06-03-2019, 07:02 PM
ముందుగా మీ మీద విమర్శనాబాణాలు ఎక్కుపెట్టినాడుకు నన్ను క్షమించండి గురూజీ. నేను ఎప్పుడు మిమల్ని (xossip &xossipy )ఆకాశం లో ఒక ధ్రువతార లానే చూసాను, ప్రతిసారి మీ థ్రెడ్ మొదటి పెజి లో ఉండేది, అలాంటిది మీ థ్రెడ్ ను 8వ పెజి లో చూసి నన్ను నేను నిగ్రకించుకోలేకపోయాను, మా అభిమాన రచయిత ఎప్పుడు శిఖరాగ్రం మీద ఉండాలి అని నా (మా )కోరిక అందుకే కుంచెం ఎక్కువ చేసాను నన్ను క్షమించండి, అలానే ఇక మందు అంటారా ఎపుడో సవత్సరానికి 4,5సార్లు తాగేవాడిని కానీ మీ కధ చదవటం మొదలు పెట్టాక అది కూడా మానేసాను, యందుకంటే మీ కధలో మందు కు మించిన కిక్ వుంది, ఆ కిక్ కోసమే మా ఆరాటం మా పోరాటం , మా మనోవేదనను అర్ధం చేసుకుని పవర్ఫుల్ డ్రగ్ (అప్డేట్ )తో మా ముందుకు వస్తారని ఆశిస్తూ మీ కోసం నా (మా )రెండు కనులను గుమిడికాయలుగా చేసుకుని ఎదురుచూస్తూ ఉంటాం.