17-08-2020, 04:19 PM
(17-08-2020, 12:49 PM)Kumar_guha Wrote: మహేష్ మిత్రమా ఏమైంది నీకు. ఆరోగ్యంగా ఉన్నావా. ఇంతవరకు పలకరించడానికి రాలెదు. దయచెసి ఒక్క సారి ఇక్కడికి వచ్చి జవాబు ఇవ్వు మిత్రమా. అప్డేట్ ఎప్పుడైనా ఇవ్వు కాని ఒక్కసారి పలకరించి వెళ్లు. నీ మాట పలుకు లెక మనందరికి దిగులుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోకం పరిస్థితి అలాంటిది. మంచి కథలను అందిస్తున్న నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నీ కుమార్....... కర్ణాటక మిత్రుడు.
లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు .
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను .
మీ మహేష్ .