15-08-2020, 01:45 AM
(15-08-2020, 12:00 AM)Rajesh Wrote: రేపటి బాగం కోసం ఎదురుచూస్తున్నాం
అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఇంకా రేపటి భాగం ఏంటి బాబూ..
నా చేతులూ వేళ్ళూ నొప్పులుపెట్టి లాగేస్తున్నాయి..
బంగారు గుడ్లు పెట్టే కోడిని ఒక్కసారే కోసుకు తినేద్దామని ఏమన్న ప్లాన్ చేస్తున్నావా నాయనా..?
ఓ పని చెయ్యి తండ్రి.. వొద్దులే.. నేను సరదాగా రాసినా నా ముఖాన్ని నువ్వు చూడలేవు గనక నేను సరదాగా అంటున్నానో కోపంగా అంటున్నానో నీకు తెలియదుగా..
ఈ మధ్య అందరికీ వూరుకూరికినె మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి..
తరువాతి అప్డేట్ నా వేళ్ళ, చేతుల నొప్పులు తగ్గేకనే..
* నేనురాసిన మిగతా కధలు *