13-08-2020, 05:11 PM
(13-08-2020, 03:11 PM)Vikatakavi02 Wrote: ఘనంగా ప్రారంభించారు.
'శృంగవరపు తోట' కథ పేరు చాలా వినూత్నంగా వుంది.
ఇక పాత్రల పేర్లు బాగున్నాయి గానీ, శారద అన్న పేరు మీకు బాగా ఇష్టం అనుకుంటాను. రెండు పాత్రలకి అదే పేరు పెట్టినట్లున్నారు. లేక వాళ్ళిద్దరూ ఒకటేనా?
కొనసాగించండి మిత్రమా...
అనుకోకుండా జరిగింది అప్పటికే పోస్ట్ చేసాను , మీ స్పందనకి ధన్యవాదములు