12-08-2020, 05:42 PM
(12-08-2020, 05:38 PM)Ramya nani Wrote: కేక.. కథని ప్రారంభించే ముందు ఉన్న ఉత్సాహం తరువాత ఉండట్లేదు.. రచయితల తప్పు అనను గానీ, మీరు కూడా అలా కాకుండా ఇదే ఉత్సాహం తో కథని కొనసాగించాలని..... గుడ్ స్టార్ట్.. అప్డేట్స్ లేట్ చేయకు బ్రో..
తప్పకుండా చేద్దాం బ్రో.. మీ సలహాలు, సూచనలు, కావలి. అనుకోని రాస్తున్న కధ కాదు.. కానీ కధ ముందుకు సాగుతూనే ఉంటుంది.