27-08-2020, 05:02 PM
లావణ్య వాళ్ళు కాలేజ్ ఫంక్షన్ కోసమని తెల్లవారుఘామునే లేచి స్నానం చేసి రెడీ అయ్యారు . 8 గంటలవుతున్నా మహి కిందకు రాకపోవడంతో నలుగురూ పైకివచ్చారు . పైన తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా లోపలికివచ్చి , మహి నా టీ షర్ట్ లోపల దూరి కౌగిలించుకుని ఘాడనిద్రలో ఉండటం చూసి సిగ్గుపడి , వెనక్కుతిరిగి మహీ మహీ .......... అంటూ గుసగుసలాడుతూ పిలిచారు .
లాస్య : ఒసేయ్ ఒసేయ్ ......... లోపల ఫోటోలు చూసారా సూపర్ గా ఉన్నాయి అని మావైపు చూడకుండా లోపలికివచ్చి వరుసగా చూస్తూ , ఒసేయ్ ఒసేయ్ ......... ఇక్కడ మహితోపాటు మనం కూడా ఉన్నామని మురిసిపోయారు .
మహికి మెలకువ వచ్చి నేను ఇంకా హాయిగా నిద్రపోతుండటం చూసి అతినెమ్మదిగా నానుండి వేరయ్యి కిందకుదిగి నా భుజాలవరకూ దుప్పటికప్పి లవ్ యు బావా అని బుగ్గపై ముద్దుపెట్టింది . అటువైపు తిరిగి ఫోటోలను చూస్తూ గుసగుసలాడుతున్న వాళ్ళను సంతోషంతో చుట్టేసి ష్ ష్ ష్ .......... నెమ్మదిగా అని ఫోటోలన్నింటినీ చూయించి , అడుగుల చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చారు . డార్లింగ్స్ మీరు అప్పుడే రెడీ అయిపోయారా ............ 9 కల్లా వెళ్లాలికదా పదండి అని కిందకువచ్చి లోపలికి తొంగిచూస్తుంటే ,
లావణ్య .......... మహి నెత్తిపై సున్నితంగా కొట్టి , నిన్న బాగా అలసిపోయినట్లున్నారు ఇంకా ఎవ్వరూ లేవలేదు అక్కయ్య కూడా ............ మేము టిఫిన్ చేస్తాము నువ్వు అంతలోపు రెడీ అవ్వు , అప్పుడే కాలేజ్ లో ఆక్టివిటీస్ మొదలైపోయిఉంటాయి .
లవ్ యు డార్లింగ్స్ అని నవ్వుకుని నేరుగా రూంలోకివెళ్లి టవల్ డ్రెస్ అందుకొని బాత్రూమ్లోకి దూరిపోయింది . మావయ్య కౌగిలిలో ఉంటే సమయమే తెలియదు అని నన్నే తలుచుకుంటూ అందమైన సిగ్గుతో పులకించిపోయింది .
మహి తలంటు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని రెడీ అయ్యి మెహందీ కోన్స్ తీసుకుని అక్కయ్య రూంలోకివెళ్లింది . అక్కయ్య లేచినా ........... అక్కయ్య చేతిని తన బుజ్జిచేతులతో గుండెలపై హత్తుకొని హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యను చూసి నవ్వుకుని చప్పుడుచెయ్యకుండా లోపలికివెళ్లి , అమ్మా ......... అంటూ కోన్స్ చూయించి అక్కయ్యచేతిని నెమ్మదిగా తీసి మహి ప్రాణంలా జోకొడుతూ కూర్చుంది .
అక్కయ్య : మహి బుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టి నా బంగారం అంటూ మురిసిపోయి , ఒక కోన్ అందుకొని మోచేతి వరకూ మెహందీ వేస్తోంది . ఇంతలో చెల్లి అక్కయ్య రూంలోకివెళ్లి మహీ ......... నేనుకూడా వెయ్యనా ........
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు ........... అని బుజ్జిఅక్కయ్యను జోకొడుతున్న చేతిని కూడా అందుకుని వేస్తోంది .
అక్కయ్య మహి ఇద్దరిచేతిస్పర్శ తనపై లేకపోవడంతో అక్కయ్యా .......... అంటూ కలవరిస్తూ లేచి మహికి గోరింటాకు పెడుతుండటం చూసి ఆనందించి , గుడ్ మార్నింగ్ అక్కయ్యా - గుడ్ మార్నింగ్ మహీ .......... అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రక్కనే బుద్ధిగా కూర్చుని , గుడ్ మార్నింగ్ అమ్మా అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
గుడ్ మార్నింగ్ బుజ్జిబంగారూ - లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా ........... అని పెదాలపై చిరునవ్వుతో ఇద్దరూ ఒకేసారి బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అధిచూసి చెల్లి మురిసిపోయింది .
బుజ్జిఅక్కయ్య : మహీ ......... ఈరోజేమైనా పండగనా ?
మహి : బుజ్జిఅమ్మా .......... లవ్ యు , మీకు నిన్ననే చెప్పడానికి వచ్చాను కానీ మీరు అప్పటికే మీ అక్కయ్యను హత్తుకుని హాయిగా నిద్రపోతున్నారు . బుజ్జిఅమ్మా ........ ఈరోజు మా కాలేజ్ ఫంక్షన్ , మీరు వస్థానంటేనే మీ అక్కయ్య కూడా వస్తారంట ........... నా స్టేజి పెర్ఫార్మెన్స్ కూడా ఉంది .
బుజ్జిఅక్కయ్య : మహీ .......... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అని బుగ్గపై ముద్దులు కురిపించి , అక్కయ్యా .......... వెళదాము వెళదాము అని అక్కయ్యను చుట్టేసింది .
అక్కయ్య : నవ్వుకుని , నీ ఇష్టమే నా ఇష్టం బుజ్జిచెల్లీ .......... అయితే అందరమూ వెళుతున్నాము .
బుజ్జిఅక్కయ్య : సంతోషం పట్టలేక యాహూ ........... అని కేకవేసింది .
ప్రక్కనే బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఉలిక్కిపడి లేచారు .
అయ్యో .......... అని బుజ్జిఅక్కయ్య లెంపలేసుకుని లవ్ యు బుజ్జిఅమ్మా లవ్ యు బుజ్జిమహేష్ .......... పడుకోండి పడుకోండి అని ముద్దుగా ఫీల్ అవుతూ చెప్పింది .
బుజ్జితల్లీ - బుజ్జిఅక్కయ్యా ......... గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో ఇద్దరూ హత్తుకొని ఏంటి ఇంత సంతోషం అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా ......... మీకు కూడా తెలియదుకదూ అని ఫంక్షన్ గురించి వివరించింది .
మోచేతులవరకూ అందమైన డిజైన్స్ వేసి ఇద్దరూ కిందకూర్చుని ఒకరినొకరు చూసుకుని నవ్వి మహి పాదాలకు కూడా గోరింటాకు పెట్టారు .
లవ్ యు లవ్ యు soooooooo మచ్ అమ్మలూ ........... అని ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించింది .
చెల్లి : మా మహి స్టేజి పెర్ఫార్మెన్స్ అధిరిపోవాలంటే మేము ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా అనిచెప్పి మురిసిపోయారు .
మహీ మహీ ......... ఎక్కడే అంటూ లావణ్యవాళ్ళు అక్కయ్య రూంలోకివచ్చి , దొంగది నిన్నూ .......... అని కొట్టడానికివచ్చి అమ్మలూ అమ్మలూ ......... మాకు అని అక్కయ్య - చెల్లి చుట్టూ కూర్చున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... మహి లావణ్యవాళ్లకు వేసిన తరువాత నాకు బుజ్జిఅమ్మకు ..........
బుజ్జిమహేష్ : మరి నాకు ..........
బుజ్జిమహేష్ కు మేమువస్తాము అని ఒక్కొక్క కోన్ అందుకున్నారు .
బుజ్జిమహేష్ చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి మధ్యలో కూర్చుని ఒక్కొక్కచేతిని అందించడంతో , ఇద్దరూ ప్రేమతో ముద్దులుపెట్టి పెద్దమ్మా పెద్దమ్మా .......... అని పిలిచి గోరింటాకు వెయ్యాలనుకుంటున్నాము హెల్ప్ చెయ్యండి అనిచెప్పారు .
పెద్దమ్మ : ఉమ్మా ఉమ్మా .......... అదృష్టం అంటే మా బుజ్జిమహేష్ దే అని ముగ్గురికీ ముద్దులుపెట్టి , ఎలా వెయ్యలో దగ్గరుండి వేయించారు .
లావణ్యవాళ్ళు మొబైల్స్ తీసుకొచ్చి వీడియో తీశారు .
మహి పాదాలకు కూడా పూర్తవ్వడంతో ,
మహి : లావణ్య డార్లింగ్ ఆకలేస్తుంది .
లావణ్య : లవ్ యు మహి డార్లింగ్ .......... అమ్మావాళ్ళు టిఫిన్ తెస్తాము అని కాల్ చెయ్యడంతో టీ మాత్రమే చేసుకుని తాగాము అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అంతలో టిఫిన్స్ రెడీ అంటూ బుజ్జాయిలతోపాటు అంటీవాళ్ళు వచ్చి అక్కయ్య రూంలో సందడిని చూసి , మహి స్టార్ట్ అయ్యి ఎంతసేపయ్యింది ఒక్క కాల్ చేసుంటే మేమూ జాయిన్ అయిపోయేవాళ్ళము కదా ........., wow మహీ ......... ఎవరు వేశారు అని రూమ్ మొత్తం నిండిపోయారు .
మహి : అమ్మలిద్దరూ కలసి పెట్టారమ్మా అని చూపించి మురిసిపోయింది .
బుజ్జాయిలు బుజ్జిఅక్కయ్య చుట్టూ చేరిపోయి బుజ్జిఅమ్మకు గోరింటాకు పెట్టడాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ........... కాలేజ్ .
బుజ్జాయిలు : అక్కయ్యల కాలేజ్ ఫంక్షన్ కోసం డుమ్మా కొట్టేసాము అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ - అమ్మలూ ...........
అందరూ : మా బుజ్జివాసంతి బంగారం అచ్చు మా వాసంతి లానే గుడ్ మార్నింగ్ తల్లీ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అమ్మలూ ........ టిఫిన్ ఏంటి , పాపం మహికి ఆకలేస్తోంది.
ఇదిగో వడ్డించుకునివచ్చి అందరికీ మాచేతులతో తినిపిస్తాము అని బ్రష్ చేయకపోయినా ఒక్కరోజేకదా పర్లేదు అని తినిపించారు .
బుజ్జాయిలు : అమ్మలూ .......... మా బుజ్జిఅమ్మ తమ్ముళ్లకు మేము తీసుకెళతాము ఇవ్వండి .
అంటీ : ఎంత ప్రేమ ........ మీ పప్పీస్ ను రక్షించినందుకే కదా .......
బుజ్జాయిలు : అవును అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తారు .
అంతలో బుజ్జిఅమ్మకు గోరింటాకు పెట్టడం పూర్తవ్వడంతో చూసుకుని మురిసిపోయి లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ........... వాసంతి కృష్ణ మహి లావణ్య ......... చూడండి అని చూపించింది .
అందరూ సూపర్ అని పొగడ్తలతో ముంచెత్తారు . అక్కయ్య లేచివెళ్లి బుజ్జిఅమ్మ చేతులను అందుకుని చూసి బుజ్జిఅక్కయ్య నుదుటిపై పెదాలను తాకించి మురిసిపోవడం చూసి మహి కోరికపై ఫోటోలు తీశారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... ఇప్పుడు నాకు అని రెండు బుజ్జిచేతులను చాపింది .
అక్కయ్య : బుజ్జిచేతులపై ప్చ్ ప్చ్ ........ అంటూ ముద్దులుపెట్టి ఎదురుగా కూర్చుని , ఆనందంతో పొంగిపోతూ గోరింటాకు పెట్టింది .
బుజ్జిఅమ్మ : బుజ్జాయిలూ ........... నేనూ వస్తాను ఉండండి అంటూ పైకివచ్చి స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడే బయటకువచ్చిన మాఇద్దరికీ నాన్నలూ ......... అని గోరింటాకు చూపించింది .
బుజ్జిఅమ్మా ........... బ్యూటిఫుల్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జాయిలందరితోపాటు బుజ్జిఅమ్మను బయట మంచం పై కూర్చోబెట్టాము .
బుజ్జిఅమ్మ : నాన్నలూ .......... ఎవరువేశారో చెప్పుకోండి .
ఇంకెవరూ నీ వాసంతి తల్లి............
నో
అయితే కృష్ణ తల్లి .........
నో
మహి .........
నో
పెద్దమ్మ .........
నో
ఇంకెవరబ్బా .......... అని ఆలోచించి బుజ్జాయిల వైపు సైగచేసాము .
బుజ్జాయిలందరూ ముసిముసినవ్వులు నవ్వుకుని బుజ్జిఅమ్మ అని సంతోషంతో బదులిచ్చారు .
అవునా ........... మీ అందరి బుజ్జిఫ్రెండ్ వేసిందా అని బుజ్జిఅమ్మ చేతులను అందుకొని అంతులేని ఆనందాన్ని పొందాము . బుజ్జిఅమ్మ గోరింటాకు చేతులతో మేము బుజ్జాయిలు బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని , బుజ్జాయిలూ .......... మీరందరూ గోరింటాకు వేసుకోరా ?
బుజ్జాయిలు : మా అన్నయ్యలకు టిఫిన్ తీసుకొచ్చాము మీరు తిన్నాక వేసుకుంటాము .
బుజ్జిఅమ్మ : కింద గోరింటాకు పండగ జరుగుతోంది నాన్నలూ ...........
అలానా అని ఆనందించి లవ్ యు లవ్ యు లవ్ యు అని ప్లేట్స్ అందుకున్నాము .
బుజ్జిఅక్కయ్య : అయ్యో గోరింటాకు పెట్టుకున్నానే అదికూడా నా బుజ్జితల్లి పెట్టింది ఇప్పుడెలా ........... బుజ్జాయిలూ మీ అన్నయ్యకు తినిపించాలి .
బుజ్జాయిలు కిందకుదిగి పరుగున ట్యాప్ దగ్గరకువెళ్లి చేతులు కడుక్కునివచ్చి బుజ్జిబుజ్జిచేతులతో తినిపించి పప్పీస్ ను సేవ్ చేసినందుకు థాంక్స్ అన్నయ్యలూ ........... పప్పీస్ మాత్రమే కాదు మహిఅక్కయ్యను , మా అన్నయ్యలను కూడా రక్షించారు అని చిరునవ్వులు చిందిస్తూ తినిపించారు .
ఇద్దరమూ నవ్వుకుని మీరు తిన్నారా ?
ఎప్పుడో అన్నయ్యలూ
మీ బుజ్జిబుజ్జి గోరుముద్దలు తినాలని రాసిపెట్టింది అందుకే రక్షించాము మ్మ్మ్......మ్మ్మ్.......చాలా రుచిగా ఉంది బుజ్జిఅమ్మకు కూడా అని ముగ్గురమూ తిన్నాము . నీళ్లుకూడా తాగించి కిందకువెళ్లారు .
లావణ్య : మహి డార్లింగ్ పద్మ జాహ్నవి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు .
మహి : డార్లింగ్స్ మీదే ఆలస్యం నేనెప్పుడో రెడీ అని నవ్వుకుంది .
10 గంటలకల్లా లావణ్యవాళ్ల చేతులకు కూడా గోరింటాకు పెట్టుకోవడం పూర్తవ్వడంతో మహి డార్లింగ్ పదా పోదాము కొద్దిసేపు మన ఫ్రెండ్సతో మాట్లాడి వచ్చేద్దాము మళ్లీ సాయంత్రం రెడీ అయ్యి అందరమూ వెళదాము .
మహి : wow డార్లింగ్స్ బుజ్జిఅమ్మ గోరింటాకు సూపర్ ........... పూర్తయితే ఎంత అందంగా ఉంటుందో , అమ్మలూ - బుజ్జిఅమ్మా .......... ఇలావెళ్లి అలావచ్చేస్తాము బై అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి గోరింటాకు చెరిగిపోకుండా బయటకువచ్చారు.
బుజ్జాయిలు : అమ్మలూ ......... ఇప్పుడు మాకు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరి దగ్గర కూర్చున్నారు .
ఐదుగురూ బయటకువచ్చి మహీ డార్లింగ్ నువ్వు స్లిప్పర్స్ వేసుకోవద్దు అనిచెప్పారు .
మహి : లవ్ యు డార్లింగ్స్ ......... మీరువెళ్లి కారులో కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తాను పైకివచ్చి , బుజ్జిఅమ్మ గోరింటాకు చూసి మురిసిపోతున్న మాదగ్గరికివచ్చి మావయ్యలూ ........... అని చూపించింది .
కృష్ణ : సూపర్ మహీ ........... బుజ్జిఅమ్మా ......... ఇక ఇక్కడ మనమెందుకు దూరం వెళదాము రండి , కరెక్ట్ గా చెప్పావు నాన్నా ........ పానకంలో పుడకల్లా మనమెందుకు అని నవ్వుకుంటూ ఇద్దరూ వెళ్లి క్లాస్ బెంచీల్లో కూర్చున్నారు .
మహి : తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు బుజ్జిఅమ్మా - కృష్ణ మావయ్యా ......... అని నా ఒడిలో కూర్చుని , ఎలా ఉందో చెప్పరేమి మావయ్యా .......... ఇది అమ్మ వేసింది - ఇది కృష్ణ అమ్మ వేసింది .
ఇద్దరు దేవతలు ........... దేవకన్యకు గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో మళ్లీ చెప్పాలా మహీ .......... బ్యూటిఫుల్ అని రెండుచేతులతో కౌగిలించుకున్నాను .
మహి : లవ్ యు sooooooo మచ్ మావయ్యా .......... ఈ దేవకన్యను కౌగిలించుకోకుండా ఉండటం కష్టమే కానీ కాలేజ్ కు వెళ్ళాలి కింద అందరూ వెయిటింగ్ అని నా పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ................ అంటూ తియ్యని చిరుముద్దులుపెడుతూ చిలిపినవ్వుతో ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము మావయ్యా అని చెప్పింది .
లవ్ యు మహీ ........... జాగ్రత్త అని నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళమని సైగచేసాను . అన్నయ్యకు కాల్ చేసి వీలైతే ఇద్దరు మహివాళ్ళ వదినల వెనుకే వెళ్ళండి అనిచెప్పాను .
మహి : వెనక్కువచ్చి లవ్ యు లవ్ యు sooooooooo మచ్ మావయ్యా .......... అని నాపెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా - కృష్ణ మావయ్యా బై అని కిందకువెళ్లి గోరింటాకు చేరిగిపోకుండా వదిన సహాయంతో కార్లోకి ఎక్కి కూర్చుంది .
ఇద్దరు వదినలు - ఇద్దరు అన్నయ్యలు తోడుగా వెళ్లారు .
కాలేజ్ చేరుకుని గ్రౌండ్ మొత్తం సాయంత్రపు ఫంక్షన్ కోసం ముస్తాబవుతుండటం చూసి , కారుదగ్గరికి చేరుకున్న ఫ్రెండ్స్ అందరినీ కలిశారు .
పద్మ : మహీ ............ కల్చరల్ మేడం మరియు ప్రెసిడెంట్ అక్క గంట నుండీ నిన్నే కలవరిస్తున్నారు . కనీసం ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయకపోతే ఎలా అని కంగారుపడుతున్నారు .
లావణ్య : డోంట్ వర్రీ పద్మ .......... మన మహి డార్లింగ్ కు నేర్పించినది ఎవరు మన అమ్మ ప్రాణం పెట్టి నేర్చుకుంది . అర్ధరాత్రి నిద్రలేపి తకిట తకిట తాళం వేసినా అద్భుతంగా చేస్తుంది , మహీ .......... ఒకసారి చూయించి వాళ్ళ టెన్షన్ మన పద్మ టెన్షన్ పోగొడితే సరే అని నేరుగా ప్రాక్టీస్ హాల్ వైపు వెళ్లారు .
మహి : ఒక్కనిమిషం ఆలస్యం అవుతుందని అమ్మకు - మావయ్యకు చెప్పాలి కాల్ చెయ్యి అని మాట్లాడి లోపలికివెళ్లి అందరి డౌట్స్ clarify చేసేసి , హాల్ మొత్తం దద్దరిల్లిపోయిన చప్పట్లకు లావణ్య గుండెల్లో తలదాచుకొని మురిసిపోయింది మహి .
మేడం ప్రెసిడెంట్ వెళ్లి మహిని కౌగిలించుకుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మహీ .......... తొలి పెర్ఫార్మెన్స్ నీదే కాబట్టి 4 గంటలకల్లా ఇక్కడ ఉండాలి నీకు కావాల్సినవన్నీ తెప్పించాము .
మహి : yes మేడం అని లంచ్ సమయానికి ఇంటికివచ్చారు .