Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లావణ్యవాళ్ళు మాస్టర్ బెడ్ పై ప్రక్కవాళ్లపై కాళ్ళుచేతులూ వేసి ఇంకా నిద్రపోతుండటం చూసి డార్లింగ్స్ అంటూ నలుగురిపై ఎగిరి దుంకడంతో , 
దెయ్యం దెయ్యం .......... అమ్మా దెయ్యం అంటూ నిట్టుపడి ముఖమంతా చెమటతో లేచికూర్చున్నారు . 
చెల్లి - పెద్దమ్మ .......... కంగారుపడి మహి రూమ్ వైపు పరిగెత్తారు .
గట్టిగా నవ్వుతున్న మహిని చూసి , ఒసేయ్ ......... భయపడ్డాముకదే అని నలుగురూ చుట్టుముట్టి ప్రేమతో కొట్టేశారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు .......... డార్లింగ్స్ అంటున్నా వినిపించుకోకుండా బుగ్గలనూ చేతులనూ కొరికేస్తుండటం చెల్లి పెద్దమ్మ అంటీ చూసి నవ్వుకునివేనక్కువచ్చేశారు . 

అందరి కోపం చల్లారడంతో మహి బుగ్గలపై ముద్దులుపెట్టారు . లావణ్య మాత్రం మహి చేతులను అందుకొని చెప్పు అని అడిగింది .
లావణ్య దేని గురించి అడుగుతోందో అర్థమయ్యి సిగ్గులోలికిస్తూ లావణ్య గుండెల్లో ముఖాన్ని దాచుకుని వెనుక హత్తుకునిపడుకోవడం - పడిపోతుంటే గుండెలపై ఏకమయ్యేలా హత్తుకోవడం - కౌగిలింతలు - ముద్దులు మరియు చివరన చిరుకవ్వింత గురించి మొత్తం వివరించి పులకించిపోయింది .
మహీ మహీ .......... మాకు తెలియకుండా ఇప్పుడే అని లాస్య కారుణ్య ఇంద్రాణి ....... ముగ్గురూ ఆతృతతో అడిగారు .
 మహి : అందమైన సిగ్గుతో 4 గంటలకు డార్లింగ్స్ దీని సహాయంతో లవ్ యు లావణ్య డార్లింగ్ అంటూ గట్టిగా హత్తుకొని బుగ్గపై ఉమ్మా ......... అని ముద్దుపెట్టింది .
లాస్య : 4 గంటలకువెళ్లి 7 గంటలకు వచ్చావన్నమాట .......... మూడు గంటలూ ముద్దులేనా లేక ...........
మహి : లేదు లేదు లేదు ఓన్లీ pure రొమాన్స్ అంతే అని సిగ్గుపడుతూ బదులిచ్చి , పద్మ వాళ్ళు వచ్చేలోపు మనం రెడీగా ఉండాలి కమాన్ కమాన్ ......... 7 గంటలైనా నిద్రపోతున్నారు అని బెడ్ దిగి లాస్య నువ్వు ఇక్కడ , లావణ్య నువ్వు పెద్దమ్మ రూంలో , ఇక మీరిద్దరూ రాధ అంటీ ఇంటిలో ..............
నలుగురూ : మరి నువ్వు మీ మావయ్యతోపాటు పైన చేస్తావా ? 
మహి : అంతకంటే అదృష్టమా ............ కానీ ఆ అదృష్టం ఇప్పుడే కాదులే అని చిలిపిదనంతో నవ్వుకుని , నేను అమ్మ రూంలో రెడీ అవుతాను అని షాపింగ్ చేసిన కొత్త కొత్త డ్రెస్ లను అందుకొని ఒక్కొక్క బాత్రూమ్లోకి వెళ్లారు .

మహి కొత్తడ్రెస్ తీసుకుని అక్కయ్య రూంలోకివెళ్లింది . 
బాత్రూంలో నుండి అక్కయ్య - బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు - టబ్ లో కూర్చున్నట్లు నీళ్ల చప్పుడు వినిపించడంతో సంతోషించి , బాత్రూమ్ డోర్ తెరవబోతే లోపల నుండి గొళ్ళెం పెట్టేసుకోవడంతో ప్చ్ .......... అని నిట్టూర్చి , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా .......... please please let me let me ............ నాకూ మీతోపాటు ఎంజాయ్ చేస్తూ స్నానం చెయ్యాలనివుంది అని బ్రతిమిలాడుతోంది . 
లోపలినుండి ఒకేసారి ఇద్దరూ నో ........... అన్నారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ........... మీరు నేను అంతే మనమధ్యన ఎవ్వరూ వద్దు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... నీ ఇష్టమే నా ఇష్టం ఉమ్మా ........ అని ముద్దుపెట్టి టబ్ లోని నీటిని ఒకరిపైమరొకరు చల్లుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
మహి : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ............ please please అని బాత్రూమ్ డోర్ కు అతుక్కుపోయింది .
బుజ్జిఅమ్మ : మహీ ........... ఇంకా మాతో ఏమిటి , అర్థమౌతోందా ......... వెళ్లు వెళ్లి అక్కడే స్నానం చెయ్యొచ్చుకదా ...........
మహికి అర్థమయ్యి చిలిపిదనంతో నవ్వుతోంది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ............ అడగకూడదు ఎక్కడ ...........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యకు తొలిసారి అపద్దo చెప్పబోతున్నానే అని ఫీల్ అయ్యి , అంతా మంచికోసమే కాబట్టి అని మనసులో అనుకుని , అదే అక్కయ్యా ......... 24 గంటలూ తన ఫ్రెండ్స్ తోనే ఉంటుంది కదా .......... స్నానం కూడా వాళ్ళతోపాటే చెయ్యనియ్యండి . 
అక్కయ్య చిరునవ్వే సమాధానం అయ్యింది . 

మహి ముసిముసినవ్వులు నవ్వుకుని బట్టలను బెడ్ పై ఉంచి ఇంకా నిద్రపోతున్న బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దులుపెట్టి జోకొడుతూ , నాతోపాటు కలిసి స్నానం చేయడాన్ని ఊహించుకుంటూ తనలోతాను మురిసిపోతోంది .

అర గంట తరువాత అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ఇద్దరూ టవాళ్ళు చుట్టుకొని ఒకరిచేతిని మరొకరు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు . 
మహి : బుజ్జిఅమ్మా ........... మిమ్మల్నీ అంటూ ఎత్తుకుని బుగ్గను ప్రేమతో కొరికేసి , అయ్యో ........... wow wow wow  అమ్మా .......... రోజురోజుకీ మాకంటే అందంగా తయారవుతున్నారు ఎవరికోసం ............. , నాకు తెలిసి ప్రేగ్నన్సీ మడతలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి ఏదీ చూడనివ్వు అని టవల్ లాగబోయింది .
అక్కయ్య : సిగ్గుపడి వెనక్కు జరిగి కాలి బొటనవేలితో నేలపై రాస్తూ లోలోపలే మురిసిపోతోంది .
బుజ్జిఅక్కయ్య : మహీ ......... అక్కయ్య ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా తమ్ముడి కోసమే అయ్యుంటుంది . అవునుకదా అవునుకదా అక్కయ్యా ...........
అక్కయ్య : మరింత సిగ్గుతో మెలికలుతిరిగిపోతోంది  ,
బుజ్జిఅక్కయ్య : మహీ......... ఒక్క నిమిషం చెవులు మూసుకో ...........
అలాగే బుజ్జిఅమ్మా ...........
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై ముద్దుపెట్టి అవును అని తల ఊపి రెండుచేతులతో ముఖాన్ని మూసేసుకుంది . 

అక్కయ్య సిగ్గుపడుతుండటం ముచ్చటేసి మహి తన మొబైల్లో ముగ్గురినీ సెల్ఫీ వీడియోలో బంధిస్తోంది . 
మహీ ........... మీ మావయ్య కోసమే కదా ......... కానివ్వు అని కళ్ళతోనే సైగచేసి , అక్కయ్యా ........... నన్ను ఎత్తుకోండి మహి వీడియో తీస్తోంది . మహీ .......... టాప్ to బాటమ్ తియ్యి .......... ఈ అందాన్ని తమ్ముళ్లు వచ్చాక చూపించాలికదా ........
అక్కయ్య : పో బుజ్జిచెల్లీ నాకు సిగ్గేస్తోంది అని ఇద్దరి డ్రెస్ లు తీసుకుని బాత్రూమ్లోకి తుర్రుమనేంతవరకూ మహి వీడియో తీసి నవ్వుకుంది . 
15 నిమిషాలతరువాత దేవత - బుజ్జి ఏంజెల్ లా రెడీ అయ్యి బయటకు రావడంతో , అమ్మా - బుజ్జిఅమ్మా ........... బ్యూటిఫుల్ ఇప్పుడైనా సెల్ఫీ తీసుకోవచ్చా .........
అక్కయ్య : లవ్ యు తల్లీ అని అందమైన నవ్వు నవ్వడంతో ఇద్దరికీ ఫోటోలు తీసి చివరన ఒక సెల్ఫీ తీసుకుని , సమయం చూసి అమ్మో .......... కాలేజ్ టైం అవుతోంది అని మొబైల్ ప్రక్కన ఉంచేసి డ్రెస్ అందుకుంది .
బుజ్జిఅక్కయ్య : మహీ ........... కాలేజ్ కు వెళుతున్నారా ? 
మహి : అవును బుజ్జిఅమ్మా ........... మేము వెళ్లకపోతే పద్మ జాహ్నవి వాళ్ళుకూడా వెళ్ళరు . 
బుజ్జిఅక్కయ్య : అవును నిజమే , మహీ .......... ఇప్పుడే బోలెడన్ని లవ్ యు లు చెప్పి ఉంటాను బాగా గుర్తుపెట్టుకో , మళ్లీ తరువాత బాధపడకూడదు ok నా .........
మహి : బాత్రూమ్ డోర్ దగ్గర ఆగి , ఎందుకు బుజ్జిఅమ్మా .......... 
బుజ్జిఅక్కయ్య : ఇప్పుడుకాదు మీరు కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే వెళ్లు వెళ్లి కాలేజ్ కు రెడీ అవ్వు అని బుజ్జిజానకిఅమ్మ ప్రక్కనే కూర్చుని , బుగ్గలపై ముద్దులుపెడుతూ ఇద్దరినీ లేపుతోంది .
మహికి అర్థం కానట్లుగానే బాత్రూమ్లోకివెళ్ళింది .

బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ........... ఇద్దరూ మేల్కొని బుజ్జిఅక్కయ్యను చూసి నవ్వి గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ అని లేచి కూర్చుని రెడీ కదా - రెడీ కదా అని నవ్వుకుని కౌగిలించుకున్నారు .
అక్కయ్య : ఎందుకు రెడీ అని అడగాలని ఉన్నప్పటికీ , అలా అడగకూడదని బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య - బుజ్జిమహేష్ లవైపు ఆశతో చూస్తుండటం చూసి , 
ముగ్గురూ నవ్వుకుని వాసంతి తల్లీ - అక్కయ్యా ......... అంటూ చేతులను అందుకుని , అక్కయ్యా - వాసంతి ............. పెద్దమ్మ మమ్మల్ని జూ కు , బీచ్ కు , పార్క్ కు మరియు రాత్రికి సెకండ్ షో అవేంజర్స్ మూవీకి తీసుకెళతానని చెప్పారు . మేము అక్కయ్యను అడిగి చెబుతామని చెప్పాము . మీరు ok అంటేనే లేకపోతే లేదు. మాకైతే మా అక్కయ్యతోపాటీ వెళ్లాలని ఉంది అని మా ముగ్గురినీ ( నన్నూ కృష్ణగాడిని చెల్లిని ) తలుచుకుంది .
ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో చెమ్మ చేరడం చూసి , ఇద్దరి కళ్ళల్లో చెమ్మ చేరి అమ్మా - అక్కయ్యా ........... ఏదైనా తప్పుగా మాట్లాడామా ? ఆని బుగ్గలను ప్రాణంలా స్పృశించారు . 
అక్కయ్య : లేదు లేదు బుజ్జాయిలూ ........... , నా బుజ్జిదేవుడిని ఇలానే పిక్నిక్ తీసుకెళ్లిన జ్ఞాపకాలు మెదిలితేనూ , అని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని ముద్దుచేసి కన్నీళ్లను తుడిచి , నా తమ్ముళ్లు ఎంతో నువ్వూ అంతే బుజ్జిచెల్లీ .......... వెళదాము అని సంతోషంతో చెప్పడంతో ............
యాహూ ............. అక్కయ్య - అమ్మ ఒప్పుకున్నారు అని ముగ్గురూ అక్కయ్యను ఆనందంతో గట్టిగా చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు . 

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... ఒక వంద ముద్దులు పెట్టండి ఎందుకంటే ఒక 15 నిమిషాలు బయటకువెళ్లివస్తాను . పెద్దమ్మతోపాటువెళ్లి నా ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానిస్తాను . 
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు ........... 15నిమిషాలే , నా బుజ్జిచెల్లిని చూడకుండా ఉండగలనా నావల్ల కాదు అని అలకతో అటువైపుకు తిరిగింది .
బుజ్జిఅక్కయ్య : ఆనందానికి అవధులు లేకుండా పోయి , నవ్వుతూ అక్కయ్య ముందుకువెళ్లి , బుజ్జిబుజ్జిచేతులతో అక్కయ్య బుగ్గలను అందుకొని 10 నిమిషాలు ok నా ............
అక్కయ్య : పదంటే పది నిమిషాలే , పదకొండవ నిమిషం మా బుజ్జిచెల్లి ఎక్కడుందో అక్కడికే వచ్చేస్తాను . 
బుజ్జిఅక్కయ్య : డన్ డన్ ........... లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... వంద ముద్దులు అని బుగ్గలను చూపింది .
అక్కయ్య : 10 నిమిషాలు ఉండాలంటే నాకు కూడా వంద ముద్దులు కావాలి అని బుగ్గను చూపించి నవ్వుతోంది . 
ఒకటి మీకు అంటూ అక్కయ్యబుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఒకటి నాకు అని బుగ్గను చూపించడంతో , 
లవ్ యు బుజ్జిచెల్లీ అని బుగ్గపై పెదాలను తాకించింది . 
మరి మాకు అని బుజ్జిజానకిఅమ్మ - బుజ్జిమహేష్ కోరడంతో , 
ఇద్దరూ ఒకేసారి ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు .

బుజ్జిఅమ్మ :  పెదాలపై చిరునవ్వుతో తల్లీ వాసంతి .......... నాన్న ......... బుజ్జివాసంతి తమ్ముళ్లను కూడా పిలుచుకునివేళదామా ఎందుకంటే మనకు కాస్త దైర్యంగా ఉంటుంది .
బుజ్జిమహేష్ : అవును అక్కయ్యా .......... 
బుజ్జిఅక్కయ్య కూడా చాలా ఆశపడుతున్నట్లు అక్కయ్య వైపే అక్కయ్య సమాధానం కోసం ఎదురుచూస్తోంది . అక్కయ్యకు ఇష్టం లేనట్లు మౌనంగా ఉండిపోవడం చూసి , బుజ్జిఅమ్మా .......... వద్దేవద్దు మనకు ప్రొటెక్షన్ గా డ్రైవర్ అక్కయ్యలు ఉంటారు మన పప్పీస్ ఉండనే ఉన్నాయి కదా .......... , మనమూ మన బుజ్జిఫ్రెండ్స్ అంతే ఇంకెవ్వరూ వద్దు అంతేకదా అక్కయ్యా . 
అక్కయ్య : లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ .......... అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని మురిసిపోయింది .

లవ్ యు తల్లులూ ......... ఇక మీరు మీ ముద్దులు మీఇష్టం మేము ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాము అని టవాళ్ళు అందుకుని మహీ మహీ .......... అని బాత్రూమ్ డోర్ తట్టి , మహి తెరవగానే లోపలికి దూరిపోయారు . 
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య .......... నవ్వుకుని ఒకేసారి లవ్ యు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ఒకటి మీకు ఒకటి నాకు అని సుమారు 10 నిమిషాలపాటు ముద్దులుపెట్టుకుని ఆయాసంతో హమ్మయ్యా .......... అయిపోయాయి అని నవ్వుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... మీరు జడవేసుకుని దేవతలా బొట్టుపెట్టుకుని బయటకువచ్చేలోపు వచ్చేస్తాను సరేనా అని గట్టిగా అక్కయ్య మెడను చుట్టేసి బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , పెద్దమ్మా పెద్దమ్మా ........... నేను రెడీ మీరు రెడీనా అని పరుగున హాల్లోకివచ్చింది . 
పెద్దమ్మ : ఎప్పుడో రెడీ బుజ్జితల్లీ ............ మీ రూంలోకి దొంగతనంగా తొంగిచూసి , అక్కాచెల్లెళ్ళు ముద్దులలో తేలిపోతుండటం చూసి ఇక్కడే వేచిచూస్తూ కూర్చున్నాను.
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని లవ్ యు పెద్దమ్మా .......... అని చేతిపై ముద్దుపెట్టి , టామీ............ అని పిలువగానే కాంపౌండ్ లో అటూ ఇటూ తిరుగుతున్న మూడు పప్పీలు చెంగుచెంగుమని బుజ్జిఅక్కయ్య చుట్టూ చేరాయి . కూర్చుని వాటిని ఆప్యాయంగా స్పృశించి బిస్కట్స్ తినిపించి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతున్నాము ఎవరు వస్తారు .
వాటి ఆనందానికి అవధులు లేనట్లు బుజ్జిఅక్కయ్యమీదకు ఎగరడంతో , పెద్దమ్మతోపాటు నవ్వుకుంజ్ ముగ్గురూ వస్తారా .......... పదండి అని మూడింటికీ చైన్స్ వేసి పట్టుకుని బయటకువచ్చి , పెద్దమ్మా .......... ఒక్కనిమిషం పట్టుకోండి తమ్ముళ్లకి తెలియదు చెప్పివస్తాను అని పైకివచ్చింది బుజ్జిఅక్కయ్య .

మెట్లు ఎక్కుతూనే తమ్ముళ్లూ తమ్ముళ్లూ ........... అని పిలుస్తూ బ్రష్ చేస్తున్న మాదగ్గరికివచ్చి , మేము జూ - బీచ్ - పార్క్ - మూవీకి వెళుతున్నాము , మళ్లీ ఇంటికివచ్చేది అర్ధరాత్రికే ............
 సూపర్ ........... ఇదిగో బుజ్జిఅక్కయ్యా ........... నిమిషాల్లో రెడీ అవుతాము అని బాత్రూమ్ వైపు రేయ్ ఫస్ట్ నేనంటే నేను అని లోపలికి పరుగుతీసాము . 
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని తమ్ముళ్లూ ..........మేము మాత్రమే , మిమ్మల్ని అక్కయ్య వద్దన్నారు అనిచెప్పడంతో డోర్ దగ్గర ఆగిపోయాము . 
బుజ్జిఅక్కయ్య పరుగునవచ్చి ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టి , తప్పంతా మీదే నాన్న ............ తొందరగా అమ్మ ఎక్కడుందో కనిపెడితే ఈ దాగుడుమూతలను ఇంతటితో ఆపి అందరమూ కలిసిపోవచ్చు .
వాడివైపు కోపంతో చూస్తుండటం చూసి , వాడి వొళ్ళంతా చెమటతో వణుకుతూ బుజ్జిఅక్కయ్య నోటిని మూసేసి ఎత్తుకుని ష్ ష్ ష్ ......... బుజ్జిఅక్కయ్యా , అదేపనిలో ఉన్నాను . ఇదిగో ఇప్పుడే డ్యూటీకి వెళతాను . 

బుజ్జిఅక్కయ్య : లవ్ యు నాన్న .............. , మహివాళ్ళుకూడా మాతోపాటు రావడం లేదు కాలేజ్ కు వెళుతున్నారు . మేము వెళుతున్నట్లు వాళ్లకు తెలియదు . కాలేజ్ కు వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది - అప్పుడు ఏమిచెయ్యాలో తెలియదు . తమ్ముళ్లూ ............ నా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళు కాలేజ్స్ కు రెడీ అయ్యేలోపు పిలవాలి అని మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నాన్నగారూ బాగా దెబ్బలు తినండి అని కిందకుదిగి బై బై తమ్ముళ్లూ ............ అక్కయ్యకు కనిపించకుండా మావెంటనే ఉండాలి అని చెబుతూ కిందకువెళ్లిపోయింది .

పెద్దమ్మ చేతిలోని పప్పీస్ చైన్స్ అందుకొని బుడిబుడి అడుగులువెయ్యబోతుంటే , అక్కయ్య పరుగునవచ్చి బుజ్జి షూస్ తొడిగి , బుజ్జిచెల్లీ .......... అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది . 
లవ్ యు అక్కయ్యా ............ అని బుగ్గపై ముద్దుపెట్టి , పెద్దమ్మ చేతిని అందుకొని వడివడిగా మొదట వర్షి ఇంటికి వెళ్లి కాంపౌండ్ లో ఒంటరిగా ఆడుకుంటున్న పప్పీ దగ్గర మూడు పప్పీలను వదిలి , పెద్దమ్మతోపాటు వర్షి వర్షి ........... అంటూ నేరుగా లోపలికివెళ్లిపోయింది .
బుజ్జివాసంతి బుజ్జితల్లీ బుజ్జిఅమ్మా .......... అంటూ కాలేజ్ డ్రెస్ వేసుకున్న వర్శితోపాటు ఇంట్లోవాళ్ళందరూ హాల్లోకివచ్చి బుజ్జిఅక్కయ్యను పోటీపడిమరీ ప్రేమలో ముంచేశారు . పెద్దమ్మకు కాఫీ - బుజ్జిఅక్కయ్యకు బూస్ట్ హార్లిక్స్ ........... తీసుకొచ్చారు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మా - అక్కయ్యా - అంకుల్ ........... ఇంట్లో పెద్ద గ్లాస్ నిండా అక్కయ్య తాగించారు . ఇప్పుడువద్దు ..........
అయితే ఒకేసారి టిఫిన్ చేసివెళ్లాలి .............
 బుజ్జిఅక్కయ్య : అమ్మా ............ సమయం లేదు మా ఫ్రెండ్స్ అందరి ఇంటికివెళ్లాలి . వర్షి ఏమో అప్పుడే కాలేజ్ డ్రెస్ వేసేసుకుంది ఎలా అడగాలో అర్థం కావడం లేదు . వద్దులే అమ్మా ........... మరొకరోజు వెళతాము . 
బుజ్జితల్లీ ........... ఎక్కడికి వెళదామనుకున్నారు . తల్లీ వర్షి ముందువెళ్లి కాలేజ్ డ్రెస్ విప్పేసి కొత్త డ్రెస్ వేసుకో వెల్లవే తొందరగా వెళ్లు ............
బుజ్జిఅక్కయ్య : అమ్మా ........... sorry అమ్మా , నిన్ననే చెప్పాల్సింది మేము మరొకరోజు వెళతాము లెండి . 
ఎక్కడికీ వెళదామనుకున్నారు బుజ్జితల్లీ ............ కాలేజ్ ఎప్పుడూ ఉండేదే కదా , అందులోనూ పిల్లలంతా ట్యూషన్ లో కాలేజ్ కంటే ముందే ఉన్నారు . నువ్వు ఆర్డర్ వెయ్యితల్లీ ............ 
బుజ్జిఅక్కయ్య : అమ్మా .......... పెద్దమ్మ మా ఫ్రెండ్స్ అందరినీ జూ బీచ్ మూవీ కి తీసుకెళతాను అన్నారు . 
జూ కా ........... నేను రెడీ అంటూ సగం డ్రెస్ లోనే లోపలినుండి పరుగునవచ్చిన వర్షిణి చూసి అందరమూ నవ్వుకున్నాము . 
పెద్దమ్మ : సోఫాలో కూర్చుని వర్షి డ్రెస్ మార్చింది . 
అంటీ : ఇదేమీ బాగోలేదు బుజ్జివాసంతి , జూ .......... అంటే పిల్లలకుమాత్రమేనా మాకు చూడాలని ఆశ ఉండదా అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మా .......... మీరు వస్తారంటే అంతకంటే ఆనందం మరొకటి ఏమి ఉంటుంది . వర్షి ........... మనం అమ్మలందరితోపాటు అందరినీ ఒప్పించి జూ వెళుతున్నాము అని సంతోషంతో కౌగిలించుకుని మిగతా ఫ్రెండ్స్ ను invite చెయ్యడానికి పప్పీస్ తోపాటు ఉత్సాహంతో బయలుదేరారు . 
అంటీ : లవ్ యు బుజ్జితల్లీ ............ , తల్లీ .......... నేను జూ వెళ్ళడానికి రెడీ అవ్వాలి వంట నువ్వే వండి అందరికీ వడ్డించి నువ్వు కాలేజ్ కు వెళ్లు మేము ఈరోజంతా ఎంజాయ్ చేసివస్తాము అని వర్షి అక్కయ్యకు చెప్పి రూంలోకి పరుగుతీశారు . 
బుజ్జిఅక్కయ్య ........... ఒక్కొక్క ఇంటికే invite చేసిన ఫ్రెండ్స్ తోపాటు వెళ్లి ఫ్రెండ్ ను మరియు వర్షి అమ్మలానే యాక్టింగ్ చేసిన అంటీలందరినీ invite చేసి 9 గంటలకల్లా రెడీ అయ్యి వచ్చెయ్యండి అనిచెప్పేసి పెద్దమ్మ చేతిని పట్టుకుని పప్పీస్ ను ఆడిస్తూ ఇంటికి చేరుకుంది .

అక్కయ్యా ......... అంటూ పరుగునవెళ్లి అప్పటికే అలిగిన అక్కయ్యను చూసి నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ............ , 10 నిమిషాల్లోనే వచ్చేసేవాళ్ళము కానీ నా ఫ్రెండ్స్ మీ బుజ్జాయిలతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా వస్తామని ఇదిగో ఇలాంటి అలకనే పూనారు . వాళ్ళను కూడా సంతోషంతో ఆహ్వానించేసరికి ఈ సమయం అయ్యింది , లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ........... తప్పుచేసానుకదా గుంజీలు తియ్యనా అని చెవులను పట్టుకుని ఒకటి తీసేంతలో , 
అక్కయ్య : అమాంతం బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై హత్తుకొని లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిచెల్లీ ........... , నీ ఫ్రెండ్స్ అమ్మలందరూ కూడా వస్తామన్నారా ............? 
బబుజ్జిఅక్కయ్య : అవునక్కయ్యా ........... వాళ్ళ అలకను ముద్దులతో పోగొట్టేసానులే , నన్ను ముద్దులతో ముంచెత్తి 9 గంటలకల్లా రెడీ అయ్యివచ్చేస్తాము అని వంట బాధ్యతను మీ స్టూడెంట్స్ కు అప్పగించి పరుగుపరుగున రూంలోకివెళ్లిపోయారు తెలుసా అని నవ్వుతూ చెప్పడంతో , 
అక్కయ్యా - పెద్దమ్మా ......... కూడా బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని సంతోషంతో గట్టిగా నవ్వేశారు .

అమ్మా అమ్మా ........... అంటూ రూంలలోనుండి కాలేజ్ కు రెడీ అవుతున్న మహి లావణ్యవాళ్ళు సంతోషంతో వచ్చి , అమ్మా బుజ్జిఅమ్మా ......... ఆ జోక్ ఏంటో మాకూ చెబితే మేమూ నవ్వుతాము కదా ............
బుజ్జిఅక్కయ్య : మీరు కాలేజ్ కు వెల్లడమే జోక్ మహీ లావణ్య అని ముగ్గురూ మరింత నవ్వుకున్నారు . మహీ .......... ఆ జోక్ ఏంటి అనేది మీరు కాలేజ్ కు వెళ్ళాక మీకే తెలుస్తుంది . ఇదిగో మీ ఫ్రెండ్స్ అందరూకూడా వచ్చేసారు రెడీ అయ్యి తినేసి మాకంటే ఇష్టమైన కాలేజ్ కు వెళ్ళండి వెళ్ళండి అని అక్కయ్యతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మా ............ గుడ్ మార్నింగ్ అంటూ అందరూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , కొత్తబట్టలు వేసుకున్నారు ఏంటి విశేషం ఎక్కడికైనా వెళుతున్నారా ? అని పద్మ జాహ్నవి అడిగారు .
బుజ్జిఅక్కయ్య : మహివైపు చూస్తూ విషయం ఏమిటన్నది కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే ...........మహీ ............ కొద్దిసేపుముందే చెప్పాను బోలెడన్ని లవ్ యు లు గుర్తున్నాయికదా ...........
మహి : గుర్తున్నాయి గుర్తున్నాయి బుజ్జిఅమ్మా ........... , కాలేజ్ కు వెళ్ళాక జోక్ తెలుస్తుందా , ఏంటే మీకేమైనా తెలుసా అని ఐదుగురూ అయోమయంతో గుసగుసలాడుకుంటూ రెడీ అవ్వడానికి రూంలోకివెళ్లారు . 

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... వాళ్ళు కాలేజ్ కు వెళ్ళగానే మనం పెట్టిన పిక్స్ చూసి వాళ్లకు తెలిసిపోతుంది కదా అప్పుడు బాధపడతారేమో ..........
అక్కయ్య : నా బంగారు బుజ్జిచెల్లీ ............ ఇందులో నీతప్పేమీ లేదు , ముందు మహిని ఆడిగావుకదా , మహి నా ఫ్రెండ్స్ వస్తారు కాలేజ్ కు వెళతాను అనిచెప్పింది అది ముమ్మాటికీ మహి ఇష్టమే అని బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:57 PM



Users browsing this thread: 189 Guest(s)