17-08-2020, 10:58 AM
"వివాహ బంధంలో భార్య భర్తలు సమానమని నమ్మేవాడిని. మగవాన్ని, నేను ఏదైనా చేయొచ్చు అన్న భావన ఎప్పుడు లేదు. నేను చేసే ఏ పనైనా చేసే హక్కు నా భార్యకు ఉంది. అదే మార్గదర్శకంగా నడుచుకొన్న ఇన్నాళ్లు", అన్నాడు ఉద్వేకంగా.
ఈ పార్ట్ చాలా బాగా రాశారు..లోకం అలా చూడదు .. ఎందుకో ఈ డైలాగ్ తో మెలిక (కండిషన్) పెడతాడు ఏమో అనిపిస్తోంది.....good update.... eagerly waiting for your next update.
ఈ పార్ట్ చాలా బాగా రాశారు..లోకం అలా చూడదు .. ఎందుకో ఈ డైలాగ్ తో మెలిక (కండిషన్) పెడతాడు ఏమో అనిపిస్తోంది.....good update.... eagerly waiting for your next update.