17-08-2020, 06:05 PM
(17-08-2020, 04:19 PM)Mahesh.thehero Wrote: లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు .
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను .
మీ మహేష్ .
నీమాటే మాకు శాసనం వచ్చి పలకరించావు చాలు మిత్రమా మీ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...