09-08-2020, 01:01 AM
(08-08-2020, 08:20 PM)darkharse Wrote: Sure bro chusthanu...and mee story "na barya kutumbham" ivvale chusa english to telugu avuvadam annaru... just started reading...will update my opnion after reading...thanks a lot for your efforts..
"నా భార్య కుటుంబం" నిజానికి అనువదించి అందించాలి అనుకున్న కథ మిత్రమా . కానీ మొదటి అప్డేట్ పెట్టాక నాకు వచ్చిన ప్రోత్సాహానికి , నాకు ఇచ్చిన సహకారానికి అబ్బురపడి నేను మిగతా కథ మొత్తం సొంతంగా రాశాను . 6 updates తో ఉండే కథని 20 అప్డేట్లు వచ్చేదాకా రాశాను . అంతా మన పాఠక మిత్రుల గొప్పతనం .


నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800