09-08-2020, 01:12 AM
(09-08-2020, 01:01 AM)LLuciferMorningstar Wrote: "నా భార్య కుటుంబం" నిజానికి అనువదించి అందించాలి అనుకున్న కథ మిత్రమా . కానీ మొదటి అప్డేట్ పెట్టాక నాకు వచ్చిన ప్రోత్సాహానికి , నాకు ఇచ్చిన సహకారానికి అబ్బురపడి నేను మిగతా కథ మొత్తం సొంతంగా రాశాను . 6 updates తో ఉండే కథని 20 అప్డేట్లు వచ్చేదాకా రాశాను . అంతా మన పాఠక మిత్రుల గొప్పతనం .
Story bagundi..tempo adirindi...Mallu bhamalu asale kasiga untaru meeru kerala ladies ni story lo pettadam manchi taste...and me narration chala bagundi

Hope we get more stories and pics with comments from your end
