14-08-2020, 10:14 PM
మెల్లమెల్లగా నిద్రలోకి జారి కలలప్రపంచంలో విహరించేలా
మేఘాలు కమ్మిన నల్లని రాత్రిలో జగమంతటిని మత్తులోకి నెట్టా జోలలు పాడేలే ఈ గాలి గూటిలోని కోయిలా
చల్లని జల్లులు కురిసే రాతిరిలో ప్రశాంత మనస్సుతో శయము(దేహం)శయనించ్చా వెచ్చని శ్వాసాను గురిచే దుప్పటిలా
తనువులో ఉన్న అశాంతి నంతటిని మరచి పోయి శాంతమైనా భావనలో నచ్చిన మనసును తలవంగా(తలుచుకుంటూ) కన్నులు నిద్దురాలోకి జారునులే ఇలా...! #?శుభరాత్రి