- నీవెవరు?
కళ్ళనే మోసగించావు
ఇపుడు ఆ,
కళ్ళలోనే నిలిచావు
నీవెవరు?
అమాయకత్వంతో జయిస్తున్నావు
చిరునవ్వుతో జనిస్తున్నావు
నీవెవరు?
ఊహల్లో మిగిలిపోతున్నావు
ఈ కవినే ప్రశ్నిస్తున్నావు
హృదయాన్నే ముళ్ళుతో గాయపరుస్తున్నావు
ఎవరు? నీవెవరు?
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish