11-08-2020, 12:18 PM
మహేష్ గారు..
మీ కథలు వాటి కథనాలు అద్భుతం వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక రకం గా నేను కథ రాయటానికి మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్. మీ కథ చదువున్నంతసేపు ఆ పాత్రలే వచ్చి మాతో వాటి కథ చెబుతున్నంతగా అనిపిస్తుంది.. ఇక కథలో పాత్రలు ఎంత బాగా ఉన్నాయి అంటే నాకు తెలిసి మీ కధని చదివే ప్రతిఒక్కరికి ఆ పాత్రపేరు అంటే మహేష్,మహి,కీర్తి, వాసంతి, కృష్ణ ఇలా ప్రతిపేరుబయట వినపడగానే ఒక్కసారిగా మీ కథలోని మనుషులే గుర్తుకువస్తారు అంత బాగా మాలోకి ఆ పేర్లు వెళ్లిపోయాయి..
ఒక చిన్న విన్నపం మీరు తప్పుగా అనుకోవద్దు మీరు రాసిన పాత్రల్లో అందరిలో మంచితనం అణువణువునా నిండిపోయి ఉంది కాని సమాజం అంటేనే మంచి చెడు స్వార్థం కానీ మీరు మొత్తం మంచే చూపిస్తున్నారు దానివల్ల మేము కూడా మంచివాళ్లలాగే మారుతున్నాం మాకు కావాల్సింది మీరు స్వార్థం వల్ల జీవితం ఎలా మారుతుంది దాని మీద మంచి ఎలాగెలుస్తుంది అని మీ శైలిలో ఒక స్వార్ధ పూరితమైన కారెక్టర్ ని పెట్టగలరు.ఆల్రెడీ వాసంతి వాళ్ళ నాన్న ,భర్తని పెట్టారు కానీ అవి ఇంకా కథలోకి రాలేదని తెలుసు ఒకవేళ వాళ్ళని కథలో పెట్టాలి అనుకుంటే ఈ రకంగా పెట్టి మమ్మల్ని ఇంకా మంచిగా మార్చండి
నేను అడిగిన దానిలో తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి ఇది ఒక పాఠకుడిగా మీ అభిమానిగా నేను చేసిన చిన్న అభ్యర్ధన మాత్రమే..
మీ
RRR