06-03-2019, 07:22 AM
(06-03-2019, 02:19 AM)SHREDDER Wrote: ***కనిపించుటలేదు ***
పేరు :-mm గిరీశం గారు (okyes? )
వృత్తి :-xossipy షిప్ కెప్టెన్.
గత 25రోజుల నుండి మా షిప్ కెప్టెన్ గారు కనిపించుటలేదు, మాకు మత్తు సరిపోలేదు అని నోటిదూలతో ఒక జపడ గాడు (shredder )అన మాటలకూ తీవ్ర మనో వైదన్తో మా షిప్ నుండి అయన కోపం తో వైలిపోయారు, దయ చేసి మా షిప్ కెప్టెన్ గారు ఎక్కడ వున్న తిరిగి వచ్చి నడిసముద్రం లో వున్న మమ్మలిని గమ్యంనికి చరచవలిసింది గా మా ప్రార్ధన,
ఇట్లు
మీ చిరుఅభిమాని.
Dear shredder bro......
మీరు చేసిన విమర్షణ నేను చాలా స్పోర్టివ్ గా తీసుకొన్నాను. and అది నిజం.....
ముఖ్యంగా లేట్ అవడానికి కారణం( ఒకటి) మలయాలం సెక్షన్ లో ఒక కథ రాస్తున్న.....
(రెండు) ఈ అప్డేట్ను సూపర్ గా మీ అభిమానానికి అభిరుచికి తగ్గట్టుగా రాయాలనే తపన.... (మూడు,ముఖ్యమైనది ) మందు కొట్టడం ఎక్కువైయింది......రాయడము తక్కువైయ్యింది..... మీ ముందుకు సూపర్ అప్డేట్ తో త్వరలో వస్తా
నా (కథ) కొరకు ఎదురు చూస్తున్న మిమ్మలిని
నిరాశ పరచననే వాగ్దానముతొ
మీ ఓటు నాగభూషణం aka mm గిరీశం
కే వెయ్యగలరని...... ఓడ గుర్తుకే మన ఓటు
( ఎలక్షన్ లు దగ్గరకి వస్తున్నాయి గురూ)
థ్యాంక్స్ మిత్రమా ఈ ప్రోత్సాహనానికి......
mm గిరీశం