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 05-09-2020, 09:03 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 05-09-2020, 09:47 PM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 06-09-2020, 07:28 AM
RE: రన్ (FOR LIFE) - by Chandra228 - 06-09-2020, 08:05 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 06:51 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 08:01 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 10:52 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 10:58 AM
RE: రన్ (FOR LIFE) - by paamu_buss - 07-09-2020, 11:16 AM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 07-09-2020, 12:18 PM
RE: రన్ (FOR LIFE) - by maheshvijay - 28-08-2021, 10:55 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2021, 11:57 AM
RE: రన్ (FOR LIFE) - by arav14u2018 - 29-08-2021, 03:24 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 29-08-2021, 08:41 PM
RE: రన్ (FOR LIFE) - by Naveenrocking - 11-09-2021, 01:30 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 12-09-2021, 09:51 PM
RE: రన్ (FOR LIFE) - by Ravi21 - 26-09-2021, 02:08 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 26-09-2021, 09:35 PM
RE: రన్ (FOR LIFE) - by twinciteeguy - 26-09-2021, 09:55 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 27-09-2021, 08:23 PM
RE: రన్ (FOR LIFE) - by sujitapolam - 18-09-2022, 02:58 PM
RE: రన్ (FOR LIFE) - by Vickyking02 - 18-09-2022, 06:26 PM



Users browsing this thread: 11 Guest(s)