19-08-2020, 09:41 AM
(17-08-2020, 07:12 AM)will Wrote: అక్క చెల్లెలు పాపం చాలా కష్ట పడుతున్నారు..మగాడి తో x కోసం...
కానీ అతను లొంగడు...కొందరు మగవారు స్ట్రిక్ట్...
will గారు, చెల్లెలు ఆరాట పడుతుంటే, అక్క సహకరిస్తోంది. ఇద్దరూ నారీ మణులు కలిస్తే సాధ్యం కానిది ఏముంటుంది. థాంక్స్ సర్.
(17-08-2020, 07:31 AM)paamu_buss Wrote: asalu oppukuntada, papam soumya ,oppukunte ?
paamu_buss గారు, ఈ రోజు ఎపిసోడ్ లో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రోత్సాహానికి థాంక్స్ సర్.
(17-08-2020, 10:07 AM)Telugubull Wrote: ఎవరి ప్రయత్నం లో వాళ్లు ఉన్నారు, excellent update సర్
Telugubull గారు, ఆ ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలుసుకోవాలంటే ఈ రోజు అప్డేట్ చదావాల్సిందే. ఈ రోజు అప్డేట్ రాస్తున్నప్పుడు మీరు, మరికొందరు పాఠకులు మనసులో మెదిలారు. థాంక్స్ సర్.
(17-08-2020, 10:11 AM)Gogi57 Wrote: Marvelous update
Gogi57 గారు, ఇప్పటి వరకు రాసిన వాటిల్లో ఇది పెద్ద ఎపిసోడ్. మీ కోరిక తీరుతుందనే అనుకొంటాను. థాంక్స్ సర్.
(17-08-2020, 10:58 AM)Morty Wrote: "వివాహ బంధంలో భార్య భర్తలు సమానమని నమ్మేవాడిని. మగవాన్ని, నేను ఏదైనా చేయొచ్చు అన్న భావన ఎప్పుడు లేదు. నేను చేసే ఏ పనైనా చేసే హక్కు నా భార్యకు ఉంది. అదే మార్గదర్శకంగా నడుచుకొన్న ఇన్నాళ్లు", అన్నాడు ఉద్వేకంగా.
ఈ పార్ట్ చాలా బాగా రాశారు..లోకం అలా చూడదు .. ఎందుకో ఈ డైలాగ్ తో మెలిక (కండిషన్) పెడతాడు ఏమో అనిపిస్తోంది.....good update.... eagerly waiting for your next update.
Morty గారు, నేను ఇంతవరకు రాసిన ఎపిసోడ్స్ లో దీనికి, ఇవ్వాళ్ళ ఇవ్వబోయే అప్డేట్ కి కేటాయించాను. చాలా వరకు రాసి, నచ్చక తీసే వేసి పదాలు మార్చి రాసాను. మీ లాంటి పాఠకులు గుర్తిస్తే ఆ ఆనందమే వేరు. థాంక్స్ సర్.
(17-08-2020, 10:59 AM)Eswar P Wrote: ఆహ్ భలే నడిపిస్తున్నారు సర్ చాలా అద్భుతంగా .
Eswar గారు, మీ ప్రోత్చహాన్ని మరచి పోలేను. థాంక్స్ సర్.
(17-08-2020, 11:35 AM)readersp Wrote: keep rocking!!! lot of mind games going on!!!
readersp గారు, ఎవరికీ ఎలా చెప్పి ఒప్పించాలో కష్టపడుతున్నారు. ఈ రోజుతో ఆ కష్టాలు ముగిసాయి. థాంక్స్ సర్.
(17-08-2020, 01:10 PM)K.R.kishore Wrote: Nice update
kishore గారు, రెగ్యులర్ గా కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్ సర్.
(17-08-2020, 01:52 PM)utkrusta Wrote: EXCELLENT AND KIRACK UPDATE
utkrusta గారు, రెగ్యులర్ గా కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్ సర్.
(17-08-2020, 05:01 PM)Mahesh61283 Wrote: Update super
Mahesh గారు, రెగ్యులర్ గా కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్ సర్.
(17-08-2020, 09:14 PM)Chandra228 Wrote: ఇద్దరు అక్క చెల్లెల్లు శ్రీ రాం కోసం తంటాలు పడ్తున్నారు ఎప్పుడు ముహూర్తం పెడుతున్నారో మరి శోభనం కి..
Chandra గారు, రెగ్యులర్ గా కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్ సర్. ముహూర్తం ఈ రోజే.
ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ (28) , దీనికి (29) చాలా సమయం పెట్టి రాసాను. అందుకనే కొంచెం షెడ్యూల్ మారింది. చాలా మంది పాఠకుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఎపిసోడ్ చాలా విపులంగా రాసాను. ఇంకొంచెం సేపట్లో రాసి పోస్ట్ చేస్తాను. శృంగార ప్రక్రియ రాయడం అంత తేలిక కాదు. ఏది రాసినా క్రియలో కొత్తగా చెప్పటానికి ఏమి ఉండదు. సందర్భానుసారంగా సంభాషణలే కొంచెం వైవిధ్యం చూపిస్తాయి. ఇది నా అభిప్రాయం. చదివి ఎలా ఉందొ మీ అభిప్రాయం చెప్పండి.