Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లి : మహీ .......... ఇలానే వెళతావా చూడు ఎలా ఉన్నావో , ముఖంలో అందమైన కళ వచ్చిందనుకో అని మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , మీ మావయ్య హృదయంలో అక్కయ్య తరువాతి స్థానం నీదే , ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళ భవితవ్యం నీమీదనే ఆధారపడి ఉంది .
మహి : కృష్ణ మావయ్య కూడా చెప్పారు ఆ ఇద్దరూ ఎవరు అమ్మా ............ 
చెల్లి : నీలానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆరాధిస్తున్నవాళ్ళు - స్వాతి ప్రసన్నా .......... , మీ మావయ్య హృదయంలో ఉన్నది మా అక్కయ్య - మీ అమ్మ మాత్రమేనని తెలిసి , ఎప్పటికైనా వాళ్ళ ప్రేమను అర్థం చూసుకుంటాడని ప్రాణంలా ప్రేమిస్తూ ఆశతో ఎదురుచూస్తున్నారు . సర్టిఫికెట్స్ తీసుకురావడానికి లండన్ వెళ్లారు,అక్కయ్య - వాళ్ళ అమ్మ కనిపించింది అని తెలిస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో ఇక్కడ ఉంటారు . అక్కయ్య అంటే నీకు ఎంత ప్రాణమో 1% తక్కువ ప్రాణం వాళ్లకు . చిన్నప్పటి నుండీ మా మహికి పూర్తి అపొజిట్ గా కాళ్ళు కింద పెట్టకుండా లగ్జరీ లైఫ్ లో పెరిగారు . మీ మావయ్య కోసం ఇక జీవితాంతం మా అక్కయ్యను సేవిస్తూ బ్రతికేస్తాము అని ప్రమాణం చేశారు .
మహి : అమ్మా .......... అయితే మావయ్యను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అక్కయ్యలు .
చెల్లి : నీ నుండి అక్కయ్యలు అన్న మాట వింటే చాలు వాళ్ళు పరవశించిపోతారు . అయినా మీ మధ్యన మేము ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వము . మహి తల్లీ .......... ఒక్కటి మాత్రం నిజం - మీ మావయ్య హృదయంలో మీ అమ్మతోపాటు నువ్వు స్థానం సంపాధిస్తేనే , మీ అక్కయ్యలకు కూడా స్థానం లభించేది . అంతా నీ ప్రేమ మీదనే ఆధారపడింది . ఎలా ఒప్పిస్తావో ఏమిటో ...........
మహి : అవును అమ్మా - బుజ్జిఅమ్మా ...........  అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ఎత్తుకుని , అయితే ఇప్పుడు స్వాతి - ప్రసన్నా ........ అక్కయ్యల ప్రేమకూడా చేరింది. నాలో మరింత ఉత్తేజం వచ్చేసింది అని అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులలో ముంచెత్తింది .
చెల్లి : లవ్ యు బంగారూ .........   నిన్ను మా అక్కయ్యలా........ మీ మావయ్యలు గిఫ్ట్ ఇచ్చిన పట్టుచీరలో ఎలా రెడీ చేస్తామో చూడు ...........
మహి - చెల్లి : బుజ్జిఅమ్మా - బుజ్జిఅక్కయ్యా ........... ఆ అమూల్యమైన చీరను మహి రూంలోకి తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఇద్దరూ ఒకేసారి బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెట్టారు .

బుజ్జిఅక్కయ్య : ముఖ్యమైన పని మాకు చెప్పినందుకు లవ్ యు మహీ - లవ్ యు అమ్మా .........  అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కిందకుదిగి బుజ్జిజానకిఅమ్మ చేతిని అందుకొని బుజ్జియువరాణుల్లా దర్జాగా వెళ్లారు .
చెల్లి పెద్దమ్మ అంటీ : తల్లీ మహీ .......... రొమాంటిక్ సాయంత్రం , మీ మావయ్య హృదయంలో సరిగమలు పలికించే అద్భుతమైన సమయం అని ముగ్గురూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , అంటీ ఇంట్లో నుండి అక్కయ్య ఇంట్లోకి నేరుగా మహి రూంలోకి పిలుచుకొనివెళ్లారు .
మహి ముసిముసినవ్వులు సంతోషాన్ని చూసి లావణ్య - పద్మ వాళ్ళు ........ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహీ మహీ ........... చాలా చాలా ఆనందం వేస్తోందే అని కౌగిలించుకున్నారు . 
మహి : లావణ్య పద్మ లాస్య ........... మన బుజ్జిఅమ్మ సపోర్ట్ తో మావ..........మనోజ్ గారికి మళ్లీ ప్రపోజ్ చెయ్యబోతున్నాను . 
అందరూ సంతోషంతో యాహూ యాహూ ..........  అని టాప్ లేచిపోయేలా సంతోషంతో కేకలువెయ్యడంతో , 
అక్కయ్య .......... లోపలికివచ్చి అందరి సంతోషాన్ని చూసి ఉమ్మా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నా బుజ్జిచెల్లి ఎక్కడ చూసి అర గంట అవుతోంది అని వెనక్కు తిరిగారు .
బుజ్జిఅక్కయ్య వెంటనే చీరను వెనుక దాచేసుకుంది . బుజ్జిజానకిఅమ్మ కూడా అడ్డుగా నిలబడింది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ - బుజ్జిఅమ్మా .......... ఏంటి వెనుక దాస్తున్నారు , నాకు చూపించకూడదా ............
బుజ్జిఅక్కయ్య : my dear లవ్లీ అక్కయ్య గారూ ........... సర్ప్రైజ్ , మీరు అలా సోఫాలో కూర్చోండి నిమిషంలో మీ ఒడిలో వాలిపోతాను అని బుజ్జి బుజ్జి నవ్వులతో అక్కయ్యకు చీర ఏమాత్రం కనిపించకుండా వెనుకే దాచేస్తూ రౌండ్ తిరిగి లోపలికివెళ్లి డోర్ వేసేసి , చెల్లికి అందించి పరుగునవచ్చి అక్కయ్యా ........... మరికొద్దిసేపట్లో సర్ప్రైజ్ అని అక్కయ్య గుండెలపై చేరిపోయింది . బుజ్జిజానకిఅమ్మ......... ప్రక్కనే కూర్చుంది .
అక్కయ్య : మరికిద్దిసేపు అంటే ఎంతసేపు బుజ్జిచెల్లీ .......... క్షణం కూడా ఆపుకోవడం నావల్ల కావడం లేదు .
బుజ్జిఅక్కయ్య బుజ్జిజానకిఅమ్మ ......... బుజ్జిబుజ్జినవ్వులతో కనీసం గంట అయినా కావాలి అక్కయ్యా .........., గంట క్షణాల్లో గడిచిపోయేలా మా అక్కయ్యతో ఉంటాము కదా అని బుజ్జిజానకిఅమ్మ చేతిపై ముద్దుపెట్టి గుండెలపై హత్తుకుంది .
అక్కయ్య : అవును మా బుజ్జిచెల్లి నా ప్రక్కనే ఉంటే సమయమే తెలియదు అని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని ముద్దుచేస్తూ నవ్విస్తూ పరవశించిపోతున్నారు .

బుజ్జిఅక్కయ్య చీరను అందించి అక్కయ్య దగ్గరకు వెళ్లిపోగానే , 
లావణ్య : వెల్లవే వెళ్లు తొందరగా ఫ్రెష్ అవ్వు అని టవల్ అందించి బాత్రూమ్లోకి పంపించారు . 
చెల్లి చీరను బెడ్ పై ఉంచి మహికోసం షాపింగ్ చేసిన పట్టుచీరల నుండి మ్యాచింగ్ జాకెట్ తోపాటు అవసరమైనవన్నీ ఉంచి దేవకన్యలా కనిపించేలా అవసరమైన నగలను తీసి బెడ్ పై ఉంచారు . 
 మహి వెచ్చని షవర్ జల్లుల కింద నన్నే తలుచుకుంటూ తియ్యదనంతో నవ్వుకుంటూ తలంటు స్నానం చేసి అర గంట తరువాత టవల్ ఒంటికి చుట్టుకుని బాత్రూమ్లోనుండి తొంగి చూసింది .
లావణ్య : ఏంటే అలా చూస్తున్నావు తొందరగా రా ...........
మహి : అందమైన సిగ్గుతో my dear lovely డార్లింగ్స్ అందరూ బయటకు వెళ్ళండి.
చెల్లి : అర్థమైంది అర్థమైంది తల్లీ .......... 
లావణ్య : అమ్మా ఎందుకు ఎందుకు ..........
లావణ్యా .......... తన అందాలను కేవలం తన ప్రాణమైన ప్రియుడికి మాత్రమే చూపిస్తుందేమో అని అందరూ చిలిపినవ్వులతో బయటకువెళ్లారు .
మహి మళ్లీ తొంగిచూసి చుట్టుకున్న టవల్ తో వడివడిగా వచ్చి డోర్ క్లోజ్ చేసేసి గొళ్ళెం పెట్టుకుని లవ్ యు అమ్మా పెద్దమ్మా డార్లింగ్స్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .

అక్కయ్య ......... అందరూ రావడం చూసి ఆశ్చర్యపోతుంటే , బుజ్జిఅక్కయ్యకు అర్థమై అక్కయ్యా ......... మరికొద్దిసేపే అని బుగ్గపై ముద్దులుపెట్టింది . 
లావణ్య : చూడండి బుజ్జిఅమ్మలూ .......... ఫ్రెండ్స్ అనికూడా లేదు మీ మహికి , మీ అమ్మ పెద్దమ్మ అంటీతోపాటు అందరినీ గెట్ ఔట్ అంది అని ,బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేస్తూ సోఫాలలో కూర్చున్నారు .

లోపల బెడ్ పై అన్నీ ఉండటం చూసి లవ్ యు కృష్ణ అమ్మా పెద్దమ్మా అంటీ ఫ్రెండ్స్ అని తలుచుకుని , తడిచిన కురులను మరియు వొళ్ళంతా తుడుచుకుని ప్యాంటీతో మొదలెట్టి ఒక్కొక్కటే దరిస్తూ నన్నే తలుచుకుంటూ అందమైన సిగ్గుతో పులకించిపోతోంది .
*************

బుజ్జిజానకిఅమ్మ : నాన్నా .......... మహిని నేను చూసుకుంటాను , ఫ్లైట్ ఆలస్యం అవుతోంది నువ్వు బిందు అక్కయ్యను వదిలి ఇంటికి వచ్చెయ్ ......... హ్యాపీ జర్నీ బిందు అక్కయ్యా బై అని టాటా చేసి , మహీ ....... ఇంటికి పదా ముందు అని కారులో కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచి , అక్కయ్యా ........ తొందరగా ఇంటికి పోనివ్వండి అని వదినగారికి చెప్పడంతో పోనిచ్చారు .
జాగ్రత్త బుజ్జిఅమ్మా ........... అని కారు కనుచూపుమేర దాటి వెళ్లేంతవరకూ చూసి , అప్పటికే తన లేడీ బౌన్సర్లతోపాటు కారులో కూర్చున్న బిందు దగ్గరకువెళ్లి వెళదాము అని బిందు ప్రక్కనే ఎమోషనల్ గా కూర్చోవడంతో , బిందు కూడా ఏమీ మాట్లాడలేదు. వదినగారు ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చారు .

ఎయిర్పోర్ట్ చేరుకునేంతవరకూ కారు మొత్తం నిశ్శబ్దం . బిందు వెళ్లబోవు ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేస్తుండటం చూసి ఆతృతతో కిందకుదిగి లోపలికివెళ్లాము .
బిందు : మహేష్ సర్ ............. మీతో గడిపినది కొద్దిగంటలే అయినా జీవితాంతం గుర్తుండే అందమైన జ్ఞాపకాలనూ - కెరీర్ కోసం అవసరమైనవన్నీ తెకీయజేశారు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ..........  మీకు చెప్పేదాన్ని కాదు , మహి లవ్ pure .......... తనను బాధపెట్టకండి అని కౌగిలించుకుని పెదాలపై చిరునవ్వుతో హైద్రాబాద్ లో ల్యాండ్ అవ్వగానే కాల్ చేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది .
హ్యాపీ జర్నీ .......... బిందు అని టాటా చేసాను .

10నిమిషాల తరువాత ఫ్లైట్ టేకాఫ్ అవ్వడంతో , బుజ్జిజానకిఅమ్మ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటికివచ్చెయ్యి నాన్నా .......... అన్నమాటలు గుర్తుకువచ్చి , పెదాలపై చిరునవ్వుతో బయటకువచ్చి వదినగారి ప్రక్కనే కారులో కూర్చున్నాను .
వదిన గారు : మహేష్ సర్ ...........
ఇంటికి పోనివ్వండి బుజ్జిఅమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని ఉత్సాహంతో చెప్పడంతో ,
వదినగారు ఆనందంతో పోనిచ్చారు .

వదినగారూ ........... నేనే మహేష్ అని తెలిసింది కదా , బుజ్జిఅమ్మకు - బుజ్జిమహేష్ కు ఏదైనా మధురమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను . ఏమిస్తే బాగుంటుంది ...........
వదినగారు : సూపర్ మహేష్ సర్ ......... , costly డ్రెస్ - షాపింగ్ లో ఇచ్చేసారు , జ్యూవెలరీ - అదికూడా ఇచ్చేసారు ............ నాకు తెలియడం లేదు . 
ఏమివ్వాలి ఏమివ్వాలి అని కారులోనుండే వరుసగా ఉన్న షాప్స్ చూస్తూ ......... వదినగారూ స్టాప్ స్టాప్ స్టాప్ ........... పెట్ షాప్ , పప్పీస్ ఇస్తే ఎలా ఉంటుంది .
వదినగారు : పెదాలపై చిరునవ్వుతో రివర్స్ గేర్ వేసి సిగ్నల్ ఇస్తూ వెనక్కు తీసుకెళ్లి షాప్ ముందు ఆపారు .
రండి వదినగారూ ........... మీరే సెలెక్ట్ చేయాల్సింది అని లోపలికివెళ్లాము .
జస్ట్ అప్పుడే రకరకాల క్యూట్ పప్పీస్ ను కంటైనర్ నుండి అన్లోడ్ చేసి డిస్ప్లే లో ఉంచారు . 

మహేష్ సర్ .......... మన అదృష్టం అని ఒకరినొకరము చూసుకుని నవ్వుకున్నాము .
వదినగారూ ........... బుజ్జిజానకిఅమ్మకు బుజ్జిమహేష్ తోపాటు బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలందరికీ తీసుకుందాము .
షాప్ మొత్తం ఒక రౌండ్ వేసి , మహేష్ సర్ ......... బుజ్జిజానకిఅమ్మకు ఈ చిహు ...... చివా ........ 
షాప్ బాయ్ :  చివావా ......... మేడం .
వదినగారు : అదే అదే , మహేష్ సర్ మీ బుజ్జిజానకిఅమ్మకు చివావా - బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ బుజ్జాయిలందరికీ ఎప్పుడు యాడ్స్ లో చూసాను ఈ హచ్ పప్పీస్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం .
అభిప్రాయం కాదు వదినగారూ ఫిక్స్ , సెలెక్ట్ చెయ్యడానికి చాలాసమయం అవుతుంది అనుకున్నాను నిమిషాల్లో పూర్తి చేశారు , థాంక్యూ sooooo మచ్ . 
ఎస్క్యూస్ మీ ........... ఒకటి ఈ లవ్లీ చివావా పప్పీ , 18  హచ్ పప్పీస్ గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి . ఒక్కొక్క గిఫ్ట్ పై ఒక్కోక్కరి పేరు ........ బుజ్జిజానకి , బుజ్జిమహేష్ , బుజ్జివాసంతి , కీర్తి , వర్షి , స్నిగ్ధ ............ బుజ్జాయిలందరి పేర్లను పేపర్ పై రాసిచ్చాను . 
ఒక్కొక్క పప్పీని చూయిస్తూ పెట్ బాక్స్ లలో ఉంచి పప్పీ బిస్కెట్స్ ఉంచి గాలి ఆడునట్లు అందంగా గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు .

మొబైల్ తీసి అక్కడ మహి చీర కట్టుకోవడం కోసం అందరినీ బయటకు పంపిన పెద్దమ్మకు కాల్ చేసి , మీరు తెమ్మన్నట్లుగా బుజ్జాయిలందరికీ పప్పీస్ గిఫ్ట్స్ తెస్తున్నాను పెద్దమ్మా ......... అనిచెప్పాను .

అమౌంట్ పే చేసేసి డాగ్ హౌస్ స్పెషల్ డెలివరీ వెహికల్లో స్ట్రీట్ టర్నింగ్ వరకూ వెళ్లి , ఇంటిని చూపించి నేను వెళ్ళాక 10 నిమిషాలకు అక్కడ డెలివరీ ఇమ్మని చెప్పి , వదినగారు ఇంటిదగ్గర ఆపడంతో కిందకు దిగాను . నిన్నటి లైట్స్ ఇంకా తీసుకువెల్లనట్లు ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది .
కృష్ణగాడు పైనుండి పరుగునవచ్చి రేయ్ మామా ........ ఎయిర్పోర్ట్ నుండి రావడానికి ఇంతసేపా , అయినా సరైన సమయానికే వచ్చావులే వెళ్లి తొందరగా రెడీ అవ్వు అని హుషారుగా చెప్పాడు .
రెడీ అవ్వాలా ఎక్కడికి వెళుతున్నాము అని అడిగాను .
ఎక్కడికీ లేదురా నువ్వు రెడీ అయ్యి నీ చెల్లి పైన బెడ్ పై ఉంచిన కొత్తబట్టలు వేసుకో ఎందుకైనా అవసరం పడొచ్చు . 
అవసరమా .......... దేనికి ఎందుకు రా ..........
అదే అదే ......... ఉదయం అనగా వెళ్ళావు ఫ్రెష్ అయితే బాగుంటుంది అనిచెప్పాను అంతే ,
7గంటలు దాటింది కొత్త డ్రెస్ వేసుకోవడం ఎందుకు నైట్ డ్రెస్ వేసుకుంటాను , అయినా .......... ఉదయం నుండీ AC లోనే ఉన్నాను చెమట చుక్కపట్టలేదు ఒకేసారి రేపు స్నానం చేస్తానులేరా ........... 
రేయ్ మామా ........... అంటూ నా స్మెల్ చూసి , చెమట వాసన వస్తోంటే లేదంటావు వెళ్లు వెళ్లి తలస్నానం చేసి ఫ్రెష్ అవ్వు అని తోసాడు .
చెమట వాసననా .......... లేదే నాకైతే రావడం లేదు .
మాకు వస్తోంది వెళ్లరా బాబూ వెళ్లు , స్నానం చెయ్యడానికి కూడా ఇంత బ్రతిమాలించుకోవాలా please వెళ్లరా బాబూ వెళ్లు వెల్లూ............ అని ధీర్ఘం తీసాడు .
వాడివైపు అనుమానంతో చూస్తూనే అడుగులువేశాను . 
రేయ్ ........... కొత్తబట్టలు వేసుకుని కాస్త మ్యాన్లీ స్ప్రే కొట్టుకో అప్పుడే .........
వెనక్కు తిరిగి అప్పుడే ..........
అప్పుడే.......... అప్పుడే ........ చెమట అదే చెమటవాసన మొత్తం వెళ్ళిపోతుంది ( అలా అయితేనే మరింత రొమాన్స్ జనిస్తుంది అని మనసులో అనుకుని ) , ఈ ప్రశ్నలు ఆపి ముందు వెళ్లరా బాబూ వెళ్లు సమయం లేదు అని కాస్త కోపంతో చెప్పడంతో ,
కూల్ కూల్ రా .......... స్నానం చేసి కొత్తబట్టలు వేసుకోవాలి అంతే కదా , దీనికి ఎందుకు కోపం అని పైకివెళ్లి బెడ్ పై కొత్తబట్టలు ఉండటం చూసి , చెల్లెమ్మా ......... ఎందుకు అని ఆలోచిస్తూనే నగ్నంగా మారి వెచ్చని షవర్ కింద నిలబడ్డాను .

వెహికల్ వచ్చి ఇంటిముందు ఆగడంతో , బుజ్జిజానకి - బుజ్జివాసంతి - బుజ్జిమహేష్ ............ మీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ వచ్చేసాయి రండి చూద్దాము అని పెద్దమ్మ బయటకుపిలుచుకునివెళ్లింది . అక్కయ్యా ......... రండి అని చేతిని అందుకొని పిలుచుకొనివెళ్లారు . బుజ్జిఅమ్మా .......... మేమూ వస్తాము అని లావణ్యవాళ్ళు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏంటో చూడాలని ఉత్సాహంతో కదిలారు .
 అదేసమయానికి మహి చీరకట్టుకోవడం కూడా పూర్తవ్వడంతో , డోర్ కొద్దిగా తెరిచి అమ్మా పెద్దమ్మా అంటీ ......... అని పిలవడంతో , 
మహీ .......... ఇక్కడే ఉన్నాము అని అంటీతోపాటు లోపలికివెళ్లి , అంటీ ........ అక్కయ్య బుజ్జిఅక్కయ్య , బుజ్జిఅమ్మతోపాటు బయటకువెళ్లారు కదా రూంలోకి ఎలా వచ్చారు అని ముగ్గురూ ఆనందించి , మహీ తల్లీ ......... అచ్చు అక్కయ్యలానే ఉన్నావు అని లైట్ గా నగలు అలంకరించి , అప్పట్లో అక్కయ్య ఎలా ఉండేవారో అచ్చం అలానే అందంగా రెడీ చేసి , ఇప్పుడు వెళ్లి నీ ప్రాణం కంటే ఎక్కువైన మీ మావయ్యకు ప్రపోజ్ చెయ్యి ఎలా ఒప్పుకోరో చూద్దాము అని బుగ్గలను అందుకొని మా డిస్టినే తగిలేలా ఉంది తల్లీ ............ all the best అని నుదుటిపై ముద్దుపెట్టి , ఎలా ఉన్నావో చూసుకో అని నిలువెత్తు అద్దంలో చూయించారు . 
మహి పెదాలపై ఆటోమేటిక్ గా అక్కయ్య అన్నమాట పలికింది . 
అంటీ : అవును మహీ ........... మీ అమ్మలానే ఉన్నావు . మీ అమ్మ ఇక్కడకు వచ్చిన మొదటిరోజు ఇలానే ఉండేది . నిన్ను ఇలా చూడగానే మీ మావయ్య మీ అమ్మతోపాటు నీకు కూడా తన హృదయంలో స్థానాన్ని ఇవ్వడం మాత్రం పక్కా ........all the best అని చివరగా చీరను సరిచేస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:49 PM



Users browsing this thread: 39 Guest(s)