Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
ఎపిసోడ్ 27

భార్య ఫామిలీ ప్లానింగ్ ఆపేసిందన్న తలంపుతో ఉన్న శశిధర్, అమ్మకు కంగారు పడవద్దని చెప్పటంతో రెండు నెలలు ఓపిక పట్టింది శాంతమ్మ. కోడలు దగ్గరనుంచి ఎటువంటి శుభవార్త రాక పోవడంతో మళ్ళా తన ధోరణి మొదలు పెట్టింది. ఆమె సణుగుడు ఎక్కువ కావడంతో సౌమ్యకు కూడా కొంచెం మనస్తాపంగా ఉండేది. అక్కతో పలుమార్లు మాట్లాడిన తరువాత బాగా ఆలోచించి, భర్త  సహాయం లేకుండా ఇంకా ఆలస్యం చేయడంలో అర్ధం లేదనిపించింది. ఆ ఆలోచన రావడంతో తన దగ్గర మిగిలిన పిల్స్ చెత్తబుట్టలో పారేసింది.

మనసు కొంచెం ప్రశాంతం కావడంతో భర్తతో ఉత్సాహంతో శృంగారంలో పాల్గొన సాగింది. ఒక రోజు మందు కొట్టిన మత్తులో ఉన్న శశిధర్ అంగాన్ని  ఫోర్స్ చేసి నోటిలోకి తీసుకొంది. ముందు వద్దని పక్కకి తోయిపోయినా, భార్య లాఘవంగా తన దండాన్ని ఆసాంతం చీకుతుంటే మెలికలు తిరుగుతూ తన ప్రయత్నం మానుకున్నాడు. అలా అతనికి దాన్ని కొన్ని రోజులు అలవాటు చేసి, ఒక రోజు అతనిని కిందకు తోసింది తన కోరిక తెలియచేస్తూ. తలను అంతవరకు తీసికెళ్ళినా, మనసులో విరోధమో ఏమో, వెంటనే అక్కడనుంచి లేచి పోయాడు. తరువాత ఒకటి రెండు సార్లు ప్రయత్నించింది కానీ, అక్కడ వాసన ఘాటుగా ఉందని, తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఇక ఆ ప్రయత్నం పూర్తిగా మానుకుంది.

**************************************

హైదరాబాద్ లో ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్ లో కొంత మంది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో పలకరింపుగా వచ్చే చుట్టాలతో జీవితం సాఫీగా జరిగిపోతుంది కావ్యకు. సిమ్రాన్ తో ఎంత చనువు పెరిగినా, సిమ్రాన్ మాత్రం ఆ విషయం మళ్ళా ఎత్తలేదు. దాంతో కావ్యకు కూడా ఆమె మీద గౌరవం పెరిగి సిమ్రాన్ తో స్నేహం గట్టిపడింది. అక్క చెల్లెళ్ళ మాదిరి సన్నిహితంగా ఉండేవారు.

భార్య భర్త లిద్దరూ వారాంతాల్లో తిరిగి తిరిగి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఇండిపెండెంట్ విల్లా బుక్ చేశారు. దాని కోసం అడ్వాన్స్ పేమెంట్ గా రాజారావు నలభై లక్షలు సర్దాడు, బ్యాంకు వడ్డీతో సహా తరువాత తీసుకొనేట్టు. కొడుకు ఇల్లు కొన్న విషయం తెలుసుకొని సంతోష పడ్డారు ప్రసాదరావు దంపుతులు, బంధువులు.

**************************************

దుబాయ్ నుంచి వచ్చిన బంధువుల కుర్రాడు రోజా నచ్చిందని చెప్పడంతో, దానికి పెళ్లి సంభందం కుదిరింది. నిచ్చిదార్థం చేశారు. పెళ్లి కూడా చేద్దామనుకున్నారు కానీ ముహుర్తాలు లేకపోవడంతో ఆగిపోయారు. ఆరు నెలల తర్వాత కుర్రాడు ఒక పది రోజులకు వస్తే పెళ్లి చేసేట్టు నిర్ణయించారు. నిచ్చిదార్థం ఫోటోలు చూపించింది రోజా. ఇద్దరికీ అస్సలు ఈడు జోడి కుదరలేదు. ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కావ్య.

ఆమె మౌనాన్ని అర్ధం చేసుకున్న రోజా తేరుకొని మాట్లాడింది, "ఆడికి నేనంటే మహా మోజుగా వుంది అమ్మ గారు. సినిమాకు తీసుకెళ్లాడు. ఏమేమో చేయబోయాడు కానీ, అవన్నీ పెళ్లి తర్వాతే అంటే సర్దుకున్నాడు. డబ్బులు బాగానే కూడపెట్టాడని చెప్పాడు. డబ్బులు పంపిస్తా, పని మానేయమన్నాడు. పెళ్లి తర్వాత మానేస్తాలే అన్నా. మనిషి మంచోడు లాగే ఉన్నాడు."

రోజా తనని తానె సమాధాన పరుచుకున్న తీరు బాగా నచ్చింది కావ్యకు. "నీ కాపురం చల్లగా ఉండాలి" అంటూ మనస్ఫూర్తిగా ఆశ్విరదించింది రోజాను. ఇంకో ఆర్నెల్ల వరకు ఉంటుందని తెలిసి సమాధాన పడింది.

**************************************

ఆ నెల పీరియడ్ మాములుగా అవ్వడంతో అక్కకు చెప్పింది. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన ప్రభావం ఉండొచ్చు కాబట్టి కంగారు పడవద్దని చెప్పింది కావ్య. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ ను సంప్రదించమంది. అన్ని టెస్ట్ లు చేసి, తాను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉందని విటమిన్ టాబ్లెట్స్ రాసి ఇచ్చింది. అలాగే కొన్ని సలహాలు చెప్పింది. డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ, ఆ రోజుల్లో క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొన్న, నెల తప్పక పోవడంతో సౌమ్య కొంచెం కంగారు పడసాగింది. దానికి తోడు అత్త గారి సణుగుడు ఎక్కువ కావడంతో మనసంతా చికాకుగా ఉండి నీరస పడసాగింది. అంత కాలం వాయిదా వేసినందుకు తనను తానె నిందించుకోసాగింది. ఈ విషయాలన్ని అమ్మకు చెప్పలేదు. అక్క కూడా అమ్మకు చెప్పవద్దని సలహా ఇవ్వడంతో మానుకుంది.

తనకి మనసు బాగోక పొతే అక్కతోనే మాట్లాడుతుంటే కొంత ఉపశమనం కలిగేది. మధ్య మధ్యలో బెంగుళూరు వెళ్లి చెల్లిని చూసి వచ్చేది. చూసిన ప్రతిసారి చెల్లెలో తగ్గుతున్న ఉత్సాహం, పెరుగుతున్న ఉదాసీనత గమనించింది. ఇంతకు ముందులా తనని అంతగ టీజ్ చేయకపోవడం, సౌమ్యలో మార్పు గమనించిన శ్రీరామ్, శశిధర్ తనతో మామూలుగానే ఉండటంతో, భార్యని అడిగాడు సౌమ్య కాపురం గురించి. ఒక సారి నెల తప్పితే  చెల్లెలు మామూలు మనిషి అవుతుందని, అంతా సర్దుకుంటుందని అనుకోవడంతో భర్తకు అసలు విషయం చెప్పలేదు కావ్య. ఉద్యోగపు వత్తిడి, పెళ్లి వల్ల వచ్చిన పరిపక్వత వలన మార్పు అని సర్ది చెప్పింది. 

అలా ఇంకో రెండు నెలలు గడవడంతో సౌమ్య బాగా వత్తిడికి గురి కాసాగింది. అత్త గారు ఇంటికి వచ్చినప్పుడల్లా తన ధోరణి మారలేదు. భర్త క్యాంపులకు వెళ్ళినప్పుడు డాక్టర్లను చూడమని, గుళ్ళు గోపురాలు తిరగమని సలహా లిచ్చేది. అప్పుడప్పుడు ఏవో తాయత్తులు తెచ్చి కట్టుకోమనేది. ఇష్టం లేక పోయినా ఆమె తృప్తి కోసం అవన్నీ చేసేది కావ్య. ఆమె పెట్టె విసుగును భరించలేక ఒకసారి నోటి చివరి వరకు వచ్చింది, తనలో ఏమి లోపం లేదని చెప్పేద్దామని. కానీ అతి కష్టం మీద ఆపుకొంది.

ఆ తరువాత సారి పీరియడ్స్ సమయానికి రాక పోవడంతో కలిగిన ఆనందం, ప్రేగ్నసీ కిట్ తో టెస్ట్ చేసుకుంటే నెగటివ్ రావటంతో ఆవిరై పోయింది. కావ్య చెల్లిని హైదరాబాద్ రమ్మంది. రెండో అభిప్రాయం కొరకు తనకు డెలివరీ చేసిన గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె కూడా అన్ని పరీక్షలు చేసి సౌమ్య ఆరోగ్యంగా ఉందని తేల్చి, ఇంకో రెండు నెలలు చూడమని, అలాగే ఆమె భర్తను కూడా ఒక సారి పరీక్ష చేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది.

ఇంటికి వచ్చిన తరువాత సౌమ్య బాధ పడింది, తాను అనవసరంగా అంత కాలం వాయిదా వేసినందుకు.
"పోనీ తనకి కూడా టెస్ట్ చేస్తే పోతుంది కదా?" అంది కావ్య.
"లేదక్కా. అది అస్సలు వద్దు. దాని వల్ల తేలేది ఏమిటి? ఉంటె సమస్య తనలోనే ఉందని. దాన్ని ఎలా తీసుకుంటాడో తెలియదు. అత్తగారి పెంపకం వల్లనెమో, బాగా చదువుకున్న కొన్ని కొన్ని విషయాల్లో తనవి పాత ఆలోచనలే. అంతే కాదు ఈ విషయం అందరికి తెలిస్తే, తనకి తెలియకుండా వేరే ఆప్షన్స్ వల్ల బిడ్డను పొందే అవకాశం ఉండకపోవచ్చు."

చెల్లి చెప్పింది సబబు గానే తోచింది. చూచాయగా చెల్లెలి మనసులో ఏముందో కూడా తెలిసింది. చెల్లెలిని  కంగారు పడవద్దని, వచ్చే నెల అవ్వకపోతే తాను ఆలోచించి ఒక మంచి పరిష్కారం చూపిస్తానని ధైర్యం చెప్పి పంపించింది. భవిష్యత్తు ఎలా ఉండబోతున్న ఆలోచనలు ఉక్కిరి బిక్కరి చేస్తున్నప్పటికీ, అక్క ఇచ్చిన ధైర్యంతో కొంచెం కుదుట పడి వెళ్ళిపోయింది. కావ్య రెండు రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.

**************************************

తనకు అత్యంత ప్రియమైన చెల్లెలికి సమస్య వస్తే ఇక ఆగలేక పోయింది. తాను ఆలోచించిన పధకాన్ని వెంటనే అమలులో పెట్టాలని అనుకొంది. ఆ రాత్రి, పని అయిన తరువాత భర్తకు చెల్లెలి సమస్య విపులంగా చెప్పింది.

"ఇలాంటిది ఏదో అనుకొన్నాను. ఒకసారి అనుమానం వచ్చి నిన్ను అడిగాను కదా! అప్పుడు చెప్పేలేదే?"

"ఇందులో దాయటానికి ఏముంది? తనకి నెల తప్పితే సమస్య పోతుంది కదా. ఊరికే చెప్పి అందరిని కలత పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అమ్మ వాళ్లకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఇంతవరకు ఇది మా ఇద్దరి మధ్యే వుంది. ఇప్పుడు మీకు చెప్పాను" అంది సంజాయిషీ ఇస్తూ.

భర్త మౌనాన్ని ఛేదిస్తూ తానే అడిగింది,"ఇంతకీ ఏమి చేస్తే బాగుంటుంది అంటావు?" భర్త స్పందన ఎలా ఉంటుందా అని ఎదురు చూసింది.

"ఒకసారి శశిధర్ కూడా పరీక్ష చేస్తే అతనిలో సమస్య ఉందొ లేదో తెలుస్తుంది. అతనిలో కూడా లోపం లేకపోతె డాక్టర్స్ ఎదో పరిష్కారం చూపిస్తారు కదా", అన్నాడు సాలోచనగా.

"ముందు అదే చెప్పాను. కానీ అతనితోనే లోపం ఉందని తెలిస్తే ఎలా తీసుకుంటాడో అని సౌమ్యకు అనుమానం. అంతే కాదు తనకు లోపం లేదు, కాబట్టి అతనికి తెలియకుండా వేరే పద్ధతుల్లో బిడ్డను పొందే అవకాశం పోతుంది తనకు."

భార్య ఎటునుంచి నరుక్కు వస్తుందో అర్ధం అయ్యింది శ్రీరామ్ కు. ఇక ముసుగులో గుద్దులాట దేనికి అని, "ఇంతకీ నువ్వేమి అంటావు."

"అది నన్నేమి అడగలేదు. నా మనసులోని మాట చెబుతున్న. నీ సహాయంతో IU పద్దతిలో దానికి ఒక దారి చూపించాలని వుంది."

కొంచెం సేపు ఆలోచించాడు. భార్య అడిగేది సబబు గానే తోచింది. పైగా తానే అడుగుతోంది. "ఇప్పుడే తొందరే మొచ్చింది. అంత దాకా వస్తే చూద్దాములే."

భర్త నుంచి ఆ మాట విని చాలా సంతోషించింది. తన ప్లాన్ లో మొదటి అడ్డంకిని అధిగమించడంతో ఆనందంతో భర్తకు ముద్దు పెట్టింది. నోటికి పనిచెప్పి, మెల్లిగా అతని పైకి చేరింది. "నీ లాంటి మొగుడు దొరకడం నా అదృష్టం" అంటూ ఊగసాగింది. ఎంత వద్దనుకున్నా రెండవ అడుగు గురించిన ఆలోచన వస్తుంది. కానీ అప్పుడే తొందర వద్దనుకుంది. భర్త తన బత్తాయిలను మోజుగా పిసుకుతుంటే, ఆలోచనలను పక్కన పెట్టి  ఆనందంతో మరింత జోరుగా ఊగసాగింది. 

**************************************
[+] 12 users Like prasthanam's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 13-08-2020, 08:28 AM



Users browsing this thread: 6 Guest(s)