Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(12-08-2020, 06:25 PM)paamu_buss Wrote: yourock wow, major twist is coming

paamu_buss  గారు, ఇంకో పది నిముషాల్లో అప్డేట్ పెడుతున్నా. మీరే చెప్పాలి. థాంక్స్ సర్.

(12-08-2020, 08:14 PM)nandurk Wrote: ప్రస్థానం గారు..
ముందుగా మీకు నా శత కోటి నమస్కారాలు..
నేను మీ అజ్ఞాత అభిమానిని.. 
మీ user name అద్భుతం..
మీ కథ ఇంకా అద్భుతం..
పచ్చి(క) కథల మధ్యలో మీరు ఒక మహా వట వృక్షం..
కథ మీద మీకున్న పట్టు.. మీకు ఉన్న నిర్దేశకత్వం.. ఇక్కడ ప్రస్థావనర్హం.. 
మీరు ఎప్పుడూ జనరంజకంగా అలరించాలి..

nadurk గారు, మీ అభిమానానికి కృతగ్యుణ్ణి. ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. నేను పడిన శ్రమకు అవే ప్రతిఫలం. ధన్యవాదములు. కధ ముగింపు వేపు శరవేగంగా దూసుకు పోతుంది. ముగింపు నచ్చుతుందో లేదో అని నాకు టెన్షన్ గా వుంది. చూడాలి.

ఫ్రెండ్స్, ఈ కధకు కొద్దీ మంది డెడికేటెడ్ రీడర్స్ ఉన్నారు. ప్రతి ఎపిసోడ్ కు తమ అభిప్రాయం తెలియచేస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరొక్కసారి మీ అందరికి థాంక్స్. ఎపిసోడ్ రెడీ అయ్యింది. ఇంకో పది నిముషాల్లో పోస్ట్ చేస్తాను.
[+] 1 user Likes prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 13-08-2020, 08:10 AM



Users browsing this thread: 14 Guest(s)