02-12-2018, 08:47 PM
ప్రేయసి
వెన్నెలగా కనిపించింది
ఓరగా చూసింది
అమాయకంగా నవ్వింది
నా ప్రేమనే కోరింది
తన ప్రాణమే నేనంది
నా ప్రాణాన్నే దోచింది
ప్రేమలోకి దింపింది
ఆశనే చూపించింది
ప్రేమ దేవతలా కనిపించింది
ముద్దులే కోరింది
హద్దులే లేవంది
కౌగిళ్ళే వరమంది
చివరకు, ప్రేమనే విరిచింది
ఇపుడు ఎది నా గతి
దేవుడే మార్చాలి వీళ్ళ దుర్బుద్ది
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish