Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు లవర్స్
#34
(15-08-2020, 01:41 PM)Reddy 211993 Wrote: HAPPY INDEPENDENCE DAY ....??????

నా దేశానికి పుణ్యభూమి అని పేరుంది కానీ ఆ పుణ్యం చేయటానికి మాకు సమయము ఉండదు

నా దేశనికి త్యాగధనులు పుట్టిననేల అని పేరుంది
కానీ వారి త్యాగాలకు ప్రస్తుతం విలువలేకుండా పోయింది

నా దేశానికి వేదభూమి అని పేరుంది కానీ ఆ వేదాలలో చెప్పిన మంచిచెడలు మరిచి ఇప్పుడు వేదం అన్నా మాటే కనుమరుగైపోయింది

నా దేశానికి ప్రేమదేశం అని పేరుంది కానీ ఆ ప్రేమమనుషులతో మాయమై పేదదేశం అయిపోయింది

నా దేశానికి ధర్మభూమి అని పేరుంది
కానీ ఆ ధర్మం సామాన్యుడికి అందని ద్రక్షాపండు అయింది

నా దేశానికి రత్నాలభూమి అని పేరుంది కానీ ఆ రత్నాలు మాయమై రాళ్లే మిగిలాయి

నా దేశానికి పాడిపంటలు నిలయం అని పేరుంది
కానీ పాడి ఉంది పంటలే కార్పోరేట్ కాబంధహస్థలలో దాగిపోతుంది

నా దేశానికి కర్షకులు దేశం అని పేరుంది కానీ ఆ కర్షకులలను అదుకునే ప్రభుత్వమే లేకుండా పోయింది

నా దేశానికి సుజల భారతమని పేరుంది కానీ సుజలతపోయి మూసిజలములుగా మారిపోయాయి

నా దేశానికి వ్యవసాయ దేశమని పేరుంది కానీ ఆ వ్యవసాయన్ని అభివృద్ధి చేసే విధానాలు ఉన్న వాటి   రైతులకు అందించే రాజకీయ నాయకులకు లేకపోయారు

నా దేశానికి సస్యశ్యామలా దేశం అని పేరుంది
కానీ శ్యామలం పోయి క్షామమే మిగిలింది

నా దేశానికి లౌకికా దేశం అని పేరుంది కానీ ఆ లౌకికం సమాజంలో పేరుకు పాత్రమే పరిమితమైపోయింది

నా దేశాకి పోరాటవీరులకు పురిటీగడ్డ అని పేరుంది కానీ వారి పోరాటలను గురించి చెప్పుకు తిరగడమేతప్ప విలువలేకుండా పోయింది

నా ఎనలేని కవులను కన్నా దేశమని పేరురుంది కానీ వారి రాతలు విలువలను చెప్పుకు తిరిగేవల్లే తప్ప చేసేవాళ్ళు లేక వాళ్ళ భావలు  ముగబోయాయి...!

రెండు శతాబ్దాలు ఆంగ్లేయులతో పోరాడి తెచ్చుకున్నా స్వాతంత్ర్యమునకు మనం నిజమైన అర్దాన్ని బాధ్యతని చూపిస్తున్నామోలేదో నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఆలోచించండి...!

మనదేశం అన్ని దేశాలకంటే గొప్పదే అంతటి ఘనతని మనచేతులరా మనమే చెడగొడుతున్నాం

ఒకప్పుడు అన్ని దేశాలు మనదేశం వైపు చూస్తే ఇప్పుడు అన్ని దేశాలపు మనం చూస్తున్నాం...
ఇదా మన స్వరాజ్యం ఇదా మన స్వాతంత్యం ఎందుకా మనం స్వేచ్ఛను అన్ని ఏళ్ళు పోరాడి సాధించుకుంది ఆలోచించండి(నాతో సహా) నేస్తం... !??? #??స్వాతంత్ర్య దినోత్సవం 2020??

సూూూర్ప్ప సార్ అయినా ఎవరిిి వచ్చింది స్వతాంత్ర్రం రాజకీీయ   
నాయకుల కి కార్పొరేట్ సంస్థలకి తప్ప
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లవర్స్ - by Nandha1985ap - 16-08-2020, 02:07 PM



Users browsing this thread: 1 Guest(s)