15-08-2020, 06:49 AM
ప్రశాంత వినిలా ఆకాశంలో తొలిపొద్దు ప్రసరించే సింధురా కాంతిలా మనసున తోచలే...!
స్వేచ్ఛా విహంగములు సరి స్వరములతో మధురా రాగాలు తీయగా మస్థిష్కంలో శాంతినొది స్థిరలోచనలు తోచలే...!
గుడిగంట నాధలు గుడిలో దీపాలు వేదమాత్రాలు మది ఉత్తేజాన్ని నింపి పవిత్రమైన భావనగా తోచలే...!
జడి వానలతో తడి నేలా ప్రకృతికాంతను చూడ చక్కని పచ్చని కళతోరణంలా మలచి సకల జీవజాతులకు తొర్పాటునియా తోచలే...!
సుఖినోభావంతు - శుభోదయం నేస్తం...!??? #?