27-08-2020, 05:03 PM
బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ............ అంటూ లోపలికి పరుగుతీశారు . హాల్లో బుజ్జాయిలతో ఆడుకుంటున్న బుజ్జిఅక్కయ్య దగ్గరికివెళ్లి ఎర్రగా పండిందా .........
బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలు : బుజ్జిఅమ్మతోపాటు మీకోసమే ఎదురుచూస్తున్నాము మహి - అక్కయ్యలూ ...........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా .......... అని కేకవేసి , రాగానే అక్కయ్య గుండెలపై చేరి అక్కయ్యా .......... ముద్దులుపెట్టి కడగండి అని ఆర్డరువేసింది .
అక్కయ్య : ఆజ్ఞ బుజ్జిరాణీ గారూ .......... అని మొదట బుజ్జిఅక్కయ్య తరువాత బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి , చెల్లితోపాటు పెద్ద పాత్ర తీసుకొచ్చి అందులో పూర్తిగా నీళ్లుపోసి , రెడీ 1 2 3 .......... అంటూ అక్కయ్య చెల్లి ఇద్దరూ నీళ్ళల్లో ఉంచిన బుజ్జాయిల చేతులను కడుగుతున్నారు .
బుజ్జాయిలంతా నవ్వుకుని మహి లావణ్య - అక్కయ్యలూ .......... మీరుకూడా రండి అని అందరూ చిరునవ్వులు చిందిస్తూ శుభ్రం చేసుకుని , సైగలు చేసుకుని రెడీ 3 2 1 ............ అంటూ ఒకేసారి చేతులుపైకెత్తారు .
బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ - బుజ్జాయిలు - మహి లావణ్య ........... అందరి చేతులూ ఎర్రగా పండటం చూసుకుని ఇల్లుమొత్తం దద్దరిల్లిపోయేలా సంతోషంతో కేకలువేశారు .
అక్కయ్య చెల్లి మహివాళ్ళు సంతోషంతో మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి కౌగిలించుకుని ఆనందించారు .
అక్కయ్య : మహీ లావణ్య .......... మీరు వచ్చేన్తవరకూ లంచ్ కూడా చెయ్యము అని ఆడుకుంటున్నారు .
మహి : లవ్ యు బుజ్జిఅమ్మలూ - బుజ్జాయిలూ .......... ఇప్పుడే వడ్డించుకునివస్తాము .
పెద్దమ్మ - అంటీ : మహీ ఇదిగో తీసుకొచ్చాము అని అందించారు .
లవ్ యు అని అందుకొని అక్కయ్య చెల్లి మహివాళ్ళు ........... బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జాయిలందరికీ తినిపించారు .
అక్కయ్యా అమ్మా మహీ లావణ్య .......... మీరూ తినండి .
మా ప్రాణమైన మీరు తిన్నాక తింటాము బుజ్జిచెల్లీ తల్లులూ .......... అని ముద్దలతోపాటు ముద్దులుకూడా పెట్టి ప్రేమతో కడుపునిండా తినిపించారు .
వర్షి కీర్తి : అమ్మా .......... రెండుప్లేట్లలో వడ్డించి ఇవ్వండి పైన అన్నయ్యలకు తీసుకెళతాము .
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా .......... లవ్ యు ఫ్రెండ్స్ , అక్కయ్యా ......... తమ్ముళ్లకు గోరింటాకు చూయించివస్తాను అంతలోపు భోజనం చెయ్యండి అని ముద్దుమాటలతో ముద్దుపెట్టింది .
చెల్లికూడా ముద్దుకోసం బుగ్గను చూపించినా మళ్లీ అక్కయ్యకుమాత్రమే పెట్టి , బుజ్జిఅమ్మా - ఫ్రెండ్స్ పదండి వెళదాము అని చెల్లి బుంగమూతిపెట్టుకోవడం చూసి నవ్వుకుని బయటకు నడిచారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... నా చెల్లికి కూడా ...........
బుజ్జిఅక్కయ్య : మీరుచెప్పారుకాబట్టి అని వెనక్కువెళ్లి లవ్ యు అమ్మా ......... అని మళ్ళీ అక్కయ్యకు మహికి మాత్రమే పెట్టి తుర్రుమని పైకివచ్చింది .
చెల్లి : అక్కయ్యా ............ మీ బుజ్జిచెల్లికి మీరంటే ఎంత ఎక్కువ ఇష్టం అయితే నాకు అంత ఆనందం , మీ సంతోషమే నా సంతోషం డైనింగ్ టేబుల్ పై కూర్చోండి వడ్డించుకునివస్తాను .
అక్కయ్య : ఆనందపు ఉద్వేగంతో చెల్లిని ప్రాణంలా కౌగిలించుకుంది .
చెల్లి : లవ్ యు అక్కయ్యా .......... అని వంట గదివైపు అడుగులువేసింది .
మహి : కృష్ణ అమ్మా ......... నేనూ వస్తాను అని లేచివెళ్లి , వంట గదిలో లవ్ యు అమ్మా .......... రోజురోజుకీ అమ్మ ఆనందం చూస్తుంటే అని ఆనందబాస్పాలతో చెల్లి గుండెలపై చేరింది .
చెల్లి : ఒక్కసారి మనఊరికి వెళ్ళామంటే వందలమంది మా అక్కయ్యను దేవతలా చూసుకుంటారు . అతిత్వరలోనే ఆ సంబరాన్ని చూస్తావు మహీ .......... అప్పటివరకూ మీ మావయ్య ముద్దులలో విహరించు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
మహి : ఎక్కడ అమ్మా ........... రేపు ఎడ్యుకేషనల్ టూర్ కు వెళ్లాలికదా , రమ్మంటే రావడం లేదు .
చెల్లి : అవును నిజమే మీ అమ్మను వదిలి ప్రక్కవీధికి వెల్లమన్నా వెళ్ళరు అన్నయ్య . 17 సంవత్సరాలు అక్కయ్యకోసం ఎంత విరహ వేదనను అనుభవించారో తెలుసా మహి .......... అని ఉద్వేగంతో చెప్పింది . పర స్త్రీ ని తాకనైనా తాకలేదు . మీ అక్కయ్యలు నీ అంత ప్రాణంలా ప్రేమించినా - తమ సర్వస్వాన్ని అర్పించడానికి రెడీ అయినా అక్కయ్య కోసమే అక్కయ్య ప్రేమకోసమే ఎదురుచూస్తున్నారు . 17 సంవత్సరాల తరువాత మళ్ళీ నువ్వు పెట్టిన ముద్దునే అన్నయ్య రుచిచూసినది అందుకే అలా ఫ్రీజ్ అయిపోయారు అని ఇద్దరూ నవ్వుకున్నారు . కొద్దిగా మనసు చేసుకుని మీ మావయ్యకు ముద్దులు ..............
మహి : సరిపోయింది ............ , ప్రతీదానికీ అక్కయ్య పర్మిషన్ కావాలి అంటారు - రోజుకు ఒకముద్దుమాత్రమే అంటారు - నేనే ముద్దుమాధుర్యాన్ని తెలిపి ఐదారు ముద్దులు పెడతాను . మావయ్య అన్నీ అమ్మకోసమే గుండెల్లో దాచుకున్నట్లున్నారు . అమ్మను ......... మావయ్య తనప్రేమతో స్వర్గానికి తీసుకెళతారేమో అని నవ్వుకుని ష్ ష్ ష్ ........... అని సిగ్గుపడ్డారు .
అమ్మా .......... మేమూ పైకివెళ్లి తింటాము అని ఐదుప్లేట్లలో వడ్డించుకుని లావణ్యతోపాటు అక్కయ్యకు తెలియకుండా పైకివచ్చారు .
బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలందరూ వారి వారి ఎర్రని గోరింటాకును చూపించి మా ఆనందానికి మురిసిపోయి ఇద్దరికీ తినిపించడం చూసి మహి ఆనందబాస్పాలతో పరవశించిపోయింది .
మహికూడా మాదగ్గరికివచ్చి నాకు తినిపించడం చూసిన బుజ్జిఅక్కయ్య , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ............ ఇక్కడ తినిపించేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇక మన అవసరం లేదు పదండి మనం వెళ్లి అక్కయ్యకు అదే మీ అమ్మకు తినిపిద్దాము అని వెళ్లిపోతున్నారు .
మహి : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ............
బుజ్జిఅమ్మ : లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కిందకు వెళ్లిపోయారు .
నాకు మహి - కృష్ణగాడికి బుజ్జిఅమ్మ తినిపించారు .
మహీ ........... గోరింటాకు బాగా పండింది . నీకు ఎర్రగా ఉండే మొగుడు వస్తాడేమో .............
మావయ్యా ......... మిమ్మల్నీ అంటూ నా పెదాలను కొరికేసింది .
బుజ్జిఅమ్మా .............
బుజ్జిఅమ్మ : నాన్నా ........... లవర్స్ మధ్యన ఎవ్వరూ తలదూర్చకూడదు , మమ్మల్ని వదిలెయ్యి .
మహి : లవ్ యు బుజ్జిఅమ్మా ........... అని మళ్ళీ నా బుగ్గపై కొరికేసి , ఆ ఎర్రని మొగుడు మగాడు మీరే మావయ్యా ............ లవ్ యు నొప్పివేసిందా అని పెదాలపై - బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , తినిపించి తినింది . మావయ్యా ........... మీ అక్కయ్యను వదిలి మాతోపాటు రావని తెలిసిపోయింది , మేమువచ్చేలోపు మా అక్కయ్యలను పిలుచుకొనిరండి .
అక్కయ్యలా ............ ఎవరు మహీ ...........
మహి : మిమ్మల్ని ప్రాణం కంటే ప్రేమిస్తున్న ప్రసన్నా - స్వాతి అక్కయ్యలు . మేము వచ్చేరోజు ముందు రోజున వాళ్ళ ప్రాజెక్టు పూర్తవుతుంది .
మహీ ............
మహి : నాకు మొత్తం తెలుసు మావయ్యా ........... , మేము ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయిపోయాము , బెస్ట్ ఫ్రెండ్స్ అని మొబైల్ తీసి మెసేజెస్ చూపించింది .
చూసి రెండు రోజులకే అక్కయ్యలు - చెల్లి అయిపోయారన్నమాట , ముగ్గురి ప్రొఫైల్ పిక్ బుజ్జిఅక్కయ్యనే ........... ఆనందించి , మహీ ............
మహి : కంగారుపడకు మావయ్యా ............ ఫ్రెండ్ లా పరిచయం అయ్యాను . మా అక్కయ్యలకు ......... అమ్మ గురించి మీరుచెబితేనే బాగుంటుంది . ............. ఇక పిక్ అంటారా మా అక్కయ్యలను అడిగి పెట్టాను పాప ముద్దొచ్చేస్తోందని . బుజ్జిఅమ్మ అన్నా , అమ్మ అన్నా .......... ప్రాణం మా అక్కయ్యలకు ఇక మీరంటే చెప్పాల్సిన అవసరం లేదు అని నా పెదాలపై ప్చ్ ...........