16-08-2020, 07:21 PM
Hi bro ............మీ కథలలోని తరువాయి భాగముల కొరకు మేము ఎంతగా ఎదురు చూస్తున్నాము అంటే ..........తుఫానులో అన్ని కోల్పొయినవారు పులిహోర కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది ...మా పరిస్థితి...... కాబట్టి మీరు ఎపుడు వచ్చి పలకరిస్తరో కొద్దిగ మాకు తెెెలియచేేేయగలరు..............అని ఒక చిన్న మనవి అంతే................