07-08-2020, 09:36 AM
ఇంకొకరికి తిట్టే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు.... ఇప్పుడు మళ్ళీ మీరు హర్ట్ అవడం, వాళ్ళు కూడా గిలగటీగా ఫీల్ అవడం... ఎప్పటికల్లా అప్‌డేట్ ఇస్తారో చెప్పినా, అప్‌డేప్ ఇవ్వనప్పుడు ఏదో కారణం చెప్తే ఎవరు కాదనరు..? కారణం తెలిస్తే, సర్దిచెప్పుకొని ఎదురుచూస్తారు కానీ ఎవరూ తిట్టుకోరు కదా...