27-08-2020, 04:51 PM
బుజ్జిజానకిఅమ్మ , బుజ్జిఅక్కయ్య , బుజ్జిమహేష్ .......... అక్కయ్య చేతులను పట్టుకుని బయటకువెళ్లి , ఫోకస్ లైట్ వెలుగులో పెట్స్ డెలివరీ వెహికల్ ను చూసి ,
బుజ్జిఅమ్మ : నేను చెప్పకుండానే నాకు ఇష్టమైన పప్పీని తీసుకొచ్చారన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు నాన్నా ............, పెద్దమ్మా ..........మాకు ఇష్టమైన పప్పీస్ లవ్ యు soooooo మచ్ .
డెలివరీ బాయ్స్ ముగ్గురూ ఒక్కొక్కటి జాగ్రత్తగా పట్టుకునివచ్చి కాంపౌండ్ లోపల ఉంచారు .
లావణ్యవాళ్ళు : బుజ్జిఅమ్మలూ ........... గిఫ్ట్స్ పై పేర్లు కూడా ఉన్నాయి . ఇది బుజ్జిజానకిఅమ్మకు - ఇది బుజ్జిఅమ్మకు : ఇది బుజ్జిమహేష్ కు ............ ,పెద్దమ్మా ...... త్వరగా సంతకం చేసి పంపించేయ్యండి . ఎలాంటి పప్పీస్ ఉన్నాయో చూసేద్దాము .
పెద్దమ్మ : లావణ్య లాస్య ........... ఇంకా ఉన్నాయి అనేంతలో ,
డెలివరీ బాయ్స్ మూడు మూడు తీసుకొచ్చి నెమ్మదిగా ప్రక్కప్రక్కనే ఉంచుతున్నారు .
లావణ్యవాళ్ళు : wow .........three six nine twelve fifteen ...........పప్పీస్ ........ , ఇన్ని ఎవరికోసం అని గిఫ్ట్స్ పై పేర్లను వర్షి , స్నిగ్ధ , కీర్తి .......... బుజ్జిఅమ్మా ..... మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ........... థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మనోజ్ గారూ ........
డెలివరీ బాయ్స్ పప్పీస్ ఫుడ్ తోపాటు అవసరమైనవన్నీ ఉంచి , కొత్తలో ఎలా చూసుకోవాలో వివరించి instructions బుక్స్ అందించి , పెద్దమ్మ సంతకం చేయించుకుని వెళ్లిపోయారు .
లావణ్యవాళ్ళు ఆత్రం ఆపుకోలేక ముందు బుజ్జిమహేష్ గిఫ్ట్ అని అందుకొని బుజ్జిమహేష్ దగ్గరికి తీసుకెళ్లారు .
బుజ్జిమహేష్ గిఫ్ట్ ను తాకగానే అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న పప్పీ .......... క్యూట్ గా సౌండ్ చెయ్యడంతో ,
లావణ్య వాళ్ళు : బుజ్జిమహేష్ ........... నీతోనే మాట్లాడుతోంది తొందరగా ఓపెన్ చెయ్యి అని చెప్పడంతో నెమ్మదిగా గిఫ్ట్ పేపర్ వేరుచేసి క్యూటెస్టు హచ్ పప్పీని చూసి వెలిగిపోతున్న ముఖంతో అక్కయ్యా .......... అంటూ ముందు అక్కయ్యకు చూపించి, నాకు నచ్చింది బుజ్జిఅక్కయ్యా ........... అని బుజ్జిఅక్కయ్యను కౌగిలించుకున్నాడు .
బుజ్జిమహేష్ ఆనందం చూసి అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో వెళ్లి మోకాళ్లపై కూర్చుని ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోయింది .
అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . నెక్స్ట్ బుజ్జిఅమ్మలిద్దరివీ అంటూ ఇద్దరి గిఫ్ట్స్ తీసుకెళ్లి వాళ్లముందు ఉంచారు .
బుజ్జిఅక్కయ్య : మా బుజ్జిఅమ్మకు స్పెషల్ పప్పీ - నాకుమాత్రం మా బుజ్జితమ్ముడి లాంటి పప్పీనే కావాలి అని కళ్ళుమూసుకుని ప్రార్థించడం చూసి , అందరూ సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్య మాత్రం ఇద్దరి బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టింది .
తల్లీ వాసంతి - అక్కయ్యా ............ మా గిఫ్ట్స్ మీరే ఓపెన్ చెయ్యండి అని ముగ్గురూ స్పృశించగానే లవ్ యు అన్నట్లు పప్పీస్ ........... క్యూట్ గా భౌ భౌ మని పిలిచాయి .
అక్కయ్యా - బుజ్జిచెల్లీ బుజ్జిఅమ్మా ........... అంటూ సంతోషంతో ముగ్గురూ కౌగిలించుకుని పెదాలపై చిరునవ్వుతో ఓపెన్ చేసి బుజ్జిజానకిఅమ్మకు ప్రార్థించినట్లుగానే చివావా పప్పీ - బుజ్జిఅక్కయ్యకు హచ్ పప్పీ .......... ఉండటం చూసి ఇద్దరూ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పైకిచూసి లవ్ యు నాన్నా - లవ్ యు తమ్ముడూ ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు పెదాలపై చిరునవ్వుతో......... ఎవరికి ఆ ఫ్లైయింగ్ కిస్సెస్ .........
ఇద్దరూ : మన అందరి ప్రాణం కంటే ఎక్కువైన దేవుడికి తల్లీ - అక్కయ్యా ............ , మీరు మాకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు కాబట్టి మీరుకూడా ఫ్లైయింగ్ కిస్సెస్ ఇవ్వండి .
బుజ్జిఅమ్మా - బుజ్జిచెల్లీ ............
దేవుడు అంటే మన అమ్మవారు అక్కయ్యా .............
అమ్మవారికి అయితే ఒకటేమిటి వంద ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తాను . మా బుజ్జాయిలకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన అమ్మవారికి మరియు పెద్దమ్మకు అని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడం కృష్ణగాడు తన మొబైల్లో బంధించి ,
రేయ్ మామా ........... అక్కయ్య ముద్దులు ఇస్తోంది ఆస్వాదించరా అని మురిసిపోయాడు .
పెద్దమ్మ : బుజ్జివాసంతి హ్యాపీనా ..........అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : అప్పుడే కాదు పెద్దమ్మా ........... వీటన్నింటినీ నా బెస్ట్ ఫ్రెండ్స్ కు చేర్చిన తరువాత .
పెద్దమ్మ : నీ ఇష్టం బుజ్జితల్లీ .............
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........
ఇంతలో చెల్లి బయటకువచ్చి అక్కయ్యను లోపలికి రమ్మని పిలిచి అందరివైపు సైగచెయ్యడంతో ,
బుజ్జిఅక్కయ్య : నాన్నగారూ .......... మా పప్పీస్ జాగ్రత్త అని ఫ్లైయింగ్ కిస్ వదిలి అక్కయ్య పెద్దమ్మ లావణ్యవాళ్ళతోపాటు లోపలకు వెళ్లారు .
లోపలికి అడుగుపెట్టి హాల్లో అందమైన నవ్వుతో నిలబడిన మహిని చూసి అందరూ అలా తియ్యని షాక్ లో నిలబడిపోయారు .
అక్కయ్య : కొద్దిసేపటి తరువాత , తల్లీ ..........
బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య : తల్లి వాసంతి - అక్కయ్య చీరలో అచ్చం మీలానే ఉన్నారనే కదా అక్కయ్యా చెప్పబోతున్నారు .
అక్కయ్య : అవునవును బుజ్జిఅమ్మా - బుజ్జిచెల్లీ ...........అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పట్టరాని సంతోషంలో ముద్దులవర్షం కురిపిస్తోంది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ...........మీలా రెడీ అయ్యింది - మీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లు ఇచ్చిన చీరను కట్టుకుని దేవకన్యలా దివినుండి దిగివచ్చింది మహి అయితే నాకు ముద్దులుపెడుతున్నారు అని బదులివ్వడంతో ,
అక్కయ్య : సంతోషంతో నవ్వుకుని , మా బుజ్జిచెల్లి వచ్చిన తరువాతనే కదా ఈ సంతోషాలన్నీ అందుకే ముందుగా నా ప్రాణమైన బుజ్జిచెల్లికి ఆ తరువాత మన మహికి అంటూ దగ్గరికివెళ్లారు . బుజ్జిచెల్లీ ........... నా తమ్ముళ్లు కాదు మన తమ్ముళ్లు అని నుదుటిపై ముద్దుపెట్టి , మహీ ..........మీ బుజ్జిఅమ్మ చెప్పినట్లు దేవకన్యలా ఉన్నాఅవు అని పరవశించిపోతూ ఒకచేతితో బుగ్గను స్పృశించింది .
మహి : అమ్మా ............ అని నేరుగా అక్కయ్య పాదాలదగ్గరికి చేరి పాదాలను తాకి , అమ్మా ........... జీవిత పరీక్ష రాయబోతున్నాను నన్ను ఆశీర్వదించండి - ఇప్పటివరకూ మీకు తెలియకుండా ఏదీ చెయ్యలేదు - మీకు తెలపకుండా అప్లై చేసాను నన్ను మాన్నిస్తారు కదూ ..............
అక్కయ్య : తల్లీ .......... అంటూ ఒకచేతితో లేపి నువ్వు నా బంగారం రా , నువ్వు ఏదీచేసినా అందరి సంతోషం కోసమే చేస్తావని నాకు తెలుసు అని బుజ్జిఅక్కయ్యతోపాటు మహిని ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై అంతే ప్రాణంలా ముద్దుపెట్టి , all the best తల్లీ .......... నా బంగారుతల్లి గురించి నాకు తెలుసుకదా తప్పకుండా ఆ జీవిత పరీక్షలో పాస్ అవుతావు .
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅమ్మా .......... అమ్మ ఆశీర్వాదం కూడా లభించింది . అని ఇద్దరినీ అంతులేని ఆనందంతో కౌగిలించుకుంది .
బుజ్జిఅక్కయ్య : ఇక ఓటమన్నది లేదు మహీ .......... పైకివెళ్లి ప్రశాంతంగా పరీక్ష రాసి దిగ్విజయంతో తిరిగిరా ............ అంతవరకూ అక్కయ్యతోపాటు వెళ్లి మేము గిఫ్ట్స్ అన్నింటినీ మా ఫ్రెండ్స్ కు ఇచ్చోస్తాము అనిచెప్పింది .
అక్కయ్య : తల్లులూ .......... లావణ్య లాస్య ......... మీకు వద్దా ఆశీర్వాదం ఆ exam ఏదో మీరు రాయడం లేదా ............ అని నవ్వుతూ అడిగింది .
లావణ్య : మాకు అంత అదృష్టమా ......... అమ్మా , ఆ పరీక్ష కేవలం దానికి మాత్రమే సొంతం మేము కేవలం సహాయం చెయ్యడం వరకూ మాత్రమే , ఇప్పుడు మాతోపాటు బుజ్జిఅమ్మలు - అమ్మ ఆశీర్వాదం కూడా లభించింది అని మహివైపు కన్నుకొట్టారు .
మహి : లావణ్యవాళ్లవైపు చూసి తియ్యదనంతో కనుకొట్టింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... మరొకసారి all the best చెప్పి మహికి ప్రాణమైన ముద్దుపెట్టండి మనం మీ బుజ్జాయిలదగ్గరికి వెళదాము అని అక్కయ్యకూ మహికి ముద్దుపెట్టింది .
అక్కయ్య : అలాగే బుజ్జిచెల్లీ అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , తల్లీ all the best అని ప్రాణంలా కౌగిలుంచుకుని నుదుటిపై ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు అమ్మా .......... , మీ ఆశీర్వాదంతోనే మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ తమ్ముడి ( నా మావయ్య ) హృదయంలో కొద్ది స్థానం సంపాధిస్తాను అని మరొకసారి పాదాలను తాకి చెల్లి గుండెలపైకి చేరింది .
బుజ్జిఅక్కయ్య : బుజ్జిఅమ్మా అక్కయ్యా పెద్దమ్మా .......... మనం గిఫ్ట్స్ ఇచ్చివద్దాము రండి అని బయటకువెళ్లి గిఫ్ట్స్ అన్నింటినీ కృష్ణగాడు వదినల ద్వారా కారులో ఉంచుకుని ఒక్కొక్కబుజ్జాయి ఇంటికి వెళ్లారు .
చెల్లి : మహీ ........... are you రెడీ?
అందమైన సిగ్గే సమాధానం అవ్వడంతో , చెల్లితోపాటు లావణ్య వాళ్ళు లవ్ యు లవ్ యు మహీ ......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పైకిపిలుచుకునివచ్చారు .
చెల్లీ : మహీ ......... ఒక్క నిముషం అంటూ లోపలికివచ్చి బాత్రూమ్ నుండి పాటలు వినిపించడంతో , ఉత్సాహంతో మహిదగ్గరకువెళ్లి మీ మావయ్య మాంచి హుషారుగా ఉన్నారు - నీకోసమేనేమో ఫ్రెష్ అవుతున్నారు కూడా ........... అని మహి నుదుటిపై ముద్దుపెట్టి , లావణ్య అంతలోపు మనం నిన్న మిగిలిన పూలతో కాస్త అలంకరిద్దాము అనిచెప్పడంతో ,
లావణ్యవాళ్ళు : సూపర్ లవ్ యు అమ్మా ........... క్షణంలో ఫ్రిడ్జ్ లో ఉన్న పూలన్నీ తీసుకొస్తాము అని ముగ్గురువెళ్లి తీసుకొచ్చారు .
మహి డార్లింగ్ నువ్వు ఇలా రా అని క్లాస్ టేబుల్ పై కూర్చోబెట్టి , అందరూ ఉత్సాహంతో చెల్లి చెప్పినట్లుగా పూలతో మించుతో అలంకరిస్తున్నారు .
బుజ్జిజానకిఅమ్మ - బుజ్జిమహేష్ - బుజ్జిఅక్కయ్య ........... తమ తమ పప్పీస్ ను ఎత్తుకుని అక్కయ్యకు చూయిస్తూ సంతోషంతో మొదట స్నిగ్ధ ఇంటికి చేరుకుని , అక్కయ్యా పెద్దమ్మా........ మీరు కారులో కూర్చోండి అనిచెప్పి స్నిగ్ధ అని కేకవేయ్యడం ఆలస్యం -
బుజ్జిఅమ్మా .......... అంటూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి పప్పీస్ చూసి , బుజ్జిఅమ్మలూ .......... ఎంత బాగున్నాయి అని హచ్ పప్పీని ఎత్తుకుని hi hi hi ........ అని ఆడుకోవడం చూసి నవ్వుకుని , వదినగారివైపు చూడగానే ,
స్నిగ్ధ పేరుతో ఉన్న గిఫ్ట్ ను తీసుకొచ్చింది .
బుజ్జిఅక్కయ్య : స్నిగ్ధా ..........నీకు పప్పీస్ అంటే అంత ఇష్టమా?
స్నిగ్ధ : చాలా అంటే చాలా ........ బుజ్జిఅమ్మా , ఇక రోజూ అమ్మ ఇంటికివచ్చి నీతోపాటు ఈ అందమైన పప్పీ తో ఆడుకుంటాను .
బుజ్జిఅక్కయ్య : పప్పీతో మీ ఇంట్లో కూడా ఆడుకోవచ్చు . స్నిగ్ధా ......... ఇదిగో నీ పప్పీ అని గిఫ్ట్ వైపు చూపించింది .
స్నిగ్ధ : బుజ్జిఅక్కయ్య పప్పీని ఎత్తుకునే గిఫ్ట్ దగ్గరకువెళ్లి , స్నిగ్ధ అని చదివి ఓపెన్ చేసి సంతోషంతో గట్టిగా కేకవేయ్యడంతో ఇంట్లో నుండి అందరూ బయటకువచ్చి రెండు same to same పప్పీస్ ను ఎత్తుకుని బుజ్జిఅక్కయ్యతోపాటు ఆనందించడం చూసారు . లవ్ యు బుజ్జిఅమ్మా ............
బుజ్జిఅక్కయ్య : same పప్పీ .......... లవ్ యు soooooo మచ్ తమ్ముడూ .
అంతలో తమ్ముళ్లు బుజ్జాయిలందరినీ పిలుచుకునివచ్చారు .
స్నిగ్ధా - బుజ్జిఅమ్మలూ ........... పప్పీస్ ఎంత బాగున్నాయి , ఇక రోజూ ఆడుకోవచ్చు.
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ............ కమాన్ కమాన్ మన పెద్దమ్మ అందరికీ పప్పీస్ తీసుకొచ్చారు . దేవుడా .......... అన్నీ ఒకేలా ఉండాలి .
వదినలు ఒక్కోక్కరి పేరునే చదివి అందించారు .
బుజ్జాయిలు అంతులేని ఆనందంతోలవ్ యు పెద్దమ్మా ....... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నేరుగా అక్కయ్య దగ్గరికివెళ్లి అమ్మా .......... రండి అని లాక్కునివచ్చి , అక్కయ్య - బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్యల సమక్షంలో బుజ్జాయిలందరూ ఒకేసారి ఓపెన్ చేసి అందరి గిఫ్ట్స్ లలో హచ్ పప్పీస్ ఉండటం చూసి వీధిలో ఉన్నవాళ్ళంతా బయటకువచ్చేలా సంతోషంతో అరిచి , బుజ్జిఅమ్మా - అమ్మా ......... అందరి పప్పీస్ same to same ........... లవ్ యు పెద్దమ్మా .
అక్కయ్య : బుజ్జాయిలందరి సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోయి, లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా .......... అని కౌగిలించుకున్నారు .
పెద్దమ్మ : తల్లీ వాసంతి ........... ఈ కౌగిలింతలు నీ ముద్దుల తమ్ముడికే చెందుతాయి అని అక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిఅమ్మా ......... మన బుజ్జిజానకిఅమ్మ స్పెషల్ కాబట్టి మరింత క్యూట్ పప్పీ అని బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ పప్పీస్ ను ఎత్తుకుని బుజ్జిజానకిఅమ్మ చుట్టూ చేరి ఆనందాన్ని పంచుకున్నారు .
జేబులలో మొబైల్ ఉన్నవాళ్ళందరూ ............ తమ తమ మొబైళ్ళల్లో ఆ అందమైన దృశ్యాలను బంధిస్తున్నారు .