గ్రాంధికంలో కథ చదవడం ఒక తీయని అనుభూతిని మిగిల్చింది. ఔను మీరన్నది నిజమే, ఇప్పుడు చాలామందికి పదాలు, పర్యాయ పదాలు వాటికి అర్ధాలు తెలియని స్థితిలో ఉన్న మాట వాస్తవమే. అందుకు నాది ఒక సూచన. కొంచెం క్లిష్ఠమైన పదాలు దొర్లేటప్పుడు బ్రాకెట్ లో వాటి అర్ధాన్ని కూడా రాస్తే తెలియని వారిని ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుందనేది నా భావన. అద్భుతమైన అప్శేట్ అందించినందుకు దన్యవాదములు. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తుంటాను.
![Heart Heart](https://xossipy.com/images/smilies/heart.png)
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
![happy happy](https://xossipy.com/images/smilies/happy.gif)
SJ IRK OBG BPST YJ-DD