Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మా - అక్కయ్యా , అమ్మా - అక్కయ్యా ............. 
అక్కయ్య : వంట గదిలో బుజ్జిచెల్లీ .........
అక్కయ్యా - అమ్మా ........... అని సంతోషంతో కేకలువేస్తూ......... వంట గదిలోకివెళ్లి పెద్దమ్మ అంటీతోపాటు వంట చేస్తున్న అక్కయ్యను , బుజ్జిఅక్కయ్యను ఇద్దరి మధ్యలో క్రష్ అయ్యేలా అమ్మా ..........సక్సెస్ అంటూ అమితమైన ఆనందంతో కౌగిలించుకుంది .
  బుజ్జిఅక్కయ్య ఇద్దరి బుగ్గలపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టడంతో , అక్కయ్య పెదాలపై తియ్యని నవ్వుతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి , మా మహిది కాకపోతే ఇంకెవరిది .......... లవ్ యు తల్లీ అని మహి నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టింది .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... క్రెడిట్ మొత్తం మీకే చెందాలి ఎందుకంటే మహి సక్సెస్ కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తూనే ఉంది , అలా మీరు ఆశీర్వదించారో లేదో ఇలా అనుకున్నది సాధించేసింది . ఇప్పుడు మహి నేలపై నిలబడటం కష్టమే గాలిలో అలా అలా తెలిపోతూ ఉంటుంది . చూడండి మహి సంతోషాన్ని ఉమ్మా ....... అని ఇద్దరు ప్రాణమైన అక్కాచెల్లెళ్ళు ....... మహి బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి లవ్ యు అన్నారు .
మహి : మరింత సంతోషంతో లవ్ యు అమ్మా - బుజ్జిఅమ్మా ........... లవ్ యు బోథ్ అని ఇద్దరినీ తన కౌగిలిలో ఊపిరాడనంతలా హత్తుకొని నన్నే తలుచుకుని ఊహల్లో తేలిపోతోంది .

లావణ్య - పద్మ : మహి డార్లింగ్ మహి డార్లింగ్ ............ బయట మొత్తం రెడీ నీదే ఆలస్యం . 
అక్కయ్య : లావణ్య .......... ఎక్కడికైనా వెళుతున్నారా తల్లులూ ........
లావణ్య తడబడుతుంటే , అమ్మా .......... అదే మమ్మల్ని ఇంటివరకూ డ్రాప్ చెయ్యడానికి అని పద్మ బదులిచ్చింది .
అక్కయ్య పెద్దమ్మ అంటీ : తల్లులూ ........... డిన్నర్ సమయం అయ్యింది చేసేసి వెళ్ళండి , ఇదిగో అర గంటలో వంట చేసేస్తాము .......... బుజ్జాయిల దగ్గరకు వెళ్ళాము కదా ఆలస్యం అయ్యింది లవ్ యు ............
పద్మ : లవ్ యు అమ్మా .......  అని ఫ్రెండ్స్ తోపాటుగా అక్కయ్యను బుజ్జిఅక్కయ్యను మహిని కౌగిలించుకుని , ఉదయం టిఫిన్ ఇక్కడే చేసాము - మధ్యాహ్నం లంచ్ ఇక్కడే చేసాము - గంటకొకసారి స్నాక్స్ కుమ్మాము ......... ఇక డిన్నర్ కూడా ఇక్కడే చేసి వెళితే , ఒసేయ్ ......... అక్కడే తింటూ అక్కడే ఉండిపోవాల్సింది అని ఆటపట్టిస్తారు అమ్మా .........., రేపు కాలేజ్ కు వెళ్లాలికదా ఇక్కడికే వచ్చి అందరమూ కలిసివెళతాము .
పెద్దమ్మ : అయితే రేపు అన్నిరకాల టిఫిన్స్ చేస్తాము . ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినండి .
లవ్ యు పెద్దమ్మా ...........ఒసేయ్ తొందరగా రావే , ఎప్పుడెప్పుడు చూస్తామా అని మాకైతే చాలా ఆరాటంగా ఉంది .

మహి నవ్వుకుని అమ్మా ......... వెళ్ళొస్తాము అని అందమైన సిగ్గుతో అక్కయ్య గుండెలపై చేరింది . 
అలాగే తల్లీ ............
మహి : బుజ్జిఅమ్మా .......... అని చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యను వదిలి అంతసేపు ఉండటం నావల్ల కాదు అని అక్కయ్యను చుట్టేసి , నేను మొబైల్లో చూస్తాను అని మహి చెవిలో గుసగుసలాడి బుగ్గపై ముద్దుపెట్టింది . 
మహి : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా .......... అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వెళ్లిస్తాము అని తలతో సైగచేసి బయటకువచ్చిచూస్తే , బుజ్జిమహేష్ నా ఒడిలో - బుజ్జిజానకిఅమ్మ  ......... నా ప్రక్కనే కూర్చుని ఉండటం చూసి సంతోషించి మూడు కార్లలో కూర్చున్నారు . 
బుజ్జిజానకిఅమ్మ : మహీ ......... ఇప్పుడు వెనుక నీ ఫ్రెండ్స్ తోపాటు కూర్చో - వచ్చేటప్పుడు లవ్ సక్సెస్ కాబట్టి నాలా ప్రక్కన కానీ లేకపోతే బుజ్జినాన్నలా ఒడిలోకానీ కూర్చుని వెళ్లొచ్చు .
మహి : సిగ్గుతో వెనుక కార్లో లావణ్య పద్మతోపాటు కూర్చుని నన్నే చూస్తూ పులకుంచిపోతోంది . 
మిర్రర్ లోనుండి మహివైపు చూసి కన్నుకొట్టడంతో , 
మావయ్యా ........... అంటూ తియ్యని జలదరింపుతో లావణ్యను అల్లుకుపోయి మెలికలుతిరిగిపోతోంది .
లావణ్య : నవ్వుకుని , మనో ........... మహేష్ గారూ ........ ముందు బీచ్ కే వెళ్ళండి , మేము ఆగలేకపోతున్నాము - పద్మ వాళ్ళు కూడా వీక్షించి తరించాలనుకుంటున్నారు .

ఇద్దరమూ మిర్రర్ లో కళ్ళు కళ్ళు కాంచి మహి తియ్యని సిగ్గుకు దాసోహుణ్ణి అయ్యి 20 నిమిషాలలో మహి నిన్న ఎక్కడైతే ప్రపోజ్ చేసిందో అక్కడకు చేరుకున్నాము . చుట్టూ మొత్తం చీకటి ఉండటంతో ఎక్కడ వీడు రేయ్ మామా ........ మొత్తం ఏర్పాట్లు చేసేసాను అని బిల్డప్ ఇచ్చాడు అని బుజ్జిమహేష్ ఎత్తుకుని దిగాను , బుజ్జిఅమ్మ అటువైపు దిగి నాన్నా ......... చీకటి అంటూ పరుగునవచ్చి హత్తుకుంది . వెనుకే మహి మరియు మహి ఫ్రెండ్స్ కిందకుదిగారు .
రేయ్ మామా ......... ఎక్కడరా అని కేకవేశాను .
రేయ్ మామా .......... నువ్వుకాదు , మా మహి ప్రేమతో నిన్ను మావయ్యా ........ అని మీకోసమే ఎదురుచూస్తున్న సముద్రపు అలలవైపు తిరిగి పిలిస్తే ....... ఆ తరువాత జరగబోవు మ్యాజిక్ చూడండి అని కృష్ణగాడి మాటలు వినిపించాయి .

లావణ్య చేతిని చుట్టేసి నిలబడిన మహి బుజ్జిమహేష్ మరియు నా బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి , రొమాంటిక్ మ్యూజిక్ తో మావైపు వస్తున్న అలలవైపుకు తిరిగి తియ్యని నవ్వితో I LOVE YOU మావయ్యా ........... మీ ప్రాణమైన అక్కయ్య ఆశీర్వాదంతో వచ్చాను అని పిలిచింది .
అంతే ఒక్కసారిగా అలల మీద నుండి క్రాకర్స్ రయ్యి రయ్యిమంటూ పైకివెళ్లి పేలడంతో అక్కడ కనుచూపుమేరవరకూ సముద్రం ప్రకాశవంతంగా వెలిగిపోయింది . ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి నెమ్మదిగా ఎగరడంతో అందరూ wow బ్యూటిఫుల్ అని కన్నార్పకుండా వీక్షిస్తున్నారు . 
మహి అయితే ఒకచేతితో బుజ్జిఅమ్మను తన ముందు హత్తుకొని మరొకచేతితో నాచేతిని చుట్టేసి లవ్లీ మావయ్యా ......... అంటూ మైమరిచిపోతోంది . 
అంతలోనే నీటి అలలపై రంగురంగుల గులాబీ పూలు మరియు పింక్ కర్టైన్స్ తో డెకరేట్ చేసిన టెంట్ చుట్టూ చిచ్చుబుడ్డీలు వెలగడం చూసి అందరమూ సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండిపోయాము . 

కొద్దిసేపటి తరువాత లవ్ బర్డ్స్ welcome అని కృష్ణగాడు వీడియో తీస్తూనే స్వాగతం పలికాడు .
మహి : లవ్ యు soooooo మచ్ కృష్ణ మావయ్యా .......... జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇస్తున్నారు అని నా చేతివేళ్ళలో పెనవేసి అడుగువెయ్యబోతే , 
బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ ఆపి కిందకుదిగి ........... నాన్నా , అన్నయ్యా ......... ఇలాకాదు అని కన్నుకొట్టడంతో ,
ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి మహిని అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను .
భలే భలే .......... అని ఇద్దరూ సంతోషంతో గెంతులేస్తూ చప్పట్లు కొడుతూ నీళ్ళల్లోకి నడవడంతో , ప్రాణంలా చూస్తున్న మహి కళ్లపై ప్రేమతో ముద్దులుపెట్టి నీళ్ళల్లో నడిచి విద్యుత్ కాంతులతో గులాబీ పూల సువాసనతో ఆహ్వానిస్తున్న టెంట్ లోపలికి వెళ్ళాము . 
మహి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ నిలబడి మహి అదృష్టానికి మురిసిపోతున్నారు .

టెంట్ మధ్యలో టేబుల్ పై ప్రపోజ్ చెయ్యడానికి గులాబీ పువ్వు మరియు కేక్ కేక్ పై మా పేర్లు లవ్ గుర్తు ఉండటం చూసి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ......... కృష్ణగాడి ప్రక్కకు చేరి ముద్దులుపెట్టారు . కృష్ణగాడు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని కానివ్వరా ....... చూడు ఎంతమంది ఎదురుచూస్తున్నామో .............

మహి పెదాలపై ప్చ్ ......... అంటూ చిరుముద్దుపెట్టి నెమ్మదిగా కిందకు దించబోయి , మోకాళ్ళవరకూ నీళ్లు ఉండటం చూసిన మహి మా ప్రాణమైన పట్టుచీర ఎక్కడ తడిచిపోతుందోనని , 
మావయ్యా ........... చీర తడిచిపోతుంది అని కెకెయ్యడంతో వెంటనే ఆగి , మహిని కేక్ ప్రక్కనే కూర్చోబెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ మహి అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమాంతం ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను .
మావయ్యా ........... మీ వీక్ నెస్ తెలిసిపోయిందిలే , అక్కయ్య పెదాలపై చిరునవ్వు చిగురించేలా చేస్తే ఇదిగో ఇలా ముద్దుల రివార్డ్స్ ఉంటాయన్నమాట ఇకనుండీ చూసుకోండి అని అందమైన నవ్వులతో పరవశించిపోయింది . 

అదే ఆనందంలో కేక్ ప్రక్కనే ఉన్న గులాబీ పువ్వుని అందుకొని మహీ మేము లేని ఈ 17 సంవత్సరాలు అక్కయ్యను కంటికి రెప్పలా ప్రాణంలా అక్కయ్య బాధను సమానంగా - సంతోషాన్ని మాత్రం అక్కయ్యకు బుజ్జిఅమ్మకు బుజ్జిమహేష్ కు మొత్తం పంచి ఆనందించావు . మమ్మల్ని నన్ను మీ కృష్ణ మావయ్యను కృష్ణ అమ్మను మన్నించు ......... ఇందులో మీ బుజ్జిఅమ్మ ఎందుకు లేదంటే వారం రోజుల్లోనే అక్కయ్యను సంతోషపెట్టి నవ్వించి తన వంతు పూర్తిచేసేశారు . మాటిస్తున్నాము మహీ .......... జీవితంలో మీకంట కన్నీరు రానీకుండా చూసుకుంటాము I LOVE YOU ........... ఏంజెల్ , అక్కయ్యకు ok అయితే నిన్ను నా హృదయంలో రెండవ దేవతగా ప్రేమించుకుంటాను అని అంతులేని ప్రేమ మరియు కన్నీళ్ల ఉద్వేగంతో ప్రేమను తెలియజేశాను . 
 ఆనందబాస్పాలతో మావయ్యా .......... లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని పువ్వు అందుకొని గుండెలపై హత్తుకొని నామీదకు చేరిపోయి , మావయ్యా ............ మీరు లవ్ ప్రపోజ్ చేశాక మీరు ఎలాగైతే ఆటపట్టించారో అలా కవ్విద్దాము అనుకున్నాను కానీ మీ మాటలకు ప్రేమకు దాసోహం అయిపోయాను . మనందరి ప్రాణం అక్కయ్య - బుజ్జిఅక్కయ్యే కదా అని నా కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి , లవ్ యు టూ మావయ్యా .......... అని నా పెదాలను అందుకోగానే మాపై పూలవర్షం - ఆకాశంలో బాణాసంచా - చుట్టూ అందరి సంతోషపు చప్పట్లు కాంచి ఇద్దరమూ ప్రేమతో నవ్వుకుని ఏకమయ్యాము .

మహీ .......... లవ్ యు అని అందరూ - లవ్ యు రా మామా అని కృష్ణగాడు మా చుట్టూ చేరి , మహీ ........... ఆటపట్టించడం అన్నది మంచి ఐడియా అయితే కాదు , నువ్వు అలా బెట్టు చేసి మా అమ్మ దగ్గరకే వెళ్లి ప్రేమించు అని చెప్పి ఉంటే హీరోగారు సంతోషంతో వెళ్లిపోయేవాడు .
మహి : అమ్మో ........... అదికూడా నిజమే మావయ్యా ......... , అమ్మను చూస్తే నాకు ప్రపోజ్ చేసిన విషయం కూడా మరిచిపోతారేమో మావయ్యకు గుర్తుండేలా అంటూ పెదవిపై రక్తం వచ్చేలా కొరికేసింది .
స్స్స్.......... అని వేలితో రక్తపు చుక్కను అందుకోవడం చూసి మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు అందరూ నవ్వుకున్నారు . 

కృష్ణ : మహీ ........... అలా అక్కయ్య మాయలో మైమరిచిపోకుండా ఉండాలనే కేక్ arrangement ఇద్దరూ కలిసి కొయ్యండి .
మహిని ఒకచేతితో ఎత్తుకునే ఇద్దరమూ ప్లాస్టిక్ కత్తిని పట్టుకుని కోసాము . కత్తికి ఏదో తగలడంతో కేక్ వేరుచేసి చూస్తే జ్యూవెలరీ బాక్స్ అందులో రింగ్స్ ఉండటం చూసి , 
సూపర్ నాన్నా .......... రింగ్స్ చూసినప్పుడల్లా ........ మహి కూడా తన హృదయ దేవకన్యనే అని గుర్తుకువస్తుంది అని బుజ్జిఅమ్మ కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టింది . 

మహివైపు చూడటంతో ,
మావయ్యా .......... నాకు తెలుసుకదా ముందు అక్కయ్యకు కదా అని నా చెవిలో గుసగుసలాడి రింగ్స్ ను కృష్ణగాడికి అందించి , మావయ్యా .......... ఇప్పుడుకాదు దాచేయ్యండి . బుజ్జిఅమ్మా .......... అంతేకదా అని కృష్ణగాడి షర్ట్ జేబులో ఉన్న మొబైల్ వైపు చూసి చెప్పింది .
లవ్ యు లవ్ యు soooooo మచ్ రా .......... అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ప్రాణంలా కౌగిలించుకున్నాను .

కృష్ణ : వీడియో కాల్ గురించే మరిచిపోయాను అని మొత్తం చూసి ఆనందిస్తున్న బుజ్జిఅమ్మ చెల్లి పెద్దమ్మ అంటీ లను చూపించాడు . మహీ .......... సూపర్ , అవసరమైనప్పుడల్లా మీ ప్రియమైన మావయ్యను ఆనందపరిచి , హృదయంలో శాశ్వత స్థానాన్ని ఆక్రమించేస్తున్నావు అని ప్రక్కనే టేబుల్ పై ఉన్న పూలను మాపై వర్షంలా కురిపించారు . 

లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ......... అని కాసేపు నా బిగి కౌగిలిలో తనివితీరా ప్రేమను ఆస్వాదించి , మావయ్యా .......... మీ అక్కయ్య మాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో ...........
లవ్ యు మహీ ......... అని పెదాలపై చిరుముద్దుపెట్టి కార్లదగ్గరికి చేరుకున్నాము .

లవ్ బర్డ్స్ మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము అని వెళ్లి వదిన కార్లలో కూర్చున్నారు అందరూ ............
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ కూడా వెళుతుంటే అమ్మా తమ్ముడూ అని ఆపి మహిని ముందుసీట్లో కూర్చోబెట్టి వెనుక డోర్ తెరిచాను .

నాన్నా - అన్నయ్యా .......... నో నో నో , వచ్చేటప్పుడు మాటిచ్చాము సో మేము కృష్ణ అన్నయ్యతోపాటు వస్తాము అని నాన్నా కృష్ణా - అన్నయ్యా ......... అంటూ పరిగెత్తారు .
వాడు మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ హత్తుకొని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మకోసం డోర్ తెరిచాడు .

పెదాలపై చిరునవ్వుతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
చిలిపినవ్వుతో నావైపు జరిగి చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చి పరవశించిపోతుండటం చూసి లవ్ యు మహీ ........ అని నుదుటిపై ముద్దుపెట్టి పోనిచ్చాను . 
గంటలో మహి ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసాము . 
మహీ .......... చేతిగాయాలు మానిపోయాయికదా రేపటి నుండైనా కాలేజ్ కు వస్తావా లేకపోతే మీ మావయ్యతో ప్రేమపాఠాలలో విహరిస్తావా ? 
మహి : మావయ్య కౌగిలిలోనే విహరించాలని ఉంది కానీ నేను కాలేజ్ కు వెళ్లకపోతే మీరుకూడా వెళ్ళరు ఎల్లుండి కాలేజ్ ఆనివర్సరీ ఫంక్షన్ కూడా ఉందికాబట్టి కష్టమైనా తప్పదు .
పద్మ : లవ్ యు .......... మీ మావయ్యను కూడా కాలేజ్ కు తీసుకొచ్చేయ్ గుడ్నైట్ రేపు కలుద్దాము అని లోపలికివెళ్లారు .

ఇంటికి చేరుకునేసరికి 10 గంటలు అయ్యింది . నా పెదాలపై ముద్దుపెట్టి మీ ముద్దుల అక్కయ్యకు కనపడి వస్తాను అని కిందకుదిగి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లావణ్య వాళ్ళతోపాటు పరుగునవెళ్లి , అమ్మా బుజ్జిఅమ్మా .......... లవ్ యు లవ్ యు ఆలస్యం అయ్యింది ఇంకెప్పుడూ ఇలా చెయ్యము అని హత్తుకున్నారు .
అక్కయ్య బుజ్జిఅక్కయ్య : లవ్ యు తల్లులూ .......... మీ సంతోషమే మా సంతోషం అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తొందరగా చేతులు కడుక్కుని రండి మీకోసమే మీ బుజ్జిఅమ్మ ఆకలి వేస్తున్నాకూడా వేచి చూస్తోంది . 
అందరూ : లవ్ యు లవ్ యు లవ్ యు .......... బుజ్జిఅమ్మా అని ఎత్తుకుని ముద్దుచేశారు . 
బుజ్జిఅక్కయ్య : మహీ .......... నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటం కోసమే ఎదురుచూస్తున్నాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
 మహి : లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ............ అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని , మావయ్యకు చేతితో తినడం రాదుకదా ......... నాకుతినిపించాలని ఉంది మీరే హెల్ప్ చెయ్యాలి .
బుజ్జిఅక్కయ్య : నేను - బుజ్జిజానకిఅమ్మ ఒక అండర్స్టాండింగ్ కు వచ్చాము . నేనేమో అక్కయ్యను చూసుకోవాలని - బుజ్జిజానకిఅమ్మ నీ ప్రియమైన ప్రేమికుడిని చూసుకోవాలని ........... , నువ్వేమీ బాధపడకు అంతా బుజ్జిజానకిఅమ్మ చూసుకుంటారు అని ఇద్దరూ కళ్ళతో సైగచేసుకుని నవ్వుకున్నారు .

అంతలో అక్కయ్య ప్లేటులో వడ్డించుకునివచ్చారు .
మహితోపాటు ఫ్రెండ్స్ అందరూ .......... ఆ ఆ ........ అని నోరుతెరిచారు . 
బుజ్జిచెల్లీ .......... నువ్వుచెప్పినది నిజమే మనమధ్యకు చాలామంది వచ్చేస్తున్నారు . మనం మన రూమ్ కు వెళ్లి నీకిష్టమైన కార్టూన్స్ చూస్తూ తిందాము అని బుజ్జిఅక్కయ్యకు మాత్రమే తినిపించి ,లోపల ఉంది వడ్డించుకుని తినండి అని బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , దా తల్లీ అని ఎత్తుకుని లోపలికివెళ్లిపోయింది . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా .......... మీరు నేను అంతే మ్మ్మ్......మ్మ్మ్...... సూపర్ అంటూ తిని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి రూంలోకి వెళుతూ పైన ఎంజాయ్ అని కన్నుకొట్టింది .

మహి ఆనందం పట్టలేక వంట గదిలోకివెళ్లి ముందుగా పెద్దమ్మ మొదలుకుని లావణ్య వాళ్లకు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ కు వడ్డించి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు పైకివచ్చారు . 
మావయ్యలూ నాన్నలూ అన్నయ్యలూ ..........అని మా ఇద్దరినీ చెక్క మంచం పై కూర్చోబెట్టి , బుజ్జిమహేష్ ను నావొదిలో కూర్చోబెట్టి , నాకు బుజ్జిమహేష్ కు....... మహి బుజ్జిఅమ్మ - కృష్ణగాడికి బుజ్జిఅమ్మ తినిపించారు . 
ఇద్దరమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో తిని ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి , మీరుకూడా ...........

చెల్లి : అన్నయ్యా.......... నేనున్నాను కదా అని మహికి - బుజ్జిఅమ్మకు తినిపించి , అన్నయ్యా .......... నిన్న బుజ్జిఅమ్మ తినిపించారు - ఈరోజు బుజ్జిఅమ్మతోపాటు మహి - రేపు బుజ్జిఅమ్మ మహితోపాటు ............
అక్కయ్య ......... అని సంతోషంతో అందరమూ గట్టిగా కేకలువేసి నవ్వుకుని తృప్తిగా తిన్నాము .
మహి చేతులు కడుక్కునివచ్చి నా ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి ప్రేమతో మాట్లాడుతోంది . 

మహీ లావణ్య లాస్య బుజ్జిఅమ్మా ........... ఎక్కడ ఉన్నారు పైననా అని అక్కయ్య పిలుపు వినిపించడంతో , 
మహీ ......... అక్కయ్య పిలుస్తోంది ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి అనిచెప్పాను .
మావయ్యా .......... ఒక తీయని కానుక అయినా ఇస్తే ,
మహి బుగ్గలను అందుకొని లవ్ యు రా ......... గుడ్ నైట్ అంటూ పెదాలపై చిరుముద్దుపెట్టాను . 
పెదాలపై చిరునవ్వుతో గుడ్ నైట్ మావయ్యా......... అని వదల్లేక వదల్లేక అందరితోపాటు కిందకువెళ్లిపోయింది . 
బుజ్జిఅమ్మ : పైన ఆకాశంలో నక్షత్రాలు కనువిందు చేస్తుంటే మైమరిచిపోయి అక్కడే ఉండిపోయాము వాసంతి ........... చలి ఎక్కువగా ఉంది లోపలికిపదా అని అక్కయ్య ఎత్తుకున్న బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లారు . 
వెనుకే కాస్త బాధ ఎక్కువ సంతోషంతో మహి నేరుగా తన రూంలోకివెళ్లి లావణ్య వాళ్ళను సంతోషంతో కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తూ అమాంతం వాళ్ళను ఎత్తేసి బెడ్ పై పడేసి ఒకరినొకరు హత్తుకొని హాయిగా నిద్రపొయారు . 
మహి నిద్రలోనే నన్ను తలుచుకుంటూ చిలిపినవ్వులు నవ్వుతూ నన్ను అనుకుని తనఫ్రెండ్స్ ను అటూ ఇటూ తిరుగుతూ హత్తుకొని నిద్రపోయింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:55 PM



Users browsing this thread: 154 Guest(s)